Home Cinema Puri – Charmy: ఎన్ని సార్లు ఫోన్ చేసిన పూరి,చార్మి లు నా కాల్ ఎత్తడమే...

Puri – Charmy: ఎన్ని సార్లు ఫోన్ చేసిన పూరి,చార్మి లు నా కాల్ ఎత్తడమే లేదు.! మరి ఇంతకు ఫోన్ చేసింది ఎవరంటే..

Puri – Charmy: స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Director Puri Jagannadhs) హీరోయిన్ చార్మిల మధ్య ఉన్న బంధం ఇప్పటిది కాదు. ఇక దాదాపు వీళ్ళిద్దరి మధ్య ఎన్నో ఎళ్లుగా ఎన్నో రకాల పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక పూరి జీవితంలోకి చార్మి వచ్చాక పూరి జగన్నాథ్ యొక్క కెరియర్ చాలా దెబ్బతిన్నదని ఇప్పటికే ఎంతోమంది తెలిపారు కూడా.. తెలపడం ఏంటి మనకే కనిపిస్తుంది దాదాపు ఐదారు సినిమాలు చేస్తే ఒక్క హిట్ కూడా ఇవ్వలేకపోతున్నారంటూ ఎందరో విమర్శిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ పూరి-చార్మి వీళ్ళిద్దరూ కలిసే సినిమాలో చేస్తున్నారు. కాగా ఆగస్టులో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రం అతి పెద్ద డిజాస్టర్ అయ్యింది.

See also  Prabhas : బట్ట తలతో ప్రభాస్.. బయట పడ్డ అసలు నిజస్వరూపం..

ఈ చిత్రంతో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో వీళ్లిద్దరికి వచ్చినా ఓవర్ ఫ్లోస్ లాభాలు మొత్తం మూటగట్టుకు పోయినట్టు అయింది. ఇక కేవలం వీళ్ళకే కాక లైగర్ సినిమాని కొన్న బయ్యర్లు కూడా నిండా మునిగిపోయారు. ఈ చిత్రం విడుదలై ఇప్పటికి 9 నెలలు కావస్తున్న ఈ చిత్రం యొక్క నష్టాలకు సంబంధించిన గొడవలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్లు, ఎగ్జిక్యూటివ్ లు అందరు భారీగా నష్టపోయినారు. వీళ్ళందరూ ఏకంగా హైదరాబాద్లో నిరాహార దీక్షలు చేసే వరకు పరిస్థితి సంభవించింది. ఇక ఈ సినిమాను కొని భారీగా నష్టపోయిన వాళ్ళలో నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శీను ఒకరు.

charmy-not-even-responding-to-director-puri-jagannadhs-calls-why-is-she-ignoring-him

పూరి జగన్నాథ్ అంటే నాకు ఎంతో ఇష్టమని కేవలం సినిమాల గురించే కాకుండా ఆయన వ్యక్తిత్వం తనకు ఇష్టమని.. ఇస్మార్ట్ శంకర్ సినిమా కొని నేను ఎవరికీ ఇవ్వలేని ఓవర్ ఫ్లొస్ లాభాలు కూడా ఇచ్చినట్టు ఆయన తెలిపాడు. అయితే ఈ సినిమాతో వచ్చిన లాభాల కంటే లైగర్ తో వచ్చిన నష్టాలే ఎంతో ఎక్కువ అని ఆయన తెలిపాడు. ఇక ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయి నష్టపోయాక డైరెక్టర్ పూరీతో, చార్మితో మాట్లాడడానికి అందుకు ఎంతగానో ప్రయత్నించానని.. అయినప్పటికీ వాళ్లు నా ఫోన్ కూడా ఎత్తలేదు అంటూ వరంగల్ శీను ఆవేదనతో కూడిన తన ఆరోపణలు తెలియపరిచాడు.

See also  Namrata Shirodkar : మహేష్ బాబు కోసం పవన్ కళ్యాణ్ ని రిజెక్ట్ చేసిన నమ్రత!

charmy-not-even-responding-to-director-puri-jagannadhs-calls-why-is-she-ignoring-him

ఎన్నిసార్లు ఫోన్ చేసినప్పటికీ వీళ్లిద్దరూ అసలు నా ఫోన్ లిఫ్ట్ చేయలేదని బాధపడ్డాడు. ఇక పూరికి వ్యతిరేకంగా ధర్నాలు చేసే బయ్యర్లు, ఎగ్జిక్యూటర్లకు వార్నింగ్ ఇస్తూ పూరి ఎవరైనా బతికేది పరువు కోసమే అనే వాక్యాలపై శీను మాట్లాడుతూ నాకు కూడా పరువు ఉంటుంది కదా అని తెలిపారు. అలా ఆయన మాట్లాడడం ఇక ఆ తర్వాత కొన్ని వాట్సాప్ గ్రూప్ లలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Director Puri Jagannadhs) కి వ్యతిరేకంగా వైరల్ అవుతున్న కొన్ని కాంట్రవర్సీ మెసేజ్లకు నాకు ఎలాంటి సంబంధం లేదని అది ఎలా వైరల్ అయిందో నాకు తెలియదని కావాలనే ఎవరో కొందరు నాపై కక్ష గట్టుకొని ఇలాంటి డ్రామా నడిపించారని వరంగల్ శీను తెలిపాడు.