Home Cinema Upasana Kamineni : కడుపుతో ఉన్న ఉపాసన చెప్పిన పచ్చి నిజాలకి మెగా కుటుంబం రియాక్షన్?

Upasana Kamineni : కడుపుతో ఉన్న ఉపాసన చెప్పిన పచ్చి నిజాలకి మెగా కుటుంబం రియాక్షన్?

Upasana Kamineni : మెగాస్టార్ చిరంజీవి ఏకైక కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన అంటే మెగా అభిమానులందరికీ ఎంతో గౌరవం, ఇష్టం. పెళ్లైన ఇన్నేళ్లకు ఉపాసన ప్రెగ్నెన్సీ రావడం మెగా కుటుంబానికి, ( Upasana kamineni ram charan ) మెగా అభిమానులకి ఇది ఒక పెద్ద పండగలానే ఉంది. ఉపాసన ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అని అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చిన రోజు నుంచి ఆమె గురించి, ఆమె కడుపులో ఉన్న బిడ్డ గురించి ప్రతి చిన్న సమాచారాన్ని కూడా మెగా అభిమానులు, సినీ అభిమానులు, నెటిజనులు ఎంతో ఆసక్తికరంగా వింటున్నారు. మొదట్లో చాలాకాలం ఉపాసనకు ప్రెగ్నెన్సీ రాకపోతే ఆమెలో ఏదో లోపం ఉందని అందుకే పిల్లలు పుట్టడం లేదని అనేక ప్రచారాలు వచ్చాయి.

See also  Pawan Kalyan: మా వదిన చేసిన ద్రోహానికి ఇప్పుడు నేను ఇలా అయ్యనంటూ పవన్ కళ్యాణ్ సంచలనమైన కామెంట్స్..

upasana-kamineni-ram-charans-wife-gave-clarity-about-her-pregnancy-rumours

తర్వాత ఉపాసన ప్రగ్నెంట్ అని తెలిసిన తర్వాత.. ఆమె బేబీ బంప్ కనిపించకపోతే అసలు ఉపాసన కడుపుతో ఉందా లేదా అంటూ అనుమానాలతో కూడా ప్రచారాలు బాగా జరిగాయి. అలాగే ఉపాసన కడుపులో ( Upasana kamineni ram charan ) ఉన్న బిడ్డ సరిగ్గా పెరగడం లేదని, ఆమె డైటింగ్ చేస్తూ సరిగ్గా తినకపోవడం వలన పెరగడం లేదని కూడా అనుమానాలు వచ్చాయి. వీటన్నిటికీ ఉపాసన ఒక ఇంటర్వ్యూలో సమాధానం ఇస్తూ.. నిజంగానే నేను డైటింగ్ చేస్తూనే ఉంటాను చాలా తక్కువ తింటాను కానీ బేబీకి అవసరమైన పౌష్టికాహారం ఆహారం ఎక్కువగా ఉండేలాగా కొంచెం ఫుడ్ లో అది ఎక్కువగా దొరికే ఫుడ్ తింటాను. బేబీ కడుపులో ఆరోగ్యంగా ఎదగాలి గాని నా వెయిట్ పెరగడం వల్ల ఎటువంటి లాభం ఉండదు అని చెప్పింది.

See also  Heroine Neha: డీజే టిల్లు హీరోయిన్ నేహ శెట్టి సీక్రెట్ గా అతగాడితో లవ్ ట్రాక్ - ఎవరే అతడాడు..?

upasana-kamineni-ram-charans-wife-gave-clarity-about-her-pregnancy-rumours

దానితో ఉపాసనకు బిడ్డ మీద ఎంత కేర్ ఉంది అని చెప్పుకుంటూ ఆమెపై ఇంకా గౌరవం పెంచుకున్నారు. అయితే మదర్స్ డే సందర్భంగా ఉపాసన తన బేబీ బంప్ తో ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ఒక చక్కటి మెసేజ్ ని పాస్ చేసింది. నేను ఈ బిడ్డని ఎవరి వారసత్వం గురించి గానీ, నా వైవాహిక ( Upasana kamineni ram charan ) సంబంధం నిలబెట్టుకోవడం గురించి గానీ, లేదా ప్రపంచం గురించి గానీ, జనాలు గురించి గానీ కనడం లేదు. నేను మానసికంగా, శారీరకంగా నా బిడ్డకు అన్ని విధాలుగా బాగా చూసుకోగలను అని నాకు నేను ప్రిపేర్ అయిన తర్వాతే నేను నా బిడ్డకు జన్మనివ్వాలని నిర్ణయించుకొని ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడం నాకు నిజంగా చాలా గర్వకారణంగా ఉంది అంటూ పోస్ట్ చేసింది.

See also  Best Director : ఈ స్టార్ డైరెక్టర్స్ లో మీ ఓటు ఎవరికి?

upasana-kamineni-ram-charans-wife-gave-clarity-about-her-pregnancy-rumours

ఇది చూసిన నెటిజనులకు ఆమె ధైర్యానికి, ఆమె అభిప్రాయానికి హ్యాట్సాప్ చెప్పారు. అయితే నేను ఎవరి వారసత్వం కోసమో, వైవాహిక బంధం నిలబెట్టుకోవడం కోసమో, ప్రజల కోసం కాదు అనే మాటలు కొంచెం గట్టిగానే ఉన్నా కానీ గర్వంగానే ఉన్నాయి. మరి ఈ మాటలకి మెగా కుటుంబ ఎలా రియాక్ట్ అవుతుందో అని కొందరు నెటిజనులు కామెంట్ చేస్తుంటే.. కచ్చితంగా వాళ్ళ కోడలికి అంత మంచి అభిప్రాయం, ఆత్మగౌరవం, బిడ్డ మీద మమకారం ఉన్నందుకు మెగా కుటుంబం గర్విస్తుందని మెగా అభిమానులందరూ వాపోతున్నారు. ఇంకా ప్రతీ ఆడపిల్లకి ఇలాంటి మనోబలం, నిర్ణయాలు తీసుకునే తెలివి, సమయస్ఫూర్తి ఉండాలని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు.