Home Cinema Akhil : అఖిల్ సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి ఎవరి పగ కారణమో తెలిస్తే భయపడతారు..

Akhil : అఖిల్ సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి ఎవరి పగ కారణమో తెలిస్తే భయపడతారు..

akhil-akkineni-all-movies-are-getting-flopped-at-the-box-office-because-of-this-reason

Akhil : అక్కినేని కుటుంబం అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంత ప్రాముఖ్యత ఉందో మన అందరికీ తెలిసిందే. ఒకప్పుడు నందమూరి కుటుంబం, అక్కినేని కుటుంబం తెలుగు సినిమా ఇండస్ట్రీకి రెండు కళ్ళులా ఉండే వారు. ఇప్పుడు కాలం గడిచే కొద్ది మెగా కుటుంబం కూడా అందులో చేరింది. నందమూరి కుటుంబం ( Akhil Akkineni all movies flopped reason ) నుంచి సీనియర్ ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ ఆ జనరేషన్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఇలా వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ దూసుకుపోతున్నారు. అలాగే మెగా కుటుంబం నుంచి చిరంజీవి తర్వాత రామ్ చరణ్ ఇంకా ఇతర మెగా హీరోలు వారసత్వాన్ని నిలబెట్టుకొని దూసుకుపోతున్నారు.

akhil-akkineni-all-movies-are-getting-flopped-at-the-box-office-because-of-this-reason

అలాగే అక్కినేని కుటుంబం నుంచి కూడా నాగేశ్వరరావు తర్వాత నాగార్జున తండ్రికి తగ్గ వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో పేరు నిలబెట్టి మంచి మన్నన పొందాడు. అలాగే ఆయన ఇద్దరు కొడుకులు అక్కినేని నాగచైతన్య, అఖిల్ అక్కినేని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసి.. వాళ్ళు నిలబడేందుకు నాగార్జున నిరంతరం ( Akhil Akkineni all movies flopped reason ) కృషి చేస్తూనే ఉన్నారు. అయితే అక్కినేని వారసుల దగ్గరకు వచ్చేసరికి నాగచైతన్య మీడియం గ్యారంటీ హీరోగా నిలబడ్డాడు.. ఇంకా మంచి హిట్స్ కొట్టి ముందు ముందుకు మంచి స్టార్ హీరో అయ్యే అవకాశాలు లేకపోలేదు. కానీ అఖిల్ విషయానికొస్తే.. అఖిల్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా చవి చూడలేదు. ఏ సినిమా చేసిన ఎక్స్పెక్టేషన్ కంటే చాలా తక్కువ లెవెల్ లోనే సినిమా సక్సెస్ కనిపించకుండా పోతుంది.

See also  Chiranjeevi - Ram Charan : చిరు రామ్ చరణ్ ల మధ్య ఆ విషయంలో చిచ్చు పెట్టిన నిహారిక.. దీనికి నాగబాబు కూడా..

akhil-akkineni-all-movies-are-getting-flopped-at-the-box-office-because-of-this-reason

చివరికి అఖిల్ ఐరన్ లెగ్ అంటూ పేరు కూడా సంపాదించుకోవడం జరిగింది. అయితే పాపం అఖిల్ తన ప్రయత్నం తను బాగానే చేస్తూ.. విపరీతంగా కష్టపడుతూ.. తన కెరియర్ నిలబెట్టుకోవాలని తపన పడుతున్నది మాత్రం కనిపిస్తూనే ఉంది. అయినా కూడా ఎందుకు సినిమా సక్సెస్ అవ్వడం లేదు అంటే.. సోషల్ ( Akhil Akkineni all movies flopped reason ) మీడియాలో ఒక వార్త హల్చల్ అవుతుంది. అక్కినేని నాగేశ్వరావు గారి తల్లిదండ్రులు నాగదేవుడికి భక్తులని.. అందుకే ఏఎన్ఆర్ కి నాగుపాము పేరు కలిపి నాగేశ్వరరావు అని పేరు పెట్టుకున్నారు. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా వాళ్ళ తల్లిదండ్రుల ఆచారం ప్రకారం ఆయన కొడుక్కి నాగార్జున అని నాగ దేవుని పేరు కలిపి పేరు పెట్టారని.. అందుకే నాగార్జున కూడా మంచి సక్సెస్ అయ్యారు.

See also  Uday Kiran: ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం అదేనంటారా?

akhil-akkineni-all-movies-are-getting-flopped-at-the-box-office-because-of-this-reason

నాగార్జున కూడా తన మొదటి కొడుకుకి నాగచైతన్య అని నాగుపాము పేరు కలిపి పేరు పెట్టడం వలన నాగచైతన్య కూడా యావరేజ్ గా బాగానే సక్సెస్ బాట లోకి వెళ్తున్నాడని, కానీ అఖిల్ కి మాత్రం నాగదేవుని పేరు కలిపి పెట్టకపోవడం వలన కేవలం అఖిల్ అని పేరు పెట్టడం వలన నాగేంద్రుడు పగబట్టి.. అఖిల్ ఎంత కష్టపడినా కూడా సినిమాలను సక్సెస్ అవకుండా చేస్తున్నాడని నెటిజనులు వాపోతున్నారు. ఇలాంటి నమ్మకం ఎంతవరకు నిజమో కాదో తెలీదుగానీ.. వినడానికి అయితే మాత్రం నిజమేనేమో అనిపించి నాగేంద్రుడు ఇంతగా పగబడతాడా అని భయంగా కూడా ఉందంటున్నారు నెటిజనులు..