Home Cinema Varun Tej : వరుణ్ తేజ్ పెళ్లి ఫిక్స్ అంట.. నాగబాబు నిహారికల సంచలన నిర్ణయం!

Varun Tej : వరుణ్ తేజ్ పెళ్లి ఫిక్స్ అంట.. నాగబాబు నిహారికల సంచలన నిర్ణయం!

varun-taj-marriage-fix-with-that-heroine-will-nagababu-niharika-take-sensational-decision

Varun Tej : మెగా బ్రదర్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ తెలుగు సినిమా రంగంలో హీరోగా మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు. వరుణ్ తేజ్ నటించిన గణేష్ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ వెంకటేష్ తో కలిసి నటించిన ( Varun Taj marriage fix with that heroine ) అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్3 సినిమా కమర్షియల్ గా మంచి హిట్టు కొట్టింది. ప్రస్తుతం వరుణ్ తేజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గాండీవదారి అర్జున అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా మంచి కాన్సెప్ట్ తో చిత్రీకరించబడుతుందని వార్తలు రాగా ఈ సినిమాపై రిలీజ్ అయిన పోస్టర్ ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందింది. అయితే గత కొంతకాలంగా వరుణ్ తేజ్ పెళ్లి గురించి అనేక ప్రశ్నలు, అనుమానాలు మీడియాలో వ్యక్తం అవుతూనే ఉన్నాయి.

varun-taj-marriage-fix-with-that-heroine-will-nagababu-niharika-take-sensational-decision

వరుణ్ తేజ్ ఒక హీరోయిన్ ని ప్రేమించాడని, ఆ ప్రేమకి మెగా కుటుంబ ఒప్పుకోవడం లేదని అనేక ప్రచారాలు జరిగాయి. మెగా కుటుంబం ఒప్పుకోకపోవడానికి కారణం ఆ హీరోయిన్ సినిమాల్లో నటించడమే అని కూడా వార్తలు వచ్చాయి . ఇంతకీ వరుణ్ తేజ్ ప్రేమించాడని వార్తలు వస్తున్న ఆ హీరోయిన్ ఎవరో కాదు లావణ్య త్రిపాఠి. వీళ్ళిద్దరూ కలిసి శ్రీనువైట్ల దర్శకత్వంలో మిస్టర్ సినిమా నటించారు. అప్పటినుంచి ( Varun Taj marriage fix with that heroine ) వీళ్లిద్దరి మధ్య ప్రేమ పుట్టిందని అనేక వార్తలు వచ్చాయి. అయితే ఆ పుకార్లకు వరుణ్ తేజ్ గాని లావణ్య గాని ఒప్పుకోలేదు. మా ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం మాత్రమే ఉందని, అంతకుమించి ఇంకేమీ లేదని చెప్పారు. అయినా కూడా ప్రేక్షకులు మాత్రం వీళ్ళిద్దరిని ఆ కోణంలో చూడడం మానలేదు.

See also  Mahesh Babu : నమ్రత కోసం తన తల్లితండ్రుల మధ్య ఆ కారణంగా గొడవపెట్టిన మహేష్ బాబు!

varun-taj-marriage-fix-with-that-heroine-will-nagababu-niharika-take-sensational-decision

కారణం అప్పటినుంచి కూడా వీళ్ళిద్దరూ ప్రతి చోటకి కలిసి వెళ్లడం, కలిసి తిరుగుతూ ఉండడం, కలిసి ఫంక్షన్స్ లో ఈవెంట్స్ లో పాల్గొనడం లాంటివి చేయడం వల్ల ఇద్దరు మధ్యన ఖచ్చితంగా లవ్ నడుస్తుందని జనాలు ఫిక్స్ అయిపోయారు. అయితే ఇప్పుడు బాలీవుడ్ నివేదిక ప్రకారం ఈ నెలలో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కి ఎంగేజ్మెంట్ జరుగుతుందని డేట్ ఇంకా ఫిక్స్ కాలేదని వార్తలు వచ్చాయి. దీంతో( Varun Taj marriage fix with that heroine ) వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ప్రేమించుకుంటున్నారు అనే అనుమానం నిజమేనని వాపోతున్నారు. పైగా నాగబాబుని ఒకసారి ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ పెళ్లి గురించి ప్రశ్నించగా వరుణ్ తేజ్ పెళ్లి నిర్ణయం పూర్తిగా తన స్వేచ్ఛ అని అందులో మేము ఏమి కలగజేసుకోమని చెప్పడం జరిగింది.

See also  Allu Arjun - Trivikram : అల్లు అర్జున్ మరియు త్రివిక్రమ్ ల నాలుగో సినిమా స్టోరీ లైన్ అదేనట.. ఇందులో కూడా హీరో..

varun-taj-marriage-fix-with-that-heroine-will-nagababu-niharika-take-sensational-decision

దాన్ని బట్టి వరుణ్ తేజ్ లావణ్య విషయంలో చాలా స్ట్రాంగ్ లవ్ లో ఉన్నాడని ఇక చేసేదేమీ లేక తన నిర్ణయమే మా ఇష్టమని నాగబాబు అన్నాడని నేటిజనులు అనుకుంటున్నారు. ఇంకా నిహారిక పెళ్లిలో కూడా లావణ్య త్రిపాఠి సందడి చేయడం వలన అప్పటినుంచి కూడా జనాలకి ఇంకా గట్టిగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి మీద అనుమానం పెరుగుతూ వచ్చింది. ఈ నెలలో ఎంగేజ్మెంట్ ఈ ఏడాదిలో పెళ్లికూడా ఈ జంట చేసుకుంటుందని ప్రచారం జరుగుతుంది. అయితే నిహారిక కూడా భర్తని వదిలేస్తాదని వార్తలు రావడంతో.. నిహారిక మెగా హీరో సాయిధర్మ తేజ్ ని చేసుకుంటే బాగున్ను, ఇద్దరి పెళ్లిళ్లు ఒకేసారి చేస్తే బాగుంటుందని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. నిజంగా అలాంటి సంచలన నిర్ణయం నాగబాబు, నిహారిక అంత వేగంగా తీసుకోరని మరికొందరు నెటిజనులు వాపోతున్నారు..