Home Cinema Keerthy Suresh : కీర్తి సురేష్ తనకి కాబోయే మొగుడు గురించి మొత్తం సీక్రెట్ చెప్పేసింది..

Keerthy Suresh : కీర్తి సురేష్ తనకి కాబోయే మొగుడు గురించి మొత్తం సీక్రెట్ చెప్పేసింది..

keerthy-suresh-reveals-the-mystery-man-behind-her-and-her-relationship-with-him

Keerthy Suresh : ఈరోజుల్లో సెలబ్రిటీస్ పాపం ఏం చేసినా వెంటనే సోషల్ మీడియాలో కనబడుతున్నారు. ఇక ఆ పరిస్థితులను బట్టి, ఆ న్యూస్ ని బట్టి అది ఎంతగా వైరల్ అవుతుందో కూడా చెప్పలేకపోతున్నాము. అందులో ( Keerthy Suresh reveals the mystery ) సినిమా హీరోయిన్స్ గురించి అయితే అసలు చెప్పక్కర్లేదు. వాళ్ళు ఏమి విచ్చేసినా, గట్టిగా తుమ్మినా కూడా దాని వెనక అనేక రహస్యాలు ఉన్నాయ్ అంటూ అనేక వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి. అలాంటి తరుణంలోనే కీర్తి సురేష్ గురించి ఇటీవల కాలంలో మనం అనేక వార్తలు వింటూ వచ్చాం. కీర్తి సురేష్ ఒక అబ్బాయి తో క్లోజ్ గా ఉంటూ ఫోటో సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది.

keerthy-suresh-reveals-the-mystery-man-behind-her-and-her-relationship-with-him

అప్పటినుంచి మొదలైంది కీర్తి సురేష్ పెళ్లి భాజాలు. కీర్తి సురేష్ ఒక అబ్బాయిని ప్రేమించిందని.. చిన్నప్పటినుంచి వాళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అని.. కీర్తి సురేష్ సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి కూడా ఆ అబ్బాయే కారణమని.. అలా వాళ్ళ ( Keerthy Suresh reveals the mystery ) ప్రేమ పెరిగి.. ఇంతకాలం ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్ గా ఉంచి.. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిందని.. వీళ్ళ ఇరు కుటుంబాలు కూడా ఈ పెళ్లి కి ఒప్పుకున్నాయని.. అందుకే కీర్తి సురేష్ ఇప్పుడు పబ్లిక్ గా ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి.. తన అభిమానులకి తన కాబోయే భర్తని చూపిస్తుందని.. ఎన్ని వార్తలొచ్చాయో అవన్నీ తెగ వైరల్ అయ్యాయి.

See also  Priyamani: అప్పట్లో ఇన్ని అవకాశాలు అందుకోలేని ప్రియమణి ఇప్పుడు భళే ఆఫర్స్ తో అదరగొడుతోందిగా.. ఇదా అసలైన యవ్వారం.?

keerthy-suresh-reveals-the-mystery-man-behind-her-and-her-relationship-with-him

అంతేకాకుండా కొందరైతే కీర్తి సురేష్ పెళ్లి డేట్ కూడా ఫిక్స్ అయిపోయిందని కూడా ప్రచారం చేయగా.. ఇలా వార్తల ఎన్నో వచ్చాయి. వీటన్నిటికీ కీర్తి సురేష్ నుంచి ఎటువంటి రిప్లై రాలేదు. కీర్తి సురేష్ ఇలాంటి వార్తలకు స్పందించకపోవడంతో.. అభిమానులు ( Keerthy Suresh reveals the mystery ) ఇది పక్కా నిజమని ఫిక్స్ అయిపోయారు. ఖచ్చితంగా కీర్తి సురేష్ కి ఆ అబ్బాయితో పెళ్లి జరుగుతుందని అందరూ అనుకున్నారు. అయితే అందరి అనుమానాలను క్లోజ్ చేస్తూ కీర్తి సురేష్ ట్వీట్ చేసింది. నా క్లోజ్ ఫ్రెండ్ ని కూడా మీరు నాకు మొగుడు చేసేస్తారా? ఇందులోకి లాగేస్తారా అంటూ గట్టిగా ఇచ్చుకుంది. ఏదో ఒక రోజు ఆ మిస్టరీ మాన్ వస్తాడు..

See also  Mega Family: అల్లుళ్ళతో ఇంత నీచంగా ప్రవర్తిస్తుందా మెగా ఫ్యామిలీ..? అందుకేనా ఇన్ని విడాకులు..

keerthy-suresh-reveals-the-mystery-man-behind-her-and-her-relationship-with-him

ఆరోజు మీకు తప్పకుండా చూపిస్తాను అని కీర్తి సురేష్ అన్నది. దీంతో ఆ మిస్టరీ మాన్ గురించే ఏదో రోజు చెప్తాను అంటుంది కాబట్టి.. ఆ ఫోటో లో ఉన్న వ్యక్తి మాత్రం కీర్తి సురేష్ కి కాబోయే భర్త కాదని అభిమానులు ఫిక్స్ అయ్యారు. అయితే కుర్రాడు చూడటానికి చాలా బాగున్నాడని.. చేసుకుంటే బాగున్ను అని కొందరు అనుకుంటున్నారు. కానీ ఒక మనిషి ఇంకో మనిషిని పెళ్లి చేసుకోవాలంటే.. వాళ్ళ ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉంది? ఏం ఆలోచిస్తున్నారు? అనేది ముఖ్యంగాని.. మనకు చూడటానికి బాగా ఉండడాన్ని బట్టి ఎవరూ పెళ్లి చేసుకోలేరు. అలాగే కీర్తి సురేష్ కూడా అతి తొందరలో ఆ మిస్టరీ మాన్ ని మనకు పరిచయం చేసి.. వెంటనే పెళ్లి చేసుకోవాలని అభిమానులందరూ కోరుకుంటున్నారు.