Home Cinema Aarthi Agarwal: ఆ హీరోతో అలాంటి పని చేసినందుకే తరుణ్ ఆర్తీ అగర్వాల్‌తో విడిపోయ్యాడా.?

Aarthi Agarwal: ఆ హీరోతో అలాంటి పని చేసినందుకే తరుణ్ ఆర్తీ అగర్వాల్‌తో విడిపోయ్యాడా.?

Aarthi Agarwal: మనందరికీ తెలియనిది ఏముంది చెప్పండి.. సినిమా ప్రపంచం అంటేనే హగ్గులు, కిస్సులు, ప్రేమలు, పెళ్లిళ్లు, డేటింగ్లు.. ఇవన్నీ వారికి చాలా కామన్.. కొంతమంది అయితే తమ మొదటి సినిమా తోనే ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకొని ఆ తర్వాత వాళ్ళిద్దరికీ సెట్ కాకుండా పెళ్లి చేసుకున్న సంవత్సరం రెండు సంవత్సరాలకి ఒకరికి ఒకరు విడిపోయి విడాకులు తీసుకుంటారు. ఇక కొంతమంది అయితే పెళ్లి చేసుకొని ఇప్పటికీ ఏళ్ల తరబడి కాపురం చేస్తూనే ఉన్నారు. ఇక మరి కొంతమంది సెలబ్రిటీలు మాత్రం గాడంగా పీకల్లోతు ప్రేమించుకుని వాళ్ళ ఇంట్లో ఒప్పుకోకపోవడంతో విడిపోతుంటారు. అయితే అలా విడిపోయిన వాళ్ళలో తరుణ్, ఆర్తి అగర్వాల్ కూడా ఒకరు.

hero-tarun-breakup-with-aarthi-agarwal-because-she-did-such-things-with-that-hero

ఆర్తి అగర్వాల్ తరుణ్ వీళ్ళిద్దరూ కలిసి నటించిన మొదటి చిత్రం నువ్వు లేక నేను లేను. ఈ చిత్రంతోనే వీళ్ళిద్దరూ పీకల్లోతు ప్రేమలో పడిపోయి అప్పటి నుంచే వీళ్ళ ప్రేమాయణం కొనసాగిందట.. ఆ ప్రేమ కారణం చేతనే తరుణ్ తర్వాతి చిత్రం సోగ్గాడు లో కూడా వీళ్ళిద్దరూ కలిసి నటించారు. ఇక వీళ్లిద్దరి ప్రేమ పీకల్లోతు మునిగిపోయి చివరికి వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధమయ్యారట. కానీ తరుణ్ తల్లి ఒకప్పటి స్టార్ హీరోయిన్ రోజా రమణి మాత్రం ఆర్తి అగర్వాల్ ఇంటికి కోడలుగా స్వీకరించడానికి అస్సలు అంగీకరించలేదట ఆమెకి ఇష్టం లేదంట.. దాంతో తరుణ్ ఓ రోజు ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా ఆర్తి అగర్వాల్ ని వివాహం చేసుకోవాలని అనుకున్నాడట.

See also  Samantha: సమంత లైఫ్ లోకి మరొక నాగ చైతన్య వచేస్తున్నాడోచ్..

hero-tarun-breakup-with-aarthi-agarwal-because-she-did-such-things-with-that-hero

ఇక ఈ విషయం తరుణ్ తల్లి రోజా రమణికి తెలియడంతో చాలా గట్టి వార్నింగ్ ఇచ్చిందట. ఇక అప్పటినుండే తరుణ్ ఆర్తి అగర్వాల్ కి చాలా దూరంగా ఉంటున్నాడట. కానీ ఆర్తి అగర్వాల్ తరుణ్ కి దూరం అవ్వడానికి ఈ కారణమే కాకుండా మరొక కారణం కూడా ఉందంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్త అయితే తిరుగుతుంది. మరి ఆ వార్త ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.. అది ఏంటంటే ఆర్తి అగర్వాల్ తరుణ్ వదిలేశాక మరొక హీరో విక్టరీ వెంకటేష్ ని ప్రేమించిందట.. వెంకటేష్ ఆర్తి అగర్వాల్ కాంబినేషన్లో నువ్వు నాకు నచ్చావు, వసంతం, సంక్రాంతి వంటి చిత్రాలు వచ్చాయి. అయితే తరుణ్ ఆర్తి అగర్వాల్తో విడిపోయాక వెంకటేష్ తో చాలా చనువుగా ఉందట.

See also  Sharwanand : శర్వానంద్ పెళ్లి ఆగిపోవడానికి కారణం ఏమిటో తెలిస్తే.. అలాగే జరగాలి అంటారు..

hero-tarun-breakup-with-aarthi-agarwal-because-she-did-such-things-with-that-hero

కానీ వెంకటేష్ కు మాత్రం ఆర్తి అగర్వాల్ ఫై అలాంటి ఉద్దేశం ఏమీ లేదట. అలా వీళ్ళిద్దరూ మూడు సినిమాలు చేశారు. ఇక వీళ్లిద్దరు కలిసి చేసిన వసంతం సినిమాలో ఫస్ట్ నైట్ సన్నివేశంలో వెంకటేష్ ఆర్తికి లిప్ లాక్ సన్నివేశం ఉంటుందట.. అయితే ఈ సన్నివేశం గురించి డైరెక్టర్ వెంకటేష్ కి చెప్పడంతో అలాంటి సీన్ ఏం వద్దు అని వెంకటేష్ అది తీసేయమని డైరెక్టర్ కి చెప్పాడట.. కానీ అప్పటికే వెంకటేష్ తో క్లోజ్ గా ఉంటూ తన పై ప్రేమ పెంచుకున్న ఆర్తి అగర్వాల్ మాత్రం డైరెక్టర్ ను ఏమొద్దు లిప్ లాక్ సీన్ పెట్టండి అంటూ చెప్పిందట. కానీ వెంకటేష్ కు ఇష్టం లేకపోవడంతో ఆ సీన్ తీసేశారు. అయితే ఆ తర్వాత కొద్ది రోజులకి ఈ విషయం తరుణ్ కి కూడా తెలిసిందట.. దాంతో తరుణ్ ఆర్తి అగర్వాల్ విషయంలో నేను మోసపోయానని చాలా బాధపడి అప్పటి నుంచి ఇక ఆర్తి అగర్వాల్ (Aarthi Agarwal) కి పూర్తి దూరమైపోయాడట.