Home Cinema Jr NTR : ఎన్టీఆర్ కి కోపం వస్తే ఏం చేస్తాడో తెలిసి.. అమ్మాయిలు వావ్...

Jr NTR : ఎన్టీఆర్ కి కోపం వస్తే ఏం చేస్తాడో తెలిసి.. అమ్మాయిలు వావ్ అంటున్నారు!

jr-ntr-does-this-when-he-gets-angry-he-runs-into-the-kitchen

Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ పేరు ఒక్కసారిగా ప్రపంచమంతా నాటు నాటు పాటతో క్రేజ్ సంపాదించుకున్న సంగతి మనకు తెలిసిందే. ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరగడంతో ( Jr NTR does this when he gets angry ) నందమూరి అభిమానులు ఆనందంగా ఉన్నారు. ఎంత గొప్ప నటుడికైనా, సెలబ్రిటీకైనా మనిషన్నాక కొన్ని గుణాలు ఉంటాయి. ఆ గుణాలలో మంచిని మంచిగా, చెడుని చెడుగా చెప్పుకుంటూ ఉంటారు. కోపం అనేది కూడా మనిషిలో ఒక గుణం అలాగే అది ఒక లోపం కూడా. ఒక్కొక్కసారి అదే మనకు పవర్ కూడా.. ఏ గుణాన్ని అయినా మనం ఎలా వాడుకుంటే అలా ఉపయోగపడుతుంది.

jr-ntr-does-this-when-he-gets-angry-he-runs-into-the-kitchen

మనకున్న అలవాటులను బట్టు బలహీనతను బట్టి దేనికి లొంగిపోకుండా.. దాన్ని మనకు సరిపడేటట్టు మలుచుకోవడమే జీవితం. అలా చేయగలిగిన వాళ్లనే జీవితం విలువ తెలిసిన వాళ్ళు అని అంటారు. అలాగే ( Jr NTR does this when he gets angry )జూనియర్ ఎన్టీఆర్ లో కూడా కోపం అనే గుణం ఉందన్న సంగతి చాలామందికి తెలిసినదే. తనకేం చెప్పాలనుకున్న ముఖం మీద సూటిగా చెప్పే గుణంతోపాటు.. కొన్నిసార్లు కోపం కూడా ఎన్టీఆర్ కి వచ్చేస్తుంది. ఇటీవల యాంకర్ సుమ పై ఎన్టీఆర్ తన కోపాన్ని ఎలా ప్రదర్శించారో మనందరం చూసాం. అసలు ఎన్టీఆర్ కి కోపం వస్తే ఏం చేస్తాడో ఇప్పుడు సోషల్ మీడియాలో చెప్పుకుంటూ వైరల్ చేస్తున్నారు.

See also  Niharika: మెగా హీరోల అందరికంటే ఆ హీరోనే బెస్ట్.. సొంత ఫ్యామిలీని కాదంటూ నిహారిక కామెంట్స్..

jr-ntr-does-this-when-he-gets-angry-he-runs-into-the-kitchen

జూనియర్ ఎన్టీఆర్ కి ఎప్పుడైనా కోపం వస్తే వెంటనే కిచెన్ లోకి వెళ్లి తనకి ఇష్టమైన చికెన్ బిర్యాని చేసుకొని తినేస్తాడంట. ఎన్టీఆర్ చికెన్ బిర్యాని ఎంత బాగా చేస్తాడో మనందరికీ తెలుసు. బిగ్ బాస్ ప్రోగ్రాం కి ( Jr NTR does this when he gets angry ) వెళ్ళినప్పుడు బిర్యాని చేసి అందరికీ వడ్డించి అలరించాడు. అలాగే ఎన్టీఆర్ ఇంట్లో కూడా ఎప్పుడైనా కోపం వస్తే వెంటనే కిచెన్ లోకి వెళ్ళిపోయి.. తనకి ఇష్టమైన వంటలు వండుకొని గబగబా తినేసి కోపాన్ని చల్లార్చుకుంటాడంట. ఈ విషయం తెలిసిన అమ్మాయిలు.. అబ్బా ఇలాంటి మొగుడు వస్తే కోపం వచ్చినప్పుడు మనకి వంట చేసుకోవాల్సిన పని ఉండదు. వావ్ నాకు ఎన్టీఆర్ లాంటి మొగుడే కావాలని సరదాగా కామెంట్లు చేసుకుంటున్నారు.

See also  Honey Rose: ఆ పనులు చేస్తూ కూడా గట్టిగా సంపాదిస్తున్న హనీ రోస్..

jr-ntr-does-this-when-he-gets-angry-he-runs-into-the-kitchen

తారక్ ప్రస్తుతం ఎన్టీఆర్ 30 సినిమా కొరటాల శివ దర్శకత్వంలో జాహ్నవి కపూర్ తో కలిసి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్లో సక్సెస్ఫుల్గా జరుగుతూ.. నెక్స్ట్ గోవాలో కూడా సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని అంటున్నారు. సినిమా తర్వాత ఎన్టీఆర్ ఒక టాక్ షో కి హోస్టుగా వెళ్ళబోతున్నాడట. దానితో పాటు.. నెక్స్ట్ సినిమా కూడా ఎన్టీఆర్ 31 స్టార్ట్ అయిపోతుందని వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ 30 సినిమాపై నందమూరి అభిమానులకు భారీ అంచనాలె ఉన్నాయి. ఎందుకంటే.. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత వస్తున్న సినిమా కనుక.. అంతే కాకుండా శ్రీదేవి కూతురు తెలుగులో మొదటి సినిమా కనుక.. భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు.