Anirudhs: మనందరికీ తెలిసిన విషయమే.. మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ రవిచంద్రన్ భారీ స్థాయిలో తన పాపులారిటీ దక్కించుకున్నాడు. గత కొద్ది కాలంగా పాన్ ఇండియా చిత్రాలకు మ్యూజిక్ అందిస్తూ కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు. ఇకపోతే గత రెండు సంవత్సరాలుగా ఎక్కడ చూసినా ఈయన పేరు మార్మోగిపోతూ ఉంది. ఓవైపు మ్యూజిక్ డైరెక్టర్ గా తన ప్రొఫెషనల్ వర్క్ లో బిజీగా ఉంటూనే.. ఆయన అందించిన పాటలు సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టిస్తూ ప్రేక్షకుల మనసులు కొల్లబడుతున్నాయి.
అదే విధంగా మరొక వైపు హీరోయిన్స్ తో ఎఫైర్స్ నడుపుతూ నిత్యం వార్తల్లో నిలుస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. కేవలం ఇప్పటి వరకు హీరోలు మాత్రమే హీరోయిన్స్ తో ఎఫైర్స్ నడిపిస్తారని అందరం అనుకుంటాం.. కానీ మనకు తెలియని విషయం ఏంటంటే.. మ్యూజిక్ డైరెక్టర్లు కూడా చాలామంది హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిస్తారట.. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ కూడా హీరోయిన్స్ తో ఎఫైర్ సాగించాడట.. ఇటీవల సుచి లిక్స్ లో సింగర్ సుచిత్ర ఈ సంచలనమైన విషయాలను బయటపెట్టి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.
అనిరుద్, ధనుష్ లు తన పై అత్యాచారం చేశారంటూ చెప్పడం ఎంతో సంచలనమైన విషయం అయ్యింది. కేవలం ఇదే కాకుండా అనిరుద్ రాసలీలలు అన్నింటినీ బయట పెడుతూ హీరోయిన్ ఆడ్రియా తో కలిసి దిగిన ప్రైవేట్ ఫోటోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసేసిందట సింగర్ సుచిత్ర. ఇదే కాకుండా పెళ్లయిన చిన్మయితో కూడా ఎంజాయ్ చేశాడంటూ అప్పట్లో ఎన్నో రకాల వార్తలు సంచలనాలు రేపాయి.. ఎన్నో సంవత్సరాల పాటు ఆండ్రియా తో రిలేషన్ షిప్ లో కొనసాగించిన ఇతగాడు వయసులో ఆయన కంటే పెద్ద అనే కారణంతో బ్రేకప్ చెప్పాడట..
ఇక ఇదేకాక మహానటిగా పేరు పొందిన కీర్తి సురేష్ తో కూడా ఎంతో చునుఉగా మూవ్ అయ్యేవాడట.. వీళ్లిద్దరూ కలిసి దిగిన ఫోటోలు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో కుప్పలు, తెప్పలుగా వైరల్ అయ్యాయి. ఇలా ఎన్నో రకాల వార్తలు ఆయనపై వస్తూనే ఉన్నాయి. తన వ్యక్తిగత జీవితం ఆకాశానందుకుంటూ సక్సెస్ వైపుకు పరుగులు తీస్తున్న అనిరుద్ కు మరొకవైపు ఇలా వార్తలతో ప్లే బాయిగా నిత్యం వార్తల్లో ఎక్కుతూ ఉంటాడు అనిరుద్ (Anirudhs) రవిచంద్రన్. ఏది ఏమైనప్పటికీ ఇతగాడు మామూలోడు కాదంటూ సోషల్ మీడియాలో ఈ విషయాలు బాగా వైరల్ చేస్తున్నారు నెటిజన్లు..