Home Cinema Rajamouli – Allu Arjun : మహేష్ తరవాత అల్లు అర్జున్ తో రాజమౌళి అంత...

Rajamouli – Allu Arjun : మహేష్ తరవాత అల్లు అర్జున్ తో రాజమౌళి అంత గొప్ప సినిమా తీస్తాడా?

will-rajamouli-start-with-allu-arjun-that-great-movie-after-finishing-mahesh-movie

Rajamouli – Allu Arjun : చిన్న నటుడు నుంచి పెద్ద స్టార్ హీరో వరకు ప్రతి ఒక్కరూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి దర్శకత్వంలో నటించడం అంటే ఒక అదృష్టంగానే భావించే పరిస్థితి ఉందన్న సంగతి తెలిసిందే. నానా కష్టాలు పడే పరిస్థితుల నుంచే ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నాడు రాజమౌళి అంటే నిజంగా ( will Rajamouli start with Allu Arjun ) గర్వించదగ్గ విషయం. ఒక మనిషి సక్సెస్ వెనక ఎవరున్నారా అని చూస్తే ఎవరో ఒకరు ఉంటారు కానీ రాజమౌళి జీవితంలో ఇంతటి విజయం వెనుక ఆయన కుటుంబం ఉంటుంది. కుటుంబంలో ప్రతి ఒక్కరు ఆయన సినిమా పనిలో ఏదో ఒకటి చేస్తూ.. ఆయనకి తోడుగా, బలంగా, నీడగా ఉంటారు. రాజమౌళి ఇప్పటికి పెద్ద స్టార్ హీరోస్ తో.. చిన్న హీరోలతో కూడా సినిమాలు చేయడం జరిగింది. అసలు రాజమౌళి సినిమా అంటే హీరోతో సంబంధం లేదు.

See also  Hero Nikhil: హీరో నిఖిల్ తన భార్యకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నది ఒకలా చేసింది మరొకలా.? 50 రూపాయల చెడ్డితో.?

will-rajamouli-start-with-allu-arjun-that-great-movie-after-finishing-mahesh-movie

అలాగే ప్రతి స్టార్ హీరో అభిమాని తన హీరో సినిమా రాజమౌళి తో వస్తే బాగుంటుందని ఆశపడడం కూడా జరుగుతుంది. రాజమౌళి ఇప్పటికి ఎన్టీఆర్ తో మూడు సినిమాలు తీయగా.. రాంచరణ్ తో రెండు సినిమాలు తీశారు. నెక్స్ట్ మహేష్ బాబు సినిమా తీస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇక చూసుకుంటే అల్లు అర్జున్ తో ( will Rajamouli start with Allu Arjun ) రాజమౌళి ఇప్పటివరకు సినిమా చేయలేదు. దానికి బలమైన కారణం ఉందని అంటున్నారు. మగధీర సినిమా తీసినప్పుడు ఆ సినిమా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తో రాజమౌళి గొడవ జరిగిందంట. అప్పటినుంచి రాజమౌళి అల్లు అర్జున్ చచ్చినా సినిమా తీయకూడదని నిర్ణయించుకున్నాడట. రాజమౌళి తీసుకున్న నిర్ణయానికి అల్లు అర్జున్ అభిమానులను ఏకీభవించడం లేదు.

See also  Tamanna: డబ్బు కోసం అలాంటి నీచమైన పని చేస్తున్న తమన్నా.. దుమ్మెత్తిపోస్తున్న అభిమానులు..

will-rajamouli-start-with-allu-arjun-that-great-movie-after-finishing-mahesh-movie

సమస్య అల్లు అరవింద్ తో వస్తే.. అది మనసులో పెట్టుకొని మా హీరోతో సినిమా చేయకపోవడం అన్యాయం అంటున్నారు. ఈ మాట మీద సోషల్ మీడియాలో నెటిజనులు వారి వారి అభిప్రాయాలు చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఈ వార్తలో నిజం లేదని, రాజమౌళి అలా కక్ష సాధించే మనిషి కాదని.. అల్లు అర్జున్ తో ఎలాంటి ప్రాజెక్టు ఇంతవరకు అనుకోక పోవడం చేసి ఉండరని అంటున్నారు. అల్లు అర్జున్ అభిమానులు మాత్రం.. ఇక రాజమౌళి, ( will Rajamouli start with Allu Arjun ) మహేష్ బాబు సినిమా తర్వాత మా హీరో అల్లు అర్జున్ తోనే సినిమా చేయాలని కోరుకుంటున్నారు. పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ ఆల్ ఓవర్ ఇండియాలో పేరు మారుమ్రోగుతాది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ పేరుకు తెచ్చే విధంగా రాజమౌళి మంచి సినిమా చేయాలని కోరుకుంటున్నారు.

See also  Animal movie : యానిమల్ లో ఈ పాటతో స్టోరీ మొత్తం తెలిసినట్టే..

will-rajamouli-start-with-allu-arjun-that-great-movie-after-finishing-mahesh-movie

పైగా రాజుల కాలంలో యుద్ధాలు మీద సినిమా తీయమంటే రాజమౌళి చాలా అద్భుతంగా తీస్తాడన్న సంగతి మనకు తెలిసిందే. అలాగే దేశభక్తి మీద ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా తీసి అది కూడా మనకి రుచి చూపించాడు రాజమౌళి. అలాగే ఇప్పుడు ప్రపంచం మొత్తం చూసేలా ప్రపంచ యుద్ధాలు వరల్డ్ వార్ మీద సినిమా తీసి.. అందులో అల్లు అర్జున్ ని ఆర్మీలో మెయిన్ పాత్రలో పెట్టి సినిమా తీస్తే సూపర్ గా ఉంటాదని.. అది వరల్డ్ వైడ్ మొత్తం ఆ సినిమా ఆడుతుందని.. సోషల్ మీడియాలో అభిమానులు అనుకుంటున్నారు. అయితే రాజమౌళి అల్లు అర్జున్ మధ్య అలాంటి సినిమా మొదలవుతుందా? అల్లు అర్జున్ కి అలాంటి పాత్ర వస్తుందా? అయితే రాజమౌళి రెండు ప్రపంచ యుద్ధాల మీద 2 పార్ట్శ్ సినిమా తీయవచ్చా? ఇలా నెటిజనులు చర్చించుకుంటున్నారు.