Home Cinema Prabhas: ఫాన్స్ తో కలిసి ఆదిపురుష్ ట్రైలర్ చూసిన ప్రభాస్.. ఆనందంలో అభిమానులు..

Prabhas: ఫాన్స్ తో కలిసి ఆదిపురుష్ ట్రైలర్ చూసిన ప్రభాస్.. ఆనందంలో అభిమానులు..

Prabhas Adipurush Trailer: ఆదిపురుష్ ట్రైలర్ వచ్చేసిందోచ్. ప్రభాస్ మరియు కీర్తి సనన్ నటించిన ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఆదిపురుష్ సినిమాను తానాజీ సినిమా దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా అనౌన్స్ అయినప్పటి నుండి భారీ అంచనాలు ఉన్నాయి మరియు ప్రభాస్ ఫాన్స్ తనని రాముడి పాత్ర చూసేందుకు వేయి కళ్ళతో వేచి చూస్తున్నారు. ఈ చిత్రం యొక్క మొదటి టీజర్ భారీ ట్రోల్ల్స్ కు గురైంది.

See also  Prabhas - Anushka : ప్రభాస్ అనుష్క ల పెళ్లి జరక్కూడదని.. ఆ స్టార్ హీరో ఎం చేసాడో తెలిస్తే బాబోయ్ అంటారు..

Prabhas-Adipurush-Trailer

సోషల్ మీడియాలో ట్రోల్ల్స్ కు కారణం VFX అని చెప్పుకోవచ్చు. టీజర్ విడుదల తరువాత దర్శకుడు ఓం రౌత్ కు ప్రభాస్ అభిమానులు వార్నింగ్ ఇచ్చారు. అప్పటినుండి ఆయన ఈ సినిమా పట్ల తన దృష్టి మరింత పెంచి VFX లను మార్చి థియరిటికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆదిపురుష్ ట్రైలర్ ప్రభాస్ తన అభిమానులతో కలిసి థియేటర్ లో ఎంజాయ్ చేశారు. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

See also  jabardasth Varsha: జబర్దస్త్ వర్షలో ఇంత ఉందా.? దాచుకోలేక ఉప్పొంగిపోతున్నాయి గా పరువాలు.. రోజు రోజుకి అవి ఇలా ఐతున్నాయిగా..?

Prabhas-Adipurush-Trailer

థియేటర్ బయటకు వచ్చిన అభిమానులు చాల సంతోషంగా ఉంది, మా ప్రభాస్ అన్నను రాముడిగా అంత పెద్ద తెరపై చూస్తుంటే అని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సినిమా అతి త్వరలో రిలీజ్ అవ్వబోతుంది. ఈ చిత్ర యూనిట్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ప్రభాస్ మరియు కృతి సనన్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఇప్పుడు అని రికార్డులు బ్రేక్ చేస్తుంది. యూట్యూబ్ లో సంచలనం రేపుతున్న ఈ ట్రైలర్ మోస్ట్ వ్యూవ్డ్ ట్రైలర్ గా నిలిచింది. (Prabhas Adipurush Trailer)

See also  Hansika : హన్సిక పెళ్ళైనా కూడా ఆ స్టార్ హీరో మీద ప్రేమతో బెడ్ రూమ్ లో.. భర్త కూడా నో చెప్పలేకపోతున్నాడట!

Prabhas-Adipurush-Trailer

ప్రభాస్ కు బాహుబలి తరువాత సరైన హిట్ దొరకలేదు. ప్రస్తుతం ఆయన తన రాబోయే సినిమాలపై మొత్తం దృష్టి పెడ్తున్నారు. ఆదిపురుష్ తరువాత మారుతీ దర్శకత్వంలో ఓ సినిమా రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతుంది. కెజిఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరొక సినిమా సాలార్ వస్తుంది మరియు మహానటి దర్శకుడుతో కలిసి ప్రాజెక్ట్ కే సినిమా, ఇవి ప్రెసెంట్ ప్రభాస్ చేసే సినిమాలు.