Home Cinema Sharwanand : శర్వానంద్ పెళ్లి ఆగిపోవడానికి కారణం ఏమిటో తెలిస్తే.. అలాగే జరగాలి అంటారు..

Sharwanand : శర్వానంద్ పెళ్లి ఆగిపోవడానికి కారణం ఏమిటో తెలిస్తే.. అలాగే జరగాలి అంటారు..

Sharwanand : ఈ రోజుల్లో సామాన్యుల నుంచి సెలబ్రిటీస్ వరకు పెళ్లి అనేది ఎంతో వైభవంగా, ఆనందంగా, ఎవరి స్థాయిలో వాళ్ళు చేసుకుంటున్నారు. ఇంతకుముందు ప్రేమించుకుంటే పెద్దలకు తెలియకుండానో, లేదా చాలా సింపుల్ గానో పెళ్లిళ్లు చేసుకునేవారు. ఇప్పుడు అలా కాకుండా ప్రేమించుకున్నా ( That is the reason why hero Sharwanand marriage ) కూడా.. వాళ్ల ఇరువురి క్యాస్ట్ లో గాని, ఆస్తి అంతస్తులలో గాని ఎందులో తేడాలు ఉన్నా.. వాటిని పట్టించుకోకుండా.. పెద్దవాళ్లను ఒప్పించుకుని ఎంతో వైభవంగా పెద్దల సమక్షంలో ఆనందంగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. పెళ్లిలో ప్రతి వేడుకని వదులుకోకుండా.. సాంప్రదాయ బద్ధంగా అన్నిటిని ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ ఈ ఏడాది జనవరిలో తన ప్రేమించిన రక్షిత రెడ్డితో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే.

that-is-the-reason-why-hero-sharwanand-marriage-got-stopped-which-should-be-happening-this-month
అయితే ఎంగేజ్మెంట్ జరిగి నాలుగు నెలలు అయినప్పటికీ ఇప్పటివరకు సర్వానంద్ తన పెళ్లి డేట్ ఎప్పుడు అనేది ఫిక్స్ చేసి అనౌన్స్ చేయలేదు. దీనితో ప్రేక్షకుల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. శర్వానంద్ ఇంతవరకు పెళ్లి ముహూర్తం గురించి చెప్పలేదు అంటే బహుశా ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అవుతుందని ( That is the reason why hero Sharwanand marriage ) ప్రచారాలు జరగడం మొదలైంది. ఇలా ఊహించుకోవడానికి కూడా కారణాలు లేకపోలేదు. ఎందుకంటే.. ఈ రోజుల్లో పెళ్లి జరిగిన తర్వాత కూడా చాలా వేగంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నా కూడా ఎన్నో ఏళ్ళు గడవకుండానే విడిపోతున్నారు. అలాగే ఎంగేజ్మెంట్ చేసుకున్న వాళ్లు కూడా దాన్ని క్యాన్సల్ చేసుకుంటున్నారు. ఉదాహరణకి అఖిల్ అక్కినేని ప్రేమించి ఎంతో వైభవంగా ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే.

See also  Mega Hero : విషాదంలో ఉన్న ఆ మెగా హీరోని ఇలా ఓదారుస్తూ మెగా ఫామిలీ..

that-is-the-reason-why-hero-sharwanand-marriage-got-stopped-which-should-be-happening-this-month

కానీ ఆ ఎంగేజ్మెంట్ ఎన్నో రోజుల నిలవలేదు.. ఎంగేజ్మెంట్ తర్వాత కూడా వాళ్లది క్యాన్సిల్ అయ్యి విడిపోయారు. అలాగే శర్వానంద్ ది కూడా జరుగుతుందేమో అని అందరిలో ఒక మూల ఎక్కడో అనుమానం. ఈ అనుమానాలతో అనేక వార్తలు ప్రచారాల్లోకి వచ్చి.. అవి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే ( That is the reason why hero Sharwanand marriage ) శర్వానంద్ టీం ఇలాంటి వార్తలకి చెక్ చెబుతూ.. శర్వానంద్ ఎంగేజ్మెంట్ మీద వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అవన్నీ కేవలం అపోహలని చెప్పుకొచ్చారు. శర్వానంద్ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ కాలేదని.. శర్వానంద్ ఇప్పుడు బిజీగా ఉన్నాడని.. లండన్ లో షూటింగ్ జరుగుతుందని.. వచ్చిన తర్వాత డిసైడ్ అవుతారని చెప్పారు. అయితే ఈ నెలలో సర్వానంద్ పెళ్లి జరుగుతాది అనుకున్నారట కానీ.. ఒక అనుకోని కారణం వల్ల ఆ పెళ్లి ఈ నెల ఆగిపోయిందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. అసలు ఈ నెలలో పెళ్లి చేద్దాం అనుకుంటే ఎందువలన ఆపాల్సి వచ్చింది అని అందరిలో కలిగే అనుమానమే.

See also  Samantha : చైతు మీద ప్రేమతో సమంత ఆమెకు చేసిన అన్యాయమే ఈరోజు ఇలా..

that-is-the-reason-why-hero-sharwanand-marriage-got-stopped-which-should-be-happening-this-month

ఈ నెలలో జరగాల్సిన శర్వానంద్ పెళ్లి ఆగడానికి కారణం ఎవరో కాదంట.. స్వయానా శర్వానంద్ సోదరి. ఆమె వేరే దేశంలో ఉండటం వలన.. ఆమె ఈ నెలలో రావడానికి అవ్వకపోవడం వలన.. తన సోదరి వస్తే గాని పెళ్లి చేసుకోనని శర్వానంద్ నిర్ణయం తీసుకోవడం వలన పెళ్లి జరగకుండా ఆగిందంట. ఆమె నెక్స్ట్ మంత్ వస్తుందని, జూన్ లో శర్వానంద్ పెళ్లి జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఎంత హీరో, సెలబ్రిటీ అయినప్పటికీ.. పెళ్లి అంటే అందులో ఆడపడుచు స్థానం ఎంత గొప్పదో మన తెలుగు వాళ్ళందరికీ తెలుసు.. ఆచారాన్ని, సాంప్రదాయాన్ని, రక్త సంబంధాన్ని గౌరవించే శర్వానంద్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ అని.. పెళ్ళంటూ జరిగితే అలా అందరి సమక్షంలోనే అలాగే ఆనందంగా, వేడుకగా జరగాలని నెటిజనులందరూ శర్వానంద్ ని శభాష్ అంటూ పొగుడుతున్నారు.