Home Cinema Star Heros: ఆ స్టార్ హీరోలు సొంత భార్యలనే కాదని ఆ పరాయి ఆడవాళ్ళపై మోజు...

Star Heros: ఆ స్టార్ హీరోలు సొంత భార్యలనే కాదని ఆ పరాయి ఆడవాళ్ళపై మోజు పడ్డారట.. ఇంతకు ఎవరు ఆ హీరోలు..

Star Heros: ఒకప్పుడు అందరూ హిందూ సాంప్రదాయాన్ని ఫాలో అయ్యి ఒకే భార్యను వివాహం చేసుకుని తనే సర్వస్వం అనుకునేవారు.. ప్రస్తుతం ఈ విదేశీ సాంప్రదాయం ఎప్పుడైతే ఇండియాలోకి అడుగు పెట్టిందో అంతా తలక్రిందులు అయిపోయింది. అదెలా అంటే ఈ మధ్యకాలంలో చాలామంది తను ఇష్టపడి వివాహం చేసుకున్న భార్య ఉండగానే మరొక ఆడదానిపై మోజు పడుతూ వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. ఇకపోతే మరీ ముఖ్యంగా  సినీ ప్రపంచంలోని సెలబ్రిటీలు అయితే వాళ్లకు భార్య ఉన్నా సరే పరాయి ఆడదానిపై మోజు పడ్డ స్టార్ హీరోలు ఎందరో ఉన్నారు. మరి వాళ్ళు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.. (Star Heros)

వి.కె.నరేష్: నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో చిత్రాల్లో నటించిన నరేష్ మనందరికీ తెలుసు ఇక నరేష్ భార్య ఉండగానే ఇంకొక ఆడదానిపై మోజు పడ్డ విషయంలో ప్రస్తుతం ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఈయన పేరే వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మూడు వివాహాలు చేసుకుని వాళ్లకి విడాకులు ఇచ్చి ప్రస్తుతం నాలుగో వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. పవిత్ర లోకేష్ తో ప్రేమాయానం నడుపుతూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.

See also  Surekha Vani: గుట్టు చప్పుడు కాకుండా రెండవ వివాహం చేసుకున్న సురేఖ వాణి.?? ఇలా దొరికేసింది గా..!!

star-heros-who-dumped-their-wifes-to-have-fun-with-other-actress

జెమినీ గణేషన్: ప్రముఖ తమిళ హీరో జెమినీ గణేషన్ కు అలివేలు అనే ఆమెతో వివాహం జరిగి ఇద్దరు పిల్లలు కూడా ఉండగా సావిత్రితో ముందుగా ఎఫైర్ నడిపాడు. కానీ ఆ విషయం సావిత్రి కి మాత్రం తెలియదు. ఇక ఆ తర్వాత సావిత్రిని కూడా రహస్యంగా వివాహం చేసుకొని ఆ తర్వాత పుష్పవల్లితో జెమినీ గణేషన్ ఎఫైర్ నడిపించాడు.

ప్రభు దేవా: ప్రభుదేవా స్టార్ హీరోగా కొరియోగ్రాఫర్ గా డాన్సర్ గా డైరెక్టర్ గా తెలుగు తమిళ హిందీ మొదలైన భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రభుదేవా తన భార్య రామ లత ఉన్నప్పుడే లేడీస్ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ నయనతారతో కొన్నేళ్లపాటు ఎఫైర్ నడిపించాడు ఇక అందరూ అనుకున్నారు ఆమెని వివాహం చేసుకుంటారని కానీ ఆ తర్వాత ఆమె కూడా బ్రేకప్ చెప్పి ప్రస్తుతం మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు

See also  Thalapathy Vijay: వారసుడు సినిమాతో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన నటుడిగా విజయ్ రికార్డు సృష్టించాడు.

పవన్ కళ్యాణ్: మనందరికీ తెలిసిన విషయమే నిత్యం ఎవరో ఒకరు పవన్ కళ్యాణ్ గారి పర్సనల్ విషయాల గురించి వేలు పెట్టకుండా ఎవ్వరూ ఉండరు. నిజానికి ఏమీ తెలియని వయసులో పవన్ కళ్యాణ్ గారికి నందిని తో వివాహం జరిగింది. ఆ తర్వాత కొన్ని సినిమాలలో రేణు దేశాయ్ తో పరిచయమై ఆమెతో సహజీవనం చేసి ఆమెను కూడా వివాహం చేసుకొని ఆ తర్వాత విడాకులు ఇచ్చాడు. ఇక ఆ తర్వాత తీన్మార్ చిత్రంలో హీరోయిన్ గా నటించిన అన్నా లేజోవానాతో ఎఫైర్ నడిపించి ప్రస్తుతం ఆమెని వివాహం చేసుకొని ఆమెతోనే ఉంటున్నాడు.

See also   Heroine Anjali: ఆ దర్శకుడితో డబ్బు కోసం నిజంగానే ఎఫైర్ హీరోయిన్ అంజలి నడిపిందా?

star-heros-who-dumped-their-wifes-to-have-fun-with-other-actress

అమీర్ ఖాన్: బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ తనకంటూ మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. తన భార్య రీనా దత్త ఉండగానే  కిరణ్ రావు తో ఎఫైర్ నడిపించాడు. ఇక ఆమెతో కొంతకాలం ఎఫ్ఫైర్ నడిపించిన తర్వాత ఆమెకు కూడా విడాకులు ఇచ్చేసి.. ప్రస్తుతం తనకంటే వయసులో చిన్న అమ్మాయి అయినా ఫాతిమా సనా షేక్ తో ఎఫైర్ నడుపుతున్నాడు.

star-heros-who-dumped-their-wifes-to-have-fun-with-other-actress

హృతిక్ రోషన్: బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ గా పేరు తెచ్చుకున్న స్టార్ హీరో హృతిక్ రోషన్ మొదట తన చిన్ననాటి స్నేహితురాలు ప్రియురాలైనటువంటి సుజానే ఖాన్ ను వివాహం చేసుకున్నాడు. ఇక వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు పుట్టాక ఆమెతో విడాకులు ఇచ్చేసి కొంతకాలం కంగనా రనౌత్ తో ఎఫ్ఫైర్ నడిపించాడు. ప్రస్తుతం తనకంటే వయసులో చిన్నదైనా అమ్మాయితో వివాహం చేసుకోవడానికి ముస్తాబవుతున్నాడు.