Home Cinema Srimukhi: బంగారం లాంటి శ్రీ ముఖి భవిష్యత్తును నాశనం చేసింది ఆ స్టార్ డైరెక్టరేనా..??

Srimukhi: బంగారం లాంటి శ్రీ ముఖి భవిష్యత్తును నాశనం చేసింది ఆ స్టార్ డైరెక్టరేనా..??

Srimukhi: తన మాటలతో మాయ చేస్తూ తన అందంతో అందరినీ ఇట్టే ఆకట్టుకుంటూ తనదైన శైలిలో యాంకరింగ్ చేస్తూ ప్రస్తుతం నెంబర్ వన్ యాంకర్ గా తన పేరు పదిలం చేసుకుంది శ్రీముఖి.. ఓవైపు వెండితెర అయినా మరోవైపు బుల్లితెర అయినా భేదం లేకుండా ప్రస్తుతం ఈ యాంకర్ పేరు మార్మోగిపోతుంది. ఓవైపు తనదైన శైలిలో బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే అటు సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా పలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటించింది శ్రీముఖి.. యాంకర్ శ్రీముఖి తన అద్భుతమైన యాంకరింగ్ తో కోట్ల మంది అభిమానులను మూటగట్టుకుంది.

is-it-the-director-who-destroyed-anchor-srimukhi-acting-career

ఓవైపు యాంకరింగ్ రంగంలోనే కాకుండా మరోవైపు హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కూడా తన సత్తా చాటుకుంటూ వస్తుంది. ఇక శ్రీముఖి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, జులాయి చిత్రాలతో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఈ చిత్రాలు రిలీజ్ అవ్వడానికి ముందే అదుర్స్ అనే ప్రోగ్రాం ద్వారా తనను తాను ఓ యాంకర్ గా ఇండస్ట్రీకి పరిచయం చేసుకుంది. ఈ ప్రోగ్రాం తర్వాత తనకు అదృష్టం పేరు తీసుకువచ్చింది మాత్రం పటాస్ అని మనందరికీ తెలుసు.. ఇక ఈ పటాస్ షో తో యాంకర్ శ్రీముఖి పేరు ఇండస్ట్రీలో చెలరేగిపోయింది. ఇక ప్రస్తుతం శ్రీముఖి స్టార్ యాంకర్ లో నెంబర్ వన్ గా పేరు సంపాదించుకుంటుంది.

See also  Silk Smitha : ఆ స్టార్ హీరోయిన్ ఇంట్లో సిల్క్ స్మిత అలాంటి పని చేసేదా?

is-it-the-director-who-destroyed-anchor-srimukhi-acting-career

లేదంటే శ్రీముఖి ఎప్పుడూ నెంబర్ వన్ యాంకర్ గా కొనసాగి ఉండేది.. దీనంతటికీ కారణం శ్రీముఖి కెరియర్ నాశనం అవ్వడానికి ఆ డైరెక్టర్ ఏ కారణం అంటూ గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి. మరి ఆ స్టార్ డైరెక్టర్ ఎవరు కాదు మాటల మాంత్రికునిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్.. అవును మీరు విన్నది నిజమే.. త్రివిక్రమ్ వల్లనే శ్రీముఖి స్టార్ యాంకర్ గా కాలేకపోయిందట.. ఇక దీనికి సంబంధించిన అసలు విషయం ఏమిటంటే.. జులాయి సినిమాలో యాంకర్ శ్రీముఖి అల్లు అర్జున్ చెల్లెలి పాత్రలో నటించినడి. అయితే ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్ గా ఎన్నో అవకాశాలు లభిస్తున్న తరుణంలో..

See also  Chiranjeevi : మనవరాలి భారసాలలో వచ్చిన వారికీ చిరంజీవి ఇచ్చిన ఖరీదైన గిఫ్ట్ ఏమిటంటే..

is-it-the-director-who-destroyed-anchor-srimukhi-acting-career

త్రివిక్రమ్ శ్రీముఖికి ఫోన్ చేసి నువ్వు అలా బుల్లితెరపై రాణిస్తే నీకు వెండి తెరపై అవకాశాలు ఎలా వస్తాయి? అని చెప్పాడట.. నువ్వు పూర్తిగా వెండితెర మీద ఉంటేనే హీరోయిన్ గా అవకాశాలు వస్తాయని చెప్పడంతో ఆయన మాటలు నమ్మి శ్రీముఖి కొన్ని రోజులు బుల్లితెరకి గుడ్ బాయ్ చెప్పి వెండితెరపై అవకాశాల కోసం ఎంతగానో ఎదురు చూసిందట.. కానీ ఈమెకు వెండితెరపై అవకాశాలు వచ్చినప్పటికీ అవి అంతగా విజయాన్ని అందించకపోవడంతో మళ్లీ ఏమి చేయలేని పరిస్థితిలో యాంకరింగ్ దిక్కని మళ్ళీ బుల్లితెర పైన అడుగు పెట్టింది. ప్రస్తుతం ఉన్న యాంకర్లలో శ్రీముఖి (Srimukhi) స్టార్ యాంకర్ గా కొనసాగుతున్నారు.