Home Cinema Ram Charan: భార్య కడుపుతో ఉన్న అలంటి పనులు చేస్తున్న రామ్ చరణ్.. అవసరమా అంటూ...

Ram Charan: భార్య కడుపుతో ఉన్న అలంటి పనులు చేస్తున్న రామ్ చరణ్.. అవసరమా అంటూ ట్రోల్ల్స్..

Trolls on Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యకంగా చెప్పనవసరం లేదు. స్టార్ కిడ్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చి తనదైన స్టైల్ లో సినిమాలు చేసుకుంటా సెపరేట్ ఫ్యాన్ బేస్ ను తాయారు చేసుకుంది రామ్ చరణ్. ఆయన కెరీర్ ధ్రువ సినిమాతో మారిపోయింది. ఆ సినిమా భారీ విజయం సాధించి చరణ్ కు నటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ మధ్య రిలీజ్ అయినా RRR సినిమాతో అయన గ్లోబల్ లెవెల్ కు వెళ్ళిపోయాడు మరియు గ్లోబల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు.

See also  Big boss: బిగ్ బాస్ 7 లో మెయిన్ స్టార్ లిస్ట్ ఇదే.. ఈసారి బాగా జాగ్రత్త పడ్డారే!

Trolls-on-Ram-Charan

రామ్ చరణ్ ఉపాసన కొణిదెలను వివాహం ఆది పది సంవత్సరాలు అయింది. ఈ జంట మెగా అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పారు. రామ్ చరణ్ ఉపాసన ప్రెగ్నన్సీ న్యూస్ షేర్ చేసారు మరియు రీసెంట్ గా ఆమె బేబీ షవర్ వీడియోలు సోషల్ మీడియా ప్లాట్ఫారం లో షేర్ చేసారు. రామ్ చరణ్ తన భార్య బాగోగులు దెగ్గర ఉంది మరి చూసుకుంటున్నారు. ఆయన వరుసగా సినిమాలు సైన్ చేసారు, దానికి గాను షూటింగ్ కు వెళ్తూనే ఉపాసన ఆరయోగ్య క్షేమాలు చూసుకుంటాడు చరణ్.

See also  Samantha - Naga Chaitanya : వీళ్ళిద్దరూ అందులో మాత్రం ఒకే ఇష్టంతో పోటాపోటీగా.. మరి పాపం విడిపోయి..

Trolls-on-Ram-Charan

బుచ్చి బాబు దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఆయన ఉత్తర ఆంధ్ర యాసలో మాట్లాడాలి. దీనికి తనకు సాధన చాల ముఖ్యము, అందుకే తాను ఇంట్లోనే ఓ వ్యక్తిని పిలిపించుకొని మరీ ఆ సాధన చేస్తున్నారని ఓ పోస్ట్ వైరల్ అవ్వుతుంది. ఈ పోస్ట్ చూసిన ప్రేక్షకులు ఇలా రియాక్ట్ అవుతున్నారు, “మీకు ఇపుడు ఇది అవసరమా!” మీ భార్య కడుపుతో ఉంది, తనని జాగ్రత్తగా చూస్కోండి. అంతే కానీ ఇపుడు షూటింగ్లు ఎందుకు అని చరణ్ ను ట్రోల్ చేస్తున్నారు.

See also  Tamannaah Bhatia : తమన్నా తన కోరిక తీర్చుకోవడం కోసం ఎవ్వరికి తెలియనీకుండా ఆ పని చేస్తుందట..

Trolls-on-Ram-Charan

అయితే చరణ్ అవ్వని పట్టించుకోకుండా తనకి నచ్చిన విందంగా దర్శకుడు చెప్పినట్లు చేస్తున్నారు. కానీ వీలుగా ఇంట్లో ఉంది భార్య ఉపాసనను చూసుకుంటా తన పని తాను చేసుకుంటా పోతున్నారు. ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్ళలేదు. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో గేమ్ చెంజర్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇంకా కొంత భాగం ఉన్నప్పటికీ అయన తన రాబోయే ప్రాజెక్ట్ల గురించి ఆలోచిస్తున్నారు. (Trolls on Ram Charan)