Home Cinema Allu Arjun – Sneha Reddy: శోభనం రోజు బన్ని చేసిన ఆ పనికి స్నేహ...

Allu Arjun – Sneha Reddy: శోభనం రోజు బన్ని చేసిన ఆ పనికి స్నేహ రెడ్డి ఏం చేసిందో తెలిస్తే మీరు షాక్ అవుతారు..

allu-arjun-sneha-reddy-reminds-their-day-after-their-wedding

Sneha Reddy – Allu Arjun: తెలుగు చిత్ర పరిశ్రమలో మనందరికీ తెలిసిందే స్టైలిష్ స్టార్ గా పేరు పొందిన అల్లు అర్జున్ ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న హీరోనో.. అలాగే ఎలాంటి సినిమాలను ఎంపిక చేసుకొని తన అభిమానులను ఊర్రూతలు ఊగిస్తుంటాడో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. చాలా యాక్టివ్ గా ఉంటూ ఎంతో సరదాగా తన లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ప్రస్తుతం ఉన్న జనరేషన్ కి తగ్గట్టుగా యువతకు కరెక్ట్ మ్యాచ్ అయ్యే రేంజ్ లో తన అల్లరి కొనసాగిస్తుంటాడు. అలాంటి అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో తానేంటో నిరూపించుకుని తన సత్తా చాటుకుని తన పేరును మార్మోగిపోయేలా చేసుకున్న సంగతి ప్రతి ఒక్కరం చూసాం.. మొదటి నుండి ప్రతి ఒక్కరికి తెలిసి కూడా దీనంతటికీ కారణం పుష్పా చిత్రమే..

See also  Star heroines Marriages: రహస్యంగా పెళ్లి చేసుకుని అందరిని షాక్ కు గురి చేసిన స్టార్ హీరోయిన్స్ విళ్ళే..

allu-arjun-sneha-reddy-reminds-their-day-after-their-wedding

సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో విడుదలై బన్నీ యొక్క చరిత్రను తిరగ రాసిందని చెప్పాలి.. ఇలా చెప్పుకుంటూ పోతే బన్నీ గురించి ఎన్నో విషయాలు ఉంటానే ఉంటాయి. ఇక ఇదే క్రమంలో ఆయనకు సంబంధించిన ఓ ఫన్నీ వార్త కూడా ఆయన అభిమానులు పాన్ ఇండియా లెవెల్ లో వైరల్ చేస్తున్నారు. మరింతకి ఏంటి ఆ వార్త దాని గురించి మనం ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం అయితే బన్నీకి సంబంధించిన ఈ ఫన్నీ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అందుకోసమే దానికి సంబంధించిన విషయం మనం కూడా మన వెబ్సైట్ ప్రేక్షకులకి తెలియజేద్దామని ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకు వచ్చాము.. ఇక మనందరికీ తెలిసిన విషయమే.. స్నేహ రెడ్డి అల్లు అర్జున్ వీళ్లిద్దరూ ప్రేమించి వివాహం చేసుకున్నారు.

See also  Poorna: సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న పూర్ణ ఓ బాబు పుట్టాక కూడా అతని తో ఎఫైర్.?

allu-arjun-sneha-reddy-reminds-their-day-after-their-wedding

ఇక వీరిద్దరి క్యాస్ట్ వేరైనప్పటికీ ఇరు కుటుంబ సభ్యుల పెద్దలను ఒప్పించి వాళ్ల ప్రేమను గౌరవించి వీళ్లిద్దరికి వివాహం చేశారు. అయితే వివాహమనంతరం మొదటి రాత్రి అప్పుడు బన్నీ శోభనం గదిలోకి వెళ్లడానికి మొండికేసి ససే మీరా అన్నాడట.. అక్కడ ఉన్న కుటుంబ సభ్యులందరినీ కావాలనే బన్నీ ఆట పటిస్తూ తన మొదటి రాత్రికి నేను వెళ్ళను అవసరమైతే ముందు స్నేహాన్ని వెళ్ళమని రూంలోకి అంటూ చాలా గోల గోల చేశాడట.. నిజానికి మన ఆచారం ప్రకారం ముందు శోభనం గదిలోకి అబ్బాయి వెళ్లిన తర్వాతే వధువు పాల గ్లాస్ తో వెళ్లాలి. అలాంటి విషయం వివరించి చెప్పినప్పటికీ అస్సలు వినలేదట.. ఇక ఎంతసేపు చెప్పినా బన్నీ వినకపోవడంతో ఈ హైడ్రామా నడిచిన చాలా సేపటి తర్వాత..

See also  Krithi Shetty: అలాంటి పనులు చేస్తూ ఒక్కసారిగా సోషల్ మీడియా ను కుదిపేసిందిగా బేబమ్మ.. అదేంటంటే.?

allu-arjun-sneha-reddy-reminds-their-day-after-their-wedding

బన్నీ ఎంత చెప్పినా వినకుండా నో నో అంటూ శోభన ముహూర్త సమయాన్ని దాటేశాడంట.. ఇక ఇదే క్రమంలో అల్లు అర్జున్ ని స్నేహ రెడ్డి (Sneha Reddy – Allu Arjun) ఇక ఓకే భరించలేక మొదట తనే శోభనం గదిలోకి అడుగుపెట్టిందంట.. దీంతో ఒక్కసారిగా అల్లు అరవింద్ కుటుంబం మొత్తం అవాక్కైపోయి షాక్కు లోనయ్యారట.. అదే విధంగా మరి కొంతమంది అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు బన్నీ లాంటి అల్లరి అబ్బాయికి స్నేహ రెడ్డి లాంటి స్పీడున్న అమ్మాయి కరెక్ట్ అంటూ.. అల్లు అర్జున్ కి కరెక్ట్ మొగుడు దొరికింది అని అప్పట్లో స్నేహ రెడ్డిని ఎంతో సరదాగా ఆటపట్టించారట.. ప్రస్తుతం అల్లు అర్జున్ అభిమానులు ఈ వార్తను ఓ తీపి గుర్తులుగా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ తెగ వైరల్ చేస్తున్నారు..