Home Cinema Producer Dil Raju: అక్కినేని అఖిల్ సినిమాపై దిల్ రాజు కుట్ర.. బయటపెట్టిన ఫిలిం ప్రొడ్యూసర్..

Producer Dil Raju: అక్కినేని అఖిల్ సినిమాపై దిల్ రాజు కుట్ర.. బయటపెట్టిన ఫిలిం ప్రొడ్యూసర్..

Dil Raju Conspiracy on Agent: ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ సినిమా రిలీజ్ అయినా థియేటర్ల గురించి వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. నిర్మాత దిల్ రాజు టాలీవుడ్ ఇండస్ట్రీని శాసిస్తున్నాడని, వేరే వాళ్ళ సినిమాలకు థియేటర్స్ ఇవ్వడం లేదు అని డిస్టిబ్యూటర్స్ మరియు సినిమా దర్శకులు, ప్రొడ్యూసర్స్ లు మీడియా ముందుకు వచ్చి తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇబందులు చైనా హీరోలకే కాదు, దీని వాళ్ళ పెద్ద హీరోల సినిమాలు కూడా ఎక్కువ థియేటర్లు లభించక నష్ట పోతున్నాయి.

See also  Swathimuthyam: స్వాతిముత్యంలో ఈ బాలనటుడు గురించి బయటపడ్డ నిజాలు..

Dil-Raju-Conspiracy-on-Agent

ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన శాకుంతలం సినిమా ఇటీవల విడుదలయి సమంత మరియు దిల్ రాజు కెరీర్ లోనే అతి పెద్ద డిసాస్టర్ గా నిలిచింది. ఇదిలా ఉంటె నిర్మాత నట్టి కుమార్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్ రాజు మాఫియా గురించి బయటపెట్టాడు. దిల్ రాజు అక్కినేని అఖిల్ సినిమాను టార్గెట్ చేసి ఎక్కువ థియేటర్లు రాకుండా చేసాడని ఆయన అన్నారు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. (Dil Raju Conspiracy on Agent)

See also  Jr.NTR: ఆ వయసులోనే జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోయిన్ తో లవ్ లో పడ్డాడ.. వీళ్ళని దూరం చేసిందెవరో తెలుసా?

Dil-Raju-Conspiracy-on-Agent

దిల్ రాజు అఖిల్ ను తొక్కేయడానికి చూశాడని నట్టి కుమార్ అన్నారు. అక్కినేని కుటుంబానికి మరియు దిల్ రాజుకు అస్సలు పడదని, అందుకే ఏజెంట్ సినిమాకు తగినంత థియేటర్లు మంజూరు చేయలేదని నట్టి కుమార్ నిర్మాత మరియు డిస్టిబ్యూటర్ దిల్ రాజుపై సంచలన వ్యాఖ్యలు చేసారు. వీటన్నిటి మధ్య అక్కినేని అఖిల్ ఏజెంట్ సినిమా విడుదలయ్యి అట్టర్ ప్లాప్ గా నిలిచింది. ఇది అఖిల్ కెరీర్ లో రెండో డిసాస్టర్ అని చెపుకోవచ్చు. నటుడి మొదటి సినిమా “అఖిల్” V V వినాయక్ దర్శకత్వం వహించారు.

See also  Chiranjeevi : మనవరాలి కోసం సంచలన నిర్ణయం తీసుకున్న చిరంజీవి!

Dil-Raju-Conspiracy-on-Agent

ఆ సినిమా ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. ఇది మన అయ్యగారికి మొదటి ప్లాప్. ఈ సినిమా తరువాత వినాయక్ కెరీర్ కూడా ముగిసింది. ఇపుడు అఖిల్ సినిమా దర్శకుండైన సుర్రెందర్ రెడ్డి కెరీర్ కూడా ముగుస్తుందని సినీ పరిశ్రమలలో టాక్ నడుస్తుంది. ఏది ఏమయినా దిల్ రాజు చేసింది నూటికి నూరు శతాం తప్పు అని, ఒకరి ఎదుగుధాలను తొక్కేయాలని చూడడం మంచిది కాదని నిర్మాత నట్టి కుమార్ దిల్ రాజుకు చెప్పారు. (Dil Raju Conspiracy on Agent)