Home Cinema Akkineni Akhil: అక్కినేని ఇంటికి రాబోయే కోడలు ఆమె.. లైవ్ లో చెప్పేసిన అఖిల్..

Akkineni Akhil: అక్కినేని ఇంటికి రాబోయే కోడలు ఆమె.. లైవ్ లో చెప్పేసిన అఖిల్..

Akkineni Akhil Pooja Hegde: అక్కినేని ఫ్యామిలీ గత కొని నెలలుగా సోషల్ మీడియాలో ట్రోల్ల్స్ కి గురవుతుంది. నాగ చైతన్య మరియు సమంత విడాకులు తీస్కున్నప్పటి నుండి అక్కినేని ఫ్యామిలీ పేరు వార్తలకు ఎక్కింది. ట్రోల్ల్స్ కి సమంత నాగ చైతన్య విడాకులు కొంత కారణము అయితే, అక్కినేని వారసుల సినిమాలు మరి కొంత కారణము అని చెపుకోవచ్చు. నాగ చైతన్యకు గత ఏడాది నుండి హిట్లు లేవు. ఇక అక్కినేని అఖిల్ దెగ్గరికి వస్తే, ఆయన చిన్నప్పుడే సిసింద్రీ సినిమాతో వెండితెర మీదికి వచ్చాడు.

See also  Siya Gautam: అంగరంగ వైభవంగా నేనింతే సినిమా రవితేజ హీరోయిన్ వివాహం...

Akkineni-Akhil-Pooja-Hegde

ఆ చిత్రం అప్పట్లో భారీ విజయం అందుకుంది. అఖిల్ పెద్దయ్యాక యువ హీరోగా మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన మొదటి చిత్రం అఖిల్ డిసాస్టర్ గా నిలిచింది. అఖిల్ చేసిన సినిమాలలో ఒక్కటే హిట్ అయ్యింది. ఆ సినిమా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. అఖిల్ లేటెస్ట్ సినిమా ఏజెంట్ అట్టర్ ప్లాప్ అయింది. ఆయన ఇటీవల సుమ టీవీ టాక్ షోకు వచ్చాడు. ఆ షోలో భాగంగా, సుమ తనను ఓ ప్రశ్న అడుగుతది. (Akkineni Akhil Pooja Hegde)

See also  Mahesh Babu - Gautam : మహేష్ బాబు కొడుకు గౌతమ్ లేటెస్ట్ గా చేసిన పని చూసి పవన్ కళ్యాణ్ ఫాన్స్ చేస్తున్న కామెంట్స్ వైరల్

Akkineni-Akhil-Pooja-Hegde

అది ఏంటంటే, మీరు డేట్ చేయాలనుకుంటే అది ఏ హీరోయిన్ అని. దాని జవాబుగా అఖిల్ తన హిట్ సినిమా హీరోయిన్ పూజ హెగ్డే అని చెప్పాడు. ఈ ప్రోమో ఇపుడు వైరల్ గా మారింది. అఖిల్ పూజను ఇష్టపడుతున్నాడని, పూజనే అక్కినేని చిన్న కోడలు అని జనాలు కామెంట్స్ చేస్తున్నారు. అఖిల్ పూజ పై తన ఇంట్రెస్ట్ ను ఇలా వ్యక్తం చేస్తున్నాడని కొందరు అంటున్నారు. మరి కొందరు వీరు పెళ్లి చేసుకున్న ఆశ్చర్యపోనవసరంలేదు అని రాస్తున్నారు.

See also  Keerthy Suresh: కీర్తి సురేష్ ప్రేమ వ్యవహారంపై తొలిసారి నోరు విప్పిన తన తల్లి..!! షాకింగ్ నిజాలు.??

Akkineni-Akhil-Pooja-Hegde

అఖిల్ ఏజెంట్ సినిమాతో మరో ప్లాప్ అందుకున్నాడు. నటుడు తాను ఎంచుకునే స్క్రిప్టులు సరిగ్గా లేవంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అక్కినేని వంశంలో మూడవ జెనరేషన్ హీరోలు ఇద్దరు సక్సెస్ అవ్వడానికి తమ సాయశక్తుల ప్రయత్నిస్తున్నారు. నాగ చైతన్య కస్టడీ సినిమా అన్న హిట్ కొట్టి ఈ సంవత్సరం అయినా అక్కినేని కుటుంబినికి మంచి పేరు తెచ్చిపెడుతుందో లేదు చూడాలి. (Akkineni Akhil Pooja Hegde)