Home Cinema Samantha : రెండవ పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టిన సమంత.. పెళ్ళికొడుకు అతడా!

Samantha : రెండవ పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టిన సమంత.. పెళ్ళికొడుకు అతడా!

samantha-second-marriage-comments-became-viral

Samantha : సమంత అంటే తెలుగు సినీ అభిమానులు అందరికీ అభిమానమే. స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న సమంత అంటే ఎంత ఇష్టమో.. ఆమె నాగచైతన్యతో కలిసి జంటగా ఉంటే అంతకంటే ఇష్టం. నాగ చైతన్య  ( Samantha second marriage comments ) సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. చాలా కాలం వీళ్ళ ప్రేమను బయటపడనివ్వకుండా కాపాడుకుంటూ తర్వాత పెద్దల ఆశీర్వాదంతో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. చూడముచ్చటగా ఉండే ఈ జంటను చూసి అందరి కళ్ళు ఆనందంతో నిండిపోయాయి. అలాంటి చైతు సమంత నాలుగేళ్ల తర్వాత విడాకులు తీసుకుని విడిపోయారు. విడిపోయిన ఈ జంట ఎవరి కెరియర్ నిలబెట్టుకునే బిజీలో ఎవరికి వాళ్ళు ఉన్నారు.

samantha-second-marriage-comments-became-viral

సమంత, నాగచైతన్య విడిపోయిన తర్వాత వీళ్ళ కెరియర్లో చెప్పుకోతగ్గ టాప్ సినిమాలు పెద్దగా లేవు. సమంతకు పెళ్లి తర్వాత చేసిన సినిమాలు చాలా వరకు మంచి హిట్ కొట్టాయి. విడాకుల తర్వాత ఆమె ఎన్ని సినిమాలు ( Samantha second marriage comments ) చేసిన పెద్ద హిట్టు ఏమీ కొట్టలేదు. అయితే శాకుంతలం సినిమాపై ఆమె అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. కానీ ఆ సినిమా ఎవ్వరూ ఊహించనంతగా అట్టర్ ఫ్లాప్ అయింది. దానికి కారణం ఏదైనాప్పటికీ సమంత కెరియర్ ఇక్కడితో అయిపోయిందని ఇకమీదట సైడ్ యాక్షన్ చేసుకుంటూ ఉండాలని ఆమె వ్యతిరేకులు కామెంట్లు అనేకం చేశారు.

See also  Tarun - Aarthi Agarwal: తరుణ్ ఆర్తీ అగర్వాల్ లు ప్రేమలో పడడానికి కారణం ఆ స్టార్ హీరోనా.?

samantha-second-marriage-comments-became-viral

అలాగే ఇటీవల రిలీజ్ అయిన నాగ చైతన్య సినిమా కస్టడీ కూడా హిట్ కాలేకపోయింది. ఒకపక్క కెరియర్ గోల ఇలా ఉంటే.. మరోపక్క వీళ్ళ పర్సనల్ గోల ప్రేక్షకులకు ఎక్కువగా కావాల్సి వస్తుంది. సమంత నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఇప్పటివరకు రెండో పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఉన్నదని కొందరు.. లేదు  ( Samantha second marriage comments ) రెండో పెళ్లి చేసుకోబోతుందని కొందరు అంటున్నారు. ఇటీవల సమంత రెండవ పెళ్లి ప్రయత్నం మొదలు పెట్టానని పెళ్ళికొడుకు చాలా తెలివైన వాడినని కామెంట్ చేయడంతో సమంత రెండో పెళ్లి చేసుకోబోతుందని.. నాగచైతన్య ని పూర్తిగా మర్చిపోగలిగిందని తెగ కామెంట్లు చేస్తున్నారు నెటిజనులు.

See also  Nagachaithanya-Samantha: సమంతకు నాగచైతన్య గురించి చెడుగా చెప్పి వాళ్ళిద్దరినీ విడగొట్టింది వీళ్ళేనా..?

samantha-second-marriage-comments-became-viral

అయితే ఇంతకీ రెండో పెళ్లి చేసుకోబోతున్నది సమంత కాదు. సెలబ్రిటీ డాక్టర్ అయిన జెవెల్ గమాడియా అంటే.. వెస్టర్న్ ఆక్యుపెంచర్ ద్వారా.. ఇతను బాలీవుడ్ టాలీవుడ్ అనే తేడా లేకుండా పెద్ద పెద్ద సెలబ్రిటీలకు చికిత్స చేసే డాక్టర్. సమంత ఈ డాక్టర్ కోసం రెండో పెళ్లి సంబంధాలు వెతుకుతుందంట. ఈ డాక్టర్ ఇప్పటికే అజయ్ దేవగాన్, కత్రినా కైఫ్, అనుష్క శర్మ వీళ్ళందరికీ వైద్యం చేసాడంట. బహుశా సమంత కూడా ఇతని దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటుందేమో! అందుకే ఇతనికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని సమంతా అనుకుంటుందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా సమంత రెండవ పెళ్లి గురించి మాట్లాడింది అంటే.. ఆమెకి కూడా రెండవ పెళ్లి చేసుకునే ఐడియా ఉంది ఉంటాది. కనుకనే ఇంకొకరి రెండవ పెళ్లిని అంత ప్రోత్సహిస్తుందని నెటిజనులు వాపోతున్నారు.

See also  Janhvi Kapoor: ఏంటి జాన్వి కపూర్ కి అలాంటి డిఫరెంట్ కోరిక ఉందా.? ఇంత పచ్చిగా చెప్తుంది ఏంటి.?