Home Uncategorized Krithi shetty: కృతి శెట్టి ని నిలువునా ముంచేసిన ఆ టాలీవుడ్ హీరో..పాపం కృతి..

Krithi shetty: కృతి శెట్టి ని నిలువునా ముంచేసిన ఆ టాలీవుడ్ హీరో..పాపం కృతి..

Krithi shetty సినిమా ఇండస్ట్రీ లోకి రావాలని చాలా మంది ఆక్టర్ లకి ఆశగా ఉంటుంది. కానీ అన్ని బాగుండి లాస్ట్ కి ఇంకా హీరోయిన్ అయి సినిమా రిలీజ్ అయినా అదృష్టం అనేది లేకపోతే ఆ దేవుడు కూడా ఏమి చేయలేడు. కొంత మంది హీరోఇన్లు కష్టపడి వస్తారు, మరి కొంత మంది ఫ్యామిలీ బాక్గ్రౌండ్ తో వస్తారు. ఎంత ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్నప్పడికి టైం అనేది కలిసి రాకపోతే ఎవరేం చేస్తారు.. మన టాలీవుడ్ బ్యూటీ కృతి శెట్టి ఉప్పెన మూవీ తో మన అందరికి దెగ్గర అయింది. బెబమ్మ కూడా ఇప్పుడు అదే పోసిషన్ లో కష్టాలు పడ్తుంది.

See also  Top Heroine : టాప్ హీరోయిన్ చేసిన ఒక పనికిమాలిన పని వలన అందరు హీరోయిన్లు రిస్క్ లో పడ్డారు.

బెబమ్మ కన్నడ ముద్దు గుమ్మా అయినప్పడికి మన టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రత్యేక పేరు తెచ్చుకొని మన తెలుగు ఆడియన్స్ కి చాలా దెగ్గర అయింది. తనకంటూ ఒక ప్రత్యేక పాపులారిటీ ని సొంతం చేసుకుంది కృతి శెట్టి. వైష్ణవ్ తేజ్ హీరో గా నటించిన తన మొదటి సినిమా ఉప్పెన లో హీరోయిన్ క్యారెక్టర్ చేసిన బెబమ్మ తొలి సినిమా లోనే అద్భుతంగా నటించింది ఫస్ట్ హిట్ కొట్టింది. ఆ తరవాత వచ్చిన ఇంకో రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ కావడం తో కృతి శెట్టి టాలీవుడ్ లో టాప్ లోకి వెళ్లిపోయింది. కానీ అదృష్టం అందరికి ఒకేలాగా ఉండదు కదా. తరవాత వచ్చిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ లో బోల్తా కొట్టాయి.(Krithi shetty)

See also  Niharika: నిహారిక జీవితాన్ని వాళ్ళు నాశనం చేస్తున్నా.. నాగబాబు ఎందుకు ఊరుకుంటున్నాడు?

అయితే కృతి త్వరలో రిలీజ్ అవ్వబోనున్న కస్టడీ సినిమా పైన ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే కొన్ని రోజులుగా కృతి ని మన అందరికి తెలిసిన టాలీవుడ్ హీరో మోసం చేసాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. లవ్ స్టోరీలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన నటన పరంగా మంచి మార్కులే పడ్డాయి. మాచర్ల నియోజకవర్గం సినిమాలో హీరోయిన్గా నితిన్ పక్కన నటించింది కృతి శెట్టి. ఆ సినిమా అట్టర్ ప్లాప్ అయింది.(Krithi shetty)

See also  Pragathi: ప్రగతి రెండవ పెళ్లి వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదేనంట!

ఆ సమయం లో కృతి కి సినిమా హిట్ అవుతాడో కాదో అని ఎక్కడో డౌట్ కొట్టింది అట, కానీ నితిన్ నమ్మించి హిట్ అవుతాది అని చెప్పాడట. సినిమా ఫ్లాప్ తర్వాత ఇప్పటివరకు నితిన్ కృతితో మాట్లాడిందే లేదు, ఆమెకు ఓదార్పును కూడా ఇవ్వలేదట. పాపం కృతి ని ఇలా సినిమా పేరు తో నమ్మించి మోసం చేసాడు అనే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియా లో హుళచల్ చేస్తుంది.