Home Cinema Samantha – Sreeja: ఓ వైపు సమంత మరోవైపు శ్రీజ – వీళ్లిద్దరికి ఒకేసారి అలా...

Samantha – Sreeja: ఓ వైపు సమంత మరోవైపు శ్రీజ – వీళ్లిద్దరికి ఒకేసారి అలా ఎలా జ్ఞానోదయం అయ్యిందబ్బా..

Samantha and Sreeja: అవును.! ప్రస్తుతం ఇదే వార్త ఇటు సోషల్ మీడియాలోనూ అటు వెబ్ మీడియాలోనూ చాలా వైరల్ అవుతున్న విషయం. అతి తక్కువ సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత – మెగా డాటర్ గా పేరు పొందిన శ్రీజ వీళ్ళిద్దరూ కూడా స్టైలిష్ ప్రీతమ్ జువాల్కర్ ని దూరం పెట్టేసారా అనే విషయం ప్రస్తుతం వైరల్ అవ్వగా సినీ ప్రముఖులు సైతం దీనికి అవుననే సమాధానం చెబుతున్నారు. ఇక ఈ మధ్యనే అతని పుట్టిన రోజు వేడుక ఎంతో అంగరంగ వైభవంగా చేసుకున్నాడు.

samantha-and-sreeja-both-got-divorced-because-of-same-person

ప్రతీ చిన్న విషయాన్ని తమ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకునే వీళ్ళిద్దరు స్టైలిష్ ప్రీతమ్ తో ఓ ప్రత్యేకమైన సంబంధం కలిగి ఉన్నారో మనందరికీ తెలిసిన విషయమే. ఇక ఇటీవలే ఈ స్టైలిష్ ప్రీతమ్ తన పుట్టిన రోజు వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకున్నాడట. అయినప్పటికీ సమంత మరియు శ్రీజ వీళ్ళిద్దరు ఇతగాడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయలేందట. వీళ్ళిద్దరితో ప్రీతమ్ కు ఎంత మంచి బాండింగ్ ఉందో ప్రతీ ఒక్కరికీ తెలిసిన విషయమే.. బర్త్ డే విషన్ కనీసం ఇద్దరిలో ఒక్కరైనా చెప్పకపోయే సరికి ప్రస్తుతం ఈ వార్త జరంత హట్ టాపిక్ గానే మారింది.

See also  Rajamouli - Jr NTR : ఎన్టీఆర్ మరియు రాజమౌళి మధ్య పెద్ద చర్చే.. ఒకొరినొకరు నిందిచుకోక తప్పలేదు!

samantha-and-sreeja-both-got-divorced-because-of-same-person

ఇక ఈ క్రమంలోనే సమంత మరియు శ్రీజ వీళ్ళిద్దరు ప్రీతమ్ ను దూరం పెట్టారనే వార్త వినిపిస్తుంది. ఆ విషయం కాస్తా ఈ న్యూస్ వైరల్ గా కూడా మారిపోయింది. ఒకానొక సమయంలో అప్పట్లో ప్రీతమ్ ఒడిలో కాళ్ళు పెట్టుకుని పడుకున్న సమంత ఇతగాడికి ఎంత జిగిరి దోస్త్ అన్న విషయం ఈ ఒక్క ఫోటోలోనే అర్ధమయిపోతుంది. మెగా డాటర్ శ్రీజ కూడా ఆయనతో చాలా మంచి ప్రండ్షిప్ ఉంది కానీ ఆమె కూడా అతనికి విషెస్ చెప్పకపోవడంతో శ్రీజ కూడా ఆయన్ను దూరం పెట్టేసిందంటూ మెగా అభిమానులు తెలుపుతున్నారు.

See also  Ram Charan: షాకింగ్ న్యూస్…సినిమాలకు బ్రేక్ ఇక..!! సంచలన కామెంట్స్ చేసిన రామ్ చరణ్..

samantha-and-sreeja-both-got-divorced-because-of-same-person

ఇక సమంత విడాకులు తీసుకోవడానికి కారణం అలాగే శ్రీజ విడాకులు తీసుకోవడానికి కూడా ఏకైక కారణం ప్రీతమ్ జువాల్కర్ అనే పేరు అప్పట్లో బలంగా వినిపించింది. సమంత – చైతుతో విడాకులు తీసుకున్నప్పడు ప్రీతమ్ తో సమంతకు ఎఫైర్ ఉందటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. దాంతో ప్రీతమ్ ను నెటీజన్లు అప్పట్లో తెగ ట్రోలింగ్ చేసారు. ఇక శ్రీజ రెండో పెళ్ళి విడాకులు తీసుకోవడానికి కూడా ప్రీతమ్ కారణమయ్యాడంటూ ఆ కారణం చేతనే కళ్యాణ్ దేవ్ కు ఆమె దూరమయ్యాడన్న వార్తలు వినిపించాయి. అలా వీళ్ళిద్దరు (Samantha and Sreeja) ఒకేసారి బుద్దడికి జ్ఞానోదయం అయినట్టు అతడిని పక్కకు పెట్టేసారా అంటూ ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.