Home Cinema Honey Rose: హనీ రోజ్ ను ఒక్క నైట్ అంటూ ఇబ్బంది పెడుతున్న స్టార్ తెలుగు...

Honey Rose: హనీ రోజ్ ను ఒక్క నైట్ అంటూ ఇబ్బంది పెడుతున్న స్టార్ తెలుగు హీరో.. ఆయన ఎవరంటే..

Top Hero Trouble Honey Rose: మలయాళం హీరోయిన్ హనీ రోజ్ గురించి ప్రత్యకంగా పరిచయం అక్కరలేదు. హనీ తెలుగులో బాలకృష్ణ సరసన వీరసింహరెడ్డి సినిమాలో నటించింది. ఇది ఆమె మొదటి తెలుగు సినిమా. బాలయ్యతో నటించిన తరువాత ఆమె క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. మళయాళంలో హనీ ఎన్ని చిత్రాలు చేసిన ఆమెకు అక్కడ రాన్ని క్రేజ్ మన తెలుగు ఇండస్ట్రీలో వచ్చింది. ఈ సినిమా హిట్ తరువాత టాలీవుడ్ బడా హీరోలు ఆమెకు భారీ ఆఫర్లు ఇస్తున్నారట.

See also  Chiranjeevi : సురేఖకు భయపడి ఆ హీరోయిన్ తో ఎఫైర్ మరియు సినిమాలు కూడా మానేసిన చిరంజీవి..

Top-Hero-Trouble-Honey-Rose

అయితే ఈ మధ్య హనీ రోజ్ ను తెలుగు బడా హీరో ఆయన సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ చేయమని కోరారట. హనీ రోజ్ కి ముందు నుండే ఐటమ్ పాటలపై మక్కువ లేక ఇంతవరకు చేయలేదు. అందుకే ఆ బడా హీరో ఆఫర్ ను ఆవిడా తిరస్కరించినప్పటికీ ఆ బడా హీరో ఆమెకు మెసేజులు చేస్తూ హనీని ఒప్పియడానికి ప్రయత్నిస్తున్నాడట. దీనికి గల కారణం హనీ రోజ్ హాట్ నెస్ అనే చెపుకోవచ్చు. బాలయ్య సినిమాలో ఆవిడ అందాలతో కుర్రగాల మనసులు దోచేసింది. (Top Hero Trouble Honey Rose)

See also  Trisha - Animal : త్రిష కొంపముంచిన అనిమల్ సినిమాలో ఆ సీన్స్..

Top-Hero-Trouble-Honey-Rose

ఆ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా గ్లామరస్ హీరోయిన్ శృతి హాసన్ ఉన్నపటికీ ప్రేక్షకులు హనీ రోజ్ కే అభిమానులు అయ్యిపోయారు. మ్యాటర్ కి తెలుగు హీరో ఆమెను ఒక్క నైట్ సహకరిస్తే మేము ఐటమ్ సాంగ్ షూటింగ్ చేసుకుంటాం అని అన్నారట. దానికి ఆమె నో అంటే నో అని చెప్పిందంట. ఏది ఏమైనా హనీ రోజ్ కు తెలుగు ప్రేక్షకులే కాదు హీరోలు కూడా ఫిదా అయ్యారని ఈ వార్తతో తెలిసింది. ఆమె టాలీవుడ్ లో మరెన్నో సినిమాలు చేయాలనీ ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

See also  The Star Herione: ఎంతో ఇష్టంగా ప్రేమించిన ఆ హీరో కే తల్లిగా సినిమాలో నటించిన ఆ స్టార్ హీరోయిన్

Top-Hero-Trouble-Honey-Rose

వీరసింహారెడ్డి సినిమా తరువాత హనీ రోజ్ తెలుగులో ఏ సినిమా సైన్ చేయలేదు. ప్రస్తుతానికి మలయాళంలో ఓ సినిమా చేస్తున్నారని తెలిసింది. ఆ సినిమా పూర్తి అయ్యాక తన దృష్టి తెలుగు సినీ పరిశ్రమ మీద పెడుతుందట. ఆవిడా సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు వేచి చూస్తున్నారు. (Top Hero Trouble Honey Rose)