Home Cinema Tamanna: డబ్బు కోసం అలాంటి నీచమైన పని చేస్తున్న తమన్నా.. దుమ్మెత్తిపోస్తున్న అభిమానులు..

Tamanna: డబ్బు కోసం అలాంటి నీచమైన పని చేస్తున్న తమన్నా.. దుమ్మెత్తిపోస్తున్న అభిమానులు..

Actress Tamanna: మనందరికీ తెలిసిందే.. మిల్కీ బ్యూటీ తమన్న తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి ప్రస్తుతం కుర్ర హీరోయిన్లకు ధీటుగా ఇప్పటి వరకు నిలబడుతూ స్టార్ హీరోయిన్ హోదాను నిలబెట్టుకుంటూ వస్తుంది. అయితే ఇలాంటి మిల్కీ బ్యూటీ తమన్న డబ్బు కోసం ఆశపడి బంగారం లాంటి అవకాశాన్ని వదులుతుందట.. అసలు ఏంటది పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం తమన్న ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క వెబ్ సిరీస్ లలో నటిస్తుంది. ఇక అవకాశం వచ్చినప్పుడల్లా అడపాదడపా ఐటెం సాంగ్స్ లో మురిపిస్తున్న సంగతి మనందరికీ తెలుసు.. కాగా గతంలో కూడా ఓ రెండు, మూడు చిత్రాల్లో ఈ అమ్మడు స్పెషల్ సాంగ్స్ చేసింది కూడా..

See also  Mahesh Babu - Namratha : మహేష్ నమ్రతల పెళ్ళి తో త్రిష కి ఉన్న లింక్ ఏమిటంటే..

actress-tamanna-doing-dirty-work-for-money

వాటికి చాలా మంచి రెస్పాన్స్ కూడా లభించింది. తాజాగా ఓ సీనియర్ స్టార్ హీరో చిత్రంలో ఐటమ్ సాంగ్ చేయాలంటూ తమన్నాను అడిగారట ఇంతకు ఆ స్టార్ హీరో మరెవరో కాదు నందమూరి నటసింహం బాలకృష్ణ. మనకు తెలిసిందే అఖండ, వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బాస్టర్ చిత్రాల అనంతరం ప్రస్తుతం బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన 108వ చిత్రాన్ని చేస్తున్నాడు. ఇక ఈ చిత్రం ప్రస్తుతం ఎన్.బి.కె 108 వర్కింగ్ టైటిల్ తో నిర్మిస్తున్నారు. ఇక ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంటే.. యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీ లీల ఒక కీలక పాత్రలో కనిపించబోతుందట..

actress-tamanna-doing-dirty-work-for-money

ఇక ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మిస్తుండగా.. దసరా పండుగ విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఇక ఈ చిత్రంలో ఓ మంచి కిక్కు ఘాటు ఎక్కించే సాంగ్ ఉందట.. ఇక ఈ సాంగ్ కోసం మూవీ మేకర్స్ మిల్కీ బ్యూటీ ని సంప్రదించారట.. దాంతో బాలయ్యతో చిందులేసేందుకు తమన్నా సరే అని చెప్పిందట.. కానీ ఏకంగా కోటిన్నర రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట. దానికి ఒక రూపాయి తగ్గిన నేను సాంగ్ చేయనని చెప్పేసిందట. అయితే హీరోయిన్లు ఒక సినిమాకి కేవలం రెండు కోట్ల రెమ్యూనికేషన్ తీసుకుంటారు. అలాంటిది ఒక్క ఐటమ్ సాంగ్ కోసం తమన్న ఏంటి కోటిన్నర డిమాండ్ చేయడం అని ఎన్.బి.కె 108 నిర్మాతలు బిత్తర పోయారు.

See also  Samantha - Nayanthara : నయనతార భర్త సమంతకి పంపిన అలాంటి గిఫ్ట్ తో.. వాళ్ళిద్దరి మధ్య అసలు విషయం..

actress-tamanna-doing-dirty-work-for-money

దాంతో నిర్మాతలు తమన్నాని కాకుండా బుల్లితెర స్టార్ యాంకర్ గా పేరు పొందిన అనసూయని తీసుకోవాలని ఆలోచిస్తున్నారట.. ఇప్పటికే అనసూయ పలు ఐటమ్ సాంగ్స్ లలో చిందులేసి ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. పైగా ఇప్పుడు ఆమెకి చాలా మంచి క్రేజ్ కూడా ఉంది. అందుకే బాలయ్య సరసన ఆమెతో ఐటమ్ భామగా చిందులేపిస్తే సెట్ అవుతుందని ఓ ప్రచారం అయితే మొదలైంది. ఇక దీంతో బాలయ్య ఫ్యాన్స్ తమన్నాను (Actress Tamanna) డబ్బు కోసం ఆశపడి ఎంత చెత్త పని చేశావు అని దుమ్మెత్తిపోస్తున్నారు. నువ్వు బంగారం లాంటి ఆఫర్ మిస్ చేసుకున్నావు కదా అని రకరకాల కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.