Home Cinema Nisha Aggarwal: ఆ స్టార్ హీరో గోకినందుకే కాజల్ చెల్లి సినీ ఇండస్ట్రీ నుండి పత్త...

Nisha Aggarwal: ఆ స్టార్ హీరో గోకినందుకే కాజల్ చెల్లి సినీ ఇండస్ట్రీ నుండి పత్త లేకుండా పారిపోయిందా..??

Nisha Aggarwal: తెలుగు చిత్ర పరిశ్రమలో చందమామ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుని టాలీవుడ్ చందమామగా పేరు సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ గురించి మనందరికీ తెలిసిన విషయమే.. తన తొలి చిత్రంతోనే కాజల్ తెలుగు చిత్రపరిశ్రమలో అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత తన విజయ పరంపర కొనసాగిస్తూ ఇదే క్రమంలో తన చెల్లిని కూడా సినీ పరిశ్రమలోకి దించింది. ఇక వాళ్ళ చెల్లె ఏమైంది ఈ వేళ అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు అడుగుపెట్టి హీరోయిన్ గా మారింది.

latest-viral-news-about-kajal-aggarwals-sister-nisha-aggarwal

ఇక తన మొదటి చిత్రంతోనే ఈ అమ్మడు తన అండ చందాలతో ఓ రేంజ్ లో రెచ్చిపోయి రొమాన్స్ లో ఎంత మితి మీరి పోయిందో మనందరం చూసాం.. ఇక మరి ముఖ్యంగా ఈ సినిమాలో చేసిన ఆ సీన్ ఒంటి మీద ఒక్కరు పోగు లేకుండా చేసిన బెడ్స్ మీద సీన్ చేసి అప్పట్లో అందరికీ పిచ్చెక్కించేలా చేసింది. దాంతో ఆ ఒక్క సీన్ తో యువతను ఇట్టే కట్టిపడేసిందనే చెప్పాలి. ఇక ఆ తర్వాత మరి కొన్ని చిత్రాలలో నటించినప్పటికీ నిషా అగర్వాల్ పేరు జనాలు పట్టించుకోవడం మానేశారు. పైగా ఆమెకు అనుకున్నంత స్థాయిలో అవకాశాలు కూడా రాకపోవడం వల్లే కాజల్ ని గుర్తించినట్టుగా నిషా ని గుర్తించ లేకపొయ్యారు అటు దర్శక నిర్మాతలు, సినీ ప్రేక్షకులు కూడా..

See also  BalaKrishna: తన పై నూలు పోగు లేకుండా బాలకృష్ణ ముందు నిలబడిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?

latest-viral-news-about-kajal-aggarwals-sister-nisha-aggarwal

దానికి కారణం కాజల్ అగర్వాల్ లో నటించే టాలెంట్ లేదని ఆమె పెద్దగా అందగత్తె కూడా కాదని ఏదో కాజల్ మొఖం చూసి మాత్రమే ఓ సినిమా హిట్ చేశారని చాలామంది నెటిజన్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతమైతే తన వివాహం అనంతరం కాజల్ అగర్వాల్ తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టి దూసుకుపోతుంది. ఇక ఇదే క్రమంలో చెల్లి నిషా కూడా సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టొచ్చు కదా అని కామెంట్లు చేస్తున్నారు కాజల్ అగర్వాల్ అభిమానులు.. అయితే ప్రస్తుతం ఓ వార్త నిషా అగర్వాల్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

See also  అందంగా కనిపించడానికి కోట్లు ఖర్చుపెట్టన హీరోయిన్లు వీళ్లే.

latest-viral-news-about-kajal-aggarwals-sister-nisha-aggarwal

ఎందుకు? నిషా అగర్వాల్ సడన్ గా ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడానికి అసలు సిసలైన కారణం ఆ హీరో కొడుకును నమ్మి మోసపోవడం అంటూ తెలుస్తుంది. బాగా డబ్బు ఉన్న సినీ ఇండస్ట్రీలో ఆ స్టార్ హీరో కొడుకుతో నిషా తన నషాతో హద్దులు మీది ప్రవర్తించిందని అవకాశాల కోసం తెగ ఆరాటపడుతూ రాసుకు పూసుకో తిరిగేసిందట. అయితే ఇండస్ట్రీలో ఉన్న ఆ హీరో కొడుకు ఆమెను పూర్తిగా వాడేసుకుని ఆ తర్వాత నిషా అగర్వాల్ ను లైట్ తీసుకొని పక్కకు పెట్టేశారట. ఆఫర్ లేదు ఏమి లేదు అంటూ ఆమెను మోసం చేశారట.. దాంతో ఆ బాధ తట్టుకోలేకనే ఆమెకు సినీ ఇండస్ట్రీ అంటే విపరీతమైన విరక్తి కలిగిన నిషా అగర్వాల్ (Nisha Aggarwal) సినిమాలంటేనే అసహ్యించుకునేలా దూరమై ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోయింది అంట..