Home Cinema Sharwanand: తనకు ఉన్న ఆ సమస్య కారణంగా హీరో శర్వానంద్ తన పెళ్లిని ఇంత ఆలస్యం...

Sharwanand: తనకు ఉన్న ఆ సమస్య కారణంగా హీరో శర్వానంద్ తన పెళ్లిని ఇంత ఆలస్యం చేస్తున్నాడా?

Hero Sharwanand: మొదట శర్వానంద్ సినిమాలలో చిన్న చిన్న సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాను. శర్వానంద్ మొదట్లో శంకర్ దాదా ఎంబిబిఎస్, లక్ష్మీ, సంక్రాంతి మొదలైన చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు. ఇక ఆ తర్వాత తన తొలి చిత్రం గమ్యంలో అవకాశాలు లభించడంతో హీరోగా మారిపోయాడు. ఇక తన తొలి చిత్రం గమ్యం సూపర్ హిట్ అవడంతో ఆ తర్వాత శర్వానంద్ హీరోగా మంచి మంచి అవకాశాలు లభించాయి. ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలలో ఒకరిగా శర్వానంద్ కొనసాగుతున్నాడు.

See also  Varun Tej - Lavanya Ttripathi : ఫస్ట్ నైట్ రోజు వరుణ్ లావణ్యకి ఆ గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ లో ఉన్నాడట.. ఇంతవరకు ఎవ్వరు ఇచ్చి ఉండరేమో..

hero-sharwanand-suffering-with-that-problem-thats-why-he-is-not-marrying

మొదట్లో మంచి యాక్షన్ సినిమాలో చేసిన శర్వానంద్ (Hero Sharwanand) ఆ తర్వాత ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కుటుంబ ప్రేమకథా చిత్రాలలో హీరోగా కొనసాగాడు. ఇక ఈయన నటించినటువంటి సినిమాలలో కొన్ని శతమానం భవతి, ఎక్స్ప్రెస్ రాజా, ఆడవాళ్లు మీకు జోహార్లు, ఒకే ఒక జీవితం, జాను, మహానుభావుడు వంటి మొదలైన చిత్రాలు ఉన్నాయి. ఇక ఇటీవలే శర్వానంద్ తను ప్రేమించినటువంటి అమ్మాయి రక్షిత రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే..

hero-sharwanand-suffering-with-that-problem-thats-why-he-is-not-marrying

అయితే నిశ్చితార్థం చేసుకుని ఇప్పటికే చాలా రోజులు అయితున్నప్పటికీ కూడా శర్వానంద్ ఇప్పటికే పెళ్లి చేసుకోవడం లేదు అనే విషయంపై చర్చ సాగుతుంది. ఇప్పటికీ పెళ్లి పై క్లారిటీ ఇవ్వకుండా సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. ఆ ఫోటోలన్నీ బయటకు వచ్చాయి.. కానీ పెళ్లి పై మాత్రం సరైన క్లారిటీ ఇవ్వలేకపోతున్నాడు శర్వానంద్.. ఇక జనవరి నెలలో ఎంగేజ్మెంట్ చేసుకున్న శర్వానంద్ ఇప్పటివరకు పెళ్లి డేట్ ఫిక్స్ చేయలేకపోవడానికి ఒక కారణం ఉందట.. మనకు తెలిసిన తాజా సమాచారం ప్రకారం..

See also  Lavanya Tripathi: ఆ స్టార్ హీరో పడరానిపాట్లు పడ్డాడట మెగా కోడలు లావణ్యతో రోమాన్స్ చేసేందుకు. ఎవరో తెలుసా.?

hero-sharwanand-suffering-with-that-problem-thats-why-he-is-not-marrying

అనారోగ్య పరిస్థితుల బారిన పడ్డాడట ఆ సమస్యతో బాధపడుతున్నాడట.. ఇక ఆ కారణం చేతనే పెళ్లిని కూడా వాయిదా వేసుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాక ఈయన ఓ చిత్రానికి సైన్ కూడా చేశాడట. పలు ఆరోగ్య సమస్యల కారణంగానే ఆ చిత్రాన్ని కూడా వాయిదా వేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పూర్తిగా అనారోగ్యం నుండి కోలుకున్నాకే ఆ చిత్రం కంప్లీట్ చేశాకే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు అనే సమాచారం తెలుస్తుంది. మరి ఇందులో నిజమెంత అనేది మాత్రం తెలియదు కానీ ప్రస్తుతం సినీ వర్గాల నుండి ఈ సమాచారమైతే జోరుగా వినిపిస్తుందట..