Home Cinema Anchor Suma : డబ్బు కోసం అంత పని చేస్తున్న సుమ.. అభిమానులు కోపంతో..

Anchor Suma : డబ్బు కోసం అంత పని చేస్తున్న సుమ.. అభిమానులు కోపంతో..

anchor-suma-kanakala-doing-unwanted-things-to-earn-more-money-is-it-really-necessary

Anchor Suma : యాంకర్ సుమ గురించి కొత్తగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. యాంకర్ గా స్టేజిపై అందర్నీ పరిచయం చేసేది ఆమెనే .. బుల్లితెరపై మూడు దశాబ్దాలుగా యాంకరింగ్ చేస్తూ.. అలాగే సినిమా ( Anchor Suma kanakala doing ) ఈవెంట్స్ కి యాంకరింగ్ చేస్తూ అందరిని అలరిస్తున్న సుమ ఎంతటి మాట కారి, ఎంత బాగా యాంకరింగ్ చేస్తుందో కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏ ఈవెంట్ అయినా ఈవెంట్ డేట్ ని బట్టి సుమ డేట్స్ ని చూడరు.. సుమ డేట్స్ ఎప్పుడు కాలనీ కాళీ ఉన్నాయో చూసుకొని దాన్నిబట్టి ఈవెంట్ డేట్ పెట్టుకునే పరిస్థితిలు ఎన్నోసార్లు వచ్చాయి. సుమ తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా సెటిల్ అవుదామని అడుగుపెట్టి..

See also  Raasi : రాశికి ఆ స్టార్ హీరోతో అఫైర్ అంటగడితే.. చివరికి ఎంత పని చేసిందో చూడండి..

anchor-suma-kanakala-doing-unwanted-things-to-earn-more-money-is-it-really-necessary

వెండితెరపై తనకి మంచి అవకాశాలు దొరకకపోవడంతో.. బుల్లితెరలోకి వెళ్లి అక్కడ తన ట్యాలెంట్ ని చూపించి.. యాంకర్ గా స్టార్ హీరోయిన్ల స్థాయి కంటే ఎక్కువగానే పై స్థాయికి వెళ్ళింది. సుమ కేవలం మాటకారి మాత్రమే కాకుండా.. మంచి బిజినెస్ ట్యాలెంట్ ఉన్న మనిషి కూడా. ఒక స్త్రీలో ఇన్ని ట్యాలెంట్స్ ఉన్నాయి ( Anchor Suma kanakala doing ) అంటే.. నిజంగా సుమని మెచ్చుకోదగ్గ విషయాలు. ఎంత వయసు వస్తున్నా తన అందాన్ని తరగనీయకుండా.. తన నోటి మాటని తిరగనీకుండా.. తన స్పాంటీనెస్ అన్నిటిని మంచి యాక్టివ్ గా ఉంచుతూ.. తన ట్యాలెంట్ తో ఎంతో డబ్బును సంపాదిస్తూ ఉంది.

anchor-suma-kanakala-doing-unwanted-things-to-earn-more-money-is-it-really-necessary

కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే సుమ.. కేవలం బుల్లితెర ప్రోగ్రామ్స్ ఈవెంట్స్ మాత్రమే కాకుండా, యూట్యూబ్ ఛానల్ కూడా నడిపిస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ చానల్స్ లో తన కుటుంబ సభ్యుల్ని, తన టీమ్ ని కూడా చూపిస్తూ.. అందరిని అలరిస్తూ.. ఎన్నో వీడియోస్ ని పెడుతూ ఉంటుంది. ఇంకా ( Anchor Suma kanakala doing ) ఈ చానల్స్ లో అనేక ప్రొడక్ట్స్ ని తను ప్రమోట్ చేస్తూ ఉంటుంది. ఈ భాగంలో పార్ట్ గానే.. సుమ ఒక ఫుడ్ ప్రోడక్ట్ ని యూట్యూబ్ ఛానల్ లో ప్రమోట్ చేసింది. అది చూసిన అభిమానులు కోపంతో ఆమెపై కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.

See also  Akkineni Akhil : అఖిల్ లో ఆ ప్రాబ్లెమ్ పోవాలంటే తనని మట్టిలో కప్పెట్టమన్న డాక్టర్.. బయటపడ్డ పచ్చి నిజం!

anchor-suma-kanakala-doing-unwanted-things-to-earn-more-money-is-it-really-necessary

అది చూసిన వారిలో కొందరు నెటిజనులు ఆ ఫుడ్ ప్రోడక్ట్ ని ఇంతకుముందు తిన్నామని.. అది అంత రుచికరంగా లేదని.. అయినా కూడా అలాంటి ప్రోడక్ట్ ని సుమా ప్రమోట్ చేస్తుంది అంటే కేవలం డబ్బు కోసమే అని కామెంట్ చేస్తున్నారు. కెరియర్ పరంగా ఎన్నో ఈవెంట్స్, షోస్ తో ఎన్నో ఏళ్లగా బిజీగా ఉంటూ.. ఇప్పటికే చాలా డబ్బు సంపాదించిన సుమ ఇంకా డబ్బు కోసం ఇలాంటి ఫుడ్ ప్రోడక్ట్ ని ప్రమోట్ చేసి ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంది అంటూ ఆమెను ట్రోల్ చేస్తున్నారు. అయితే సుమ అభిమానులు సుమ పై ఇలాంటి కామెంట్స్ చూసి చాలా బాధపడుతున్నారు. కానీ.. అభిమానులు సైతం నిజమే సుమ చూసుకుని ఏమైనా ప్రమోట్ చేస్తే మంచిదని కామెంట్ చేస్తున్నారు.