Anchor Varshini : ఏ రంగంలో అయినా ఒక మనిషి పైకి రావాలంటే చాలా కష్టపడాలి. మొదట తన కెరియర్ ని ఎందులో నిలబెట్టుకోవాలి, తన ఇంట్రెస్ట్ ఏంటి అనేది చూసుకోవాలి. ఇంట్రెస్ట్ ని బట్టి కెరియర్ ( comments on Anchor Varshini ) ఎన్నుక్కుని అందులో వచ్చే అన్ని ఆటంకాలని ఎదుర్కొని.. తనకు తాను నిలబడటానికి ప్రయత్నించేవారే సక్సెస్ అవుతారు. అయితే అనుకున్న గోల్ రిచ్ అయిన తర్వాత ఆ రంగంలో ఉండే కొన్ని కనీస రూల్స్ ని కచ్చితంగా ఫాలో అవ్వాలి. లేదంటే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. సాధారణంగా సినిమా హీరోయిన్స్ అంటే అందరికీ చాలా ఇష్టం. వాళ్ల గురించి మాట్లాడుకోవడం, వాళ్ళ సినిమాలు చూడటం, వాళ్ళను నేరుగా చూడాలనుకోవడం, మాట్లాడటం ఇవన్నీ కూడా ఇష్టమే.
సామాన్యులకి సినిమా హీరోయిన్స్ మీద కళ్ళు ఉంటే.. సినిమా హీరోయిన్స్ కి క్రికెటర్స్ మీద కన్ను ఉంటాది. క్రికెటర్లు సినిమా హీరోయిన్స్ ని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం. ప్రేమించుకోవడం పెళ్లి చేసుకోవడం ఇలాంటివి చేయడం వల్ల మంచిదే వాళ్లకి గాని దేశానికి కానీ నష్టం ఏమీ లేదు. ఇంకా ( comments on Anchor Varshini ) వాళ్ల ఇష్టమైన ఆటగాడు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నందుకు ఆనందంగానే ఉంటారు అభిమానులు. ఉదాహరణకి కోహ్లీ, అనుష్క లాంటి జంటలు ఇంకా ఇలా అనేక జంటలు ఇలాంటివి ఉన్నాయి. అయితే ప్రేమించుకోవడం పెళ్లి చేసుకోవడం వరకు ఓకే కానీ.. ప్రేమించుకుంటున్నామంటూ చెట్టాపట్టాలేసుకొని, అఫైర్ పెట్టుకొని తిరుగుతూ ఉంటే..
చాలా రిస్క్ .. అది కూడా ఐపీఎల్ జరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చెన్నైకి చెందిన యాంకర్ వర్షిని గురించి తెలిసే ఉంటాది. ఈమె మొదట్లో టీవీ రియాల్టీ షోస్ లో కనిపించేది. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాల్లో ( comments on Anchor Varshini ) కూడా చేసినట్టు ఉంది కానీ ఎవరు అంతగా గుర్తించలేదు. ఈమెతో ఇప్పుడు ఒక క్రికెటర్ అఫైర్ పెట్టుకొని తిరుగుతున్నాడని వార్తలు వస్తున్నాయి. దానివల్ల అతనికి చాలా నష్టమని నేటిచెనులు అంటున్నారు. ఎందుకంటే ఐపీఎల్ జరుగుతున్న సమయంలో ఇలాంటి అఫైర్లు, తిరుగుళ్ళు ఉండకూడదు. అలాంటివి ఉంటే.. టీం నుంచి తీసేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
వాషింగ్టన్ సుందర్ అనే అనే క్రికెటర్ ఇప్పుడు చెన్నై చెందిన యాంకర్ వర్షినితో తిరగడం వలన.. పైగా ఐపీఎల్ టైం లో తిరుగుతూ ఉండటం వలన అతనికి నష్టం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. పర్సనల్ గా చూసుకుంటే.. ఎవరు ఎవరెవరితోనైనా ఎలాగైనా తిరగచ్చు. కానీ ఒక ప్రొఫెషన్ లో తనని తాను నిరూపించుకోవడానికి ఎన్నో కష్టాలు పడితే తప్ప అంత స్థాయి వరకు వెళ్లడం అనేది మామూలు మాట కాదు.. అలాంటి సమయంలో ఇలాంటి పనులు చేసి కెరియర్ ని పాడు చేసుకోవడం కూడా సరైన పద్ధతి కాదు. ఇంకా చాలా సంవత్సరాలు క్రికెట్లో లైఫ్ ఉన్న వాషింగ్టన్ సుందర్ ఇలా జరగడం మంచిది కాదని అంటున్నారు. జీవితాన్ని ఎందుకు ఇలా చేస్తున్నావ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అలాగే యాంకర్ వర్షిని కూడా పాపం చాల కెరియర్ ఉన్న అతని లైఫ్ ఎందుకు రిస్క్ లో పెడతున్నావ్ అని నెటిజనులు వాపోతున్నారు..