Home Cinema Vijay Devarakonda Brother: రష్మిక మందనను పబ్లిక్ లో అందరూ వదిన వదినా అంటుంటే విజయ్...

Vijay Devarakonda Brother: రష్మిక మందనను పబ్లిక్ లో అందరూ వదిన వదినా అంటుంటే విజయ్ దేవరకొండ తమ్ముడు

Vijay Devarakonda Brother: అవును.. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియా అంతట తెగ వైరల్ గా మారింది. మనకు తెలిసిందే అర్జున్ రెడ్డి సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన వీళ్లిద్దరి మధ్య ఉన్న ప్రేమ వ్యవహారం గురించి వీళ్లిద్దరు మధ్యలో ఉన్న ఎఫైర్ గురించి గత కొద్ది కాలంగా జోరుగా ప్రచారం సాగుతుంది. ఆ ప్రచారానికి అనుకూలంగా దానిని నిజం చేస్తూ వీళ్లిద్దరూ అప్పట్లో రెచ్చిపోయి నిజమైన ప్రేమికులలా నటించడం అప్పట్లో హట్ టాపిక్ గా ప్రచారం అయితే జరిగింది. కేవలం సినిమాలో నటించేటప్పుడే కాకుండా బయట కూడా వీళ్ళిద్దరూ రెచ్చిపోయి కలసి మెలిసి తిరుగుతుండడంతో వీళ్ళిద్దరి అభిమానులే కాకుండా మరోవైపు తెలుగు ప్రేక్షకులు కూడా వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారా అని ఓ కొలిక్కి కూడా వచ్చారు.

See also  Prabhas: ప్రభాస్ అనారోగ్యానికి అసలు కారణం తెలిసి.. ఊహించని షాక్ ఇస్తున్న ఫాన్స్!

vijay-devarakonda-brother-calls-rashmika-as-sister-in-law-in-a-public-event

ఇంతలా వీరి ప్రేమ మూడు పూలు వారు కాయలుగా నడుస్తున్న సమయంలో వీరిద్దరూ విడిపోయారంటూ గుండె బద్దలయ్యే న్యూస్ ప్రస్తుతం మనకు ఒకటి వినిపిస్తుంది. ఇలా వీళ్ళిద్దరూ విడిపోవడానికి కారణం బెల్లంకొండ శ్రీనివాస్, సమంత లే కారణమని సదరు ప్రేక్షకులు తెలుపుతున్నారు. ఇక ఇటీవలి కాలంలో రష్మిక మందన ఎక్కువగా బెల్లంకొండ శ్రీనివాస్ తో తరచు పదే పదే మీడియా కంట పడుతూ ఉంది. అందువల్లే విజయ్ దేవరకొండ కి రష్మిక మందన కి బ్రేకప్ అయ్యిందంటూ తెగ వార్తలు వినిపించాయి. ఇదే కాకుండా సమంత వల్ల కూడా విజయ్ దేవరకొండ రష్మిక మందనాల మధ్య గ్యాప్ వచ్చిందని సినీ ప్రేక్షకులు విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే విజయ్ దేవరకొండ సమంత వీళ్లిద్దరు కలిసి ప్రస్తుతం ఖుషి చిత్రంలో నటిస్తున్నారు.

vijay-devarakonda-brother-calls-rashmika-as-sister-in-law-in-a-public-event

ఇలా వస్తున్న ఇలాంటి వార్తలు ఫేక్ అంటూ కొట్టి పడేసింది రష్మిక. ఇక ఇటీవలే రష్మిక విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ దేవరకొండ (Vijay Devarakonda Brother) లేటెస్ట్ సినిమాలోని ఓ పాటను విడుదల చేసింది. ఆనంద్ దేవరకొండ రీసెంట్ గా నటిస్తున్న చిత్రం బేబీ. వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో వీరా జస్విన్ కీలక పాత్రలో నటించినున్నాడు. ఇక ఇటీవలే ఈ చిత్రానికి సంబందించిన సాంగ్ ఈవెంట్ జరిగింది. ఇక ఈ ఈవెంట్ హైదరాబాద్ లోని పివిఆర్ లోని స్క్రీన్ వన్ లో జరిగింది. ఇక ఈ సాంగ్ ఈవెంట్ ను నేషనల్ క్రష్ గా పేరు పొందిన రస్మిక మందన ఈ సాంగ్ రిలీజ్ చేశారు. ప్రేమిస్తున్నా.. ప్రేమిస్తున్న.. నీ ప్రేమలో జీవిస్తున్నా.. అంటూ సాగే ఈ పాట అభిమానుల మనసులో చోటు సాదించుకుంది.

See also  Samantha: సమంత ఇస్టా పిక్ వైరల్.. మరీ ఇంతలా గుర్తుపట్టకుండా మారిపోయిందేంటి.?

vijay-devarakonda-brother-calls-rashmika-as-sister-in-law-in-a-public-event

నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న ఓ స్టార్ హీరోయిన్ ఇలాంటి చిన్న హీరో సినిమాల సాంగ్ రిలీజ్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతూ ట్రెండింగ్ అయింది. అయితే సాంగ్ విడుదల చేసే సమయంలో రష్మిక మాట్లాడుతున్నప్పుడు వదిన వదినా అంటూ అక్కడ వచ్చిన ఆడియన్స్ కేకలు వేయడం మొదలుపెట్టారు. అయితే ఆనంద్ దేవరకొండ గానీ రష్మిక మందన గాని వాళ్లు అలా కామెంట్ చేస్తున్నప్పుడు ఏ మాత్రం ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకొనలేదు. చాలా సింపుల్ గా నవ్వుతూ చిల్ అవుతూ ఆ విషయాన్ని సరదాగా తీసుకొని ఈవెంట్ ను పూర్తి చేశారు. దాంతో మరొకసారి వీళ్లిద్దరి మధ్య బ్రేకప్ అనేది లేదని దానికి జస్ట్ బ్రేక్ మాత్రమే పడిందని అది కచ్చితంగా త్వరలో కొనసాగుతుందని వార్త ప్రస్తుతం విపరీతంగా ట్రెండ్ అవుతుంది.