Home Cinema Naresh – Pavitra Lokesh : రెచ్చిపోయిన నరేష్ కోపరేట్ చేసిన పవిత్ర.. అందులో మహేష్...

Naresh – Pavitra Lokesh : రెచ్చిపోయిన నరేష్ కోపరేట్ చేసిన పవిత్ర.. అందులో మహేష్ మాత్రం లేడు..

mahesh-babu-fans-comments-about-naresh-and-pavitra-lokesh

Naresh – Pavitra Lokesh : నరేష్ పవిత్ర లోకేష్ వీళ్లిద్దరి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రతిరోజు ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. వీళ్ళిద్దరి జీవితంలో జరిగిన పెద్ద సంఘటనలతో మళ్లీ పెళ్లి అనే సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలో ( Mahesh Babu fans comments ) సీన్స్ ని వీడియోలుగా రిలీజ్ చేసినప్పుడు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారని సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అయింది. కానీ తర్వాత అది సినిమాలో సీనని అర్థమైంది. నరేష్ పవిత్ర లోకేష్ ల ప్రేమ గురించి వాళ్ళిద్దరూ అనుబంధం గురించి ఎవరికి వారు ఏమి తోస్తే అది మాట్లాడుకుంటూ ఉంటున్నారు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్న నరేష్ పవిత్ర లోకేష్ తో ఎంతకాలం ఉంటాడని.. అసలు వీళ్ళ బంధం ఎలాంటిదని? ఏవేవో కామెంట్స్ చేస్తూ ఉన్నారు.

mahesh-babu-fans-comments-about-naresh-and-pavitra-lokesh

ఈ కామెంట్స్ ని ఏమీ పట్టించుకోకుండా నరేష్ పవిత్ర లోకేష్ లు మాత్రం మాది ఒక మంచి జంట అంటూ మళ్ళీ పెళ్లి సినిమాపై మంచి ఫోకస్ పెట్టి.. ఆ సినిమాకి ప్రమోషన్ కోసం ఇంటర్వ్యూలు, ఈవెంట్స్ వీటన్నిటితో వీళ్ళిద్దరూ బిజీగా ఉన్నారు. దీనికి తోడు టీవీలో ఓంకార్ షో సిక్స్త్ సెన్స్ షోలో వీళ్ళిద్దరూ చాలా హడావుడి చేస్తున్నారు. నరేష్ పవిత్ర లోకేష్ లు ( Mahesh Babu fans comments ) ఒకరి గురించి ఒకరి చెప్పుకోవడం కాకుండా.. డాన్సులు వేస్తూ ముద్దు పెట్టుకుంటూ చాలా రొమాన్స్ చూపించారు. ఈ వయసులో నరేష్ రొమాన్స్ ఏమిటి ? మాకు ఏంటి ఈ ఖర్మ అని ఆడియన్స్ కామెంట్స్ కూడా చేసుకుంటున్నారు. నరేష్ ఒకపక్క రెచ్చిపోతుంటే పవిత్ర లోకేష్ చాలా చక్కగా కోపరేట్ చేస్తుందని జనం వాపోతున్నారు.

See also  Allu Arjun - 69th National Film Awards : 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు 2023 లో అల్లు అర్జున్ సందడి..

mahesh-babu-fans-comments-about-naresh-and-pavitra-lokesh

ఈ షో లో ఓంకార్.. నరేష్ ని మీరు పవిత్ర లోకేష్ ని ముద్దుగా ఏమని పిలుస్తారు అని అడగ్గా.. అమ్ములు అని పిలుస్తానని, ఇంకా ముద్దొస్తే అమ్ము అంటాను, ఇంకా అంటూ వద్దులేండి అని ఆపేసాడు. దానితో నెటిజనులు అమ్మయ్య ఆపాడ్రా బాబు అని అనుకున్నారు. అలాగే వీళ్ళిద్దరూ కళావతి అనే పాటకి డాన్స్ వేస్తూ నరేష్ రెచ్చిపోతుంటే.. పవిత్ర లోకేష్ ఆయనకి బాగా సపోర్ట్ ఇస్తూ మరి డ్యాన్సులు వేస్తుంది. ఈ వయసులో ఈ జంట చేస్తున్న ( Mahesh Babu fans comments ) అరాచకాన్ని ఆపేవారే లేరా అంటూ జనాలు వాపోతున్నారు. ఇదిలా ఉంటే నరేష్ పవిత్ర లోకేష్ ల బంధం గురించి కొన్ని ఇంటర్వ్యూస్ లో అడగ్గా పవిత్ర నన్ను నమ్ముకుని వచ్చింది.. నేను తన చేయి నా ప్రాణం ఉన్నంత వరకు విడిచే ప్రసక్తే లేదని నరేష్ చెప్పారు. ఇదిలా ఉంటే మీ రిలేషన్ మీ ఇంట్లో వాళ్లకి సమ్మతమేనా అని అడగ్గా..

See also  Nani: ఎవ్వరికీ తెలియకుండా ఆ స్టార్ హీరోయిన్ తో పిచ్చి పిచ్చిగా గోవా లో ఎంజాయ్ చేస్తున్న నాని ..

mahesh-babu-fans-comments-about-naresh-and-pavitra-lokesh

మా బంధం మా కుటుంబ సభ్యులకి ఇష్టమే.. వాళ్ళ అంగీకారంతోనే మేము ముందడుగు వేస్తున్నాం అని చెప్పుకొచ్చారు. అంటే కుటుంబ సభ్యులు అంటే అందులో మహేష్ బాబు కూడా వస్తారుగా.. అయితే నిజంగానే వీళ్ళ పెళ్లికి మహేష్ బాబు ఒప్పుకున్నారా అని నెటిజనులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి మహేష్ బాబు ఇలాంటి ఎంకరేజ్ చేసే మనిషి కాదు ఆయన ఎంతో సైలెంట్ గా వినయంగా ఉండే మనిషి ఆయన నమ్రతను ప్రేమించి పెళ్లి చేసుకుని.. ఆ పెళ్ళికి ఎంతో గౌరవం ఇచ్చి.. చక్కటి జీవితం సాగిస్తున్న ఆయన నరేష్ ని ఇప్పుడు నాలుగో పెళ్లికి ప్రోత్సహిస్తారా అంటూ నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. నిజానికి కుటుంబ సభ్యులు అంటే నరేష్ సింపుల్గా చెప్పేసుంటారు కానీ అందులో మహేష్ పేరుని తీసుకోవాల్సిన పనిలేదంటూ మహేష్ అభిమానులు అంటున్నారు.