Home Cinema Sai Dharam Tej Reacts: నేను అబ్దుల్ కి డబ్బులు ఇవ్వలేదు..అబ్దుల్ వివాదం పై క్లారిటీ...

Sai Dharam Tej Reacts: నేను అబ్దుల్ కి డబ్బులు ఇవ్వలేదు..అబ్దుల్ వివాదం పై క్లారిటీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్..

Sai Dharam Tej Reacts మెగా హీరో సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ సినిమాతో తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌ని అందుకున్నాడు.అప్పట్లో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కి కేబుల్ బ్రిడ్జి మీద ఆక్సిడెంట్ అయినా విషయం మన అందరికి తెల్సిందే. అయితే అప్పుడు అబ్దుల్ ఫర్హాన్ అనే వ్యక్తి సాయి ధరమ్ తేజ్ ని చూసి అప్పటికి అప్పుడే అంబులెన్సు కి కాల్ చేసి అతన్ని హాస్పిటల్ కి తీసుకువెళ్లాడు. దీంతో సయ్యద్ అబ్దుల్ ఫర్హాన్‌కి మెగా అభిమానులు మరియు మీడియాలో కూడా మంచి పాపులారిటీ వచ్చింది. అయితే సాయి ధరమ్ తేజ్ అతనికి డబ్బులు ఇచ్చాడు అని సోషల్ మీడియా లో చాలా వార్తలు వినిపిస్తున్నాయి..

See also  Venu Madhav: వేణు మాధవ్ మరణం గురించి సంచలన విషయాలు చెప్పిన తల్లి - 20 కోట్లు ఉన్నప్పటికీ...!!

Sai-dharam-tej-reacts

అయితే తాజాగా సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష ప్రమోషన్ కార్యక్రమాల్లో అబ్దుల్ ఫర్హాన్ గురించి సాయి ధరమ్ తేజ్ చెప్పిన మాటలు ఇవి. తనకు సహాయం చేసిన ఫర్హాన్‌కు కొంత డబ్బులు ఇచ్చి మర్చిపోవడం మానవత్వం కాదని తనకి అలా ఇష్టం లేదని సాయి ధరమ్ తేజ్ పేర్కొన్నారు. అందుకే తన కాంటాక్ట్ నంబర్‌ ఇచ్చి తాను ఎప్పుడూ సోదరుడిలా ఉంటానని తాను హామీ ఇచ్చానని తేజ్ చెప్పాడు.అయితే సాయి ధరమ్ తేజ్ ఇలా చెప్పడంతో మీడియా వాళ్ళు అబ్దుల్ దెగ్గరికి వెళ్లి ఏమైందని ప్రశ్నిస్తే ఫర్హాన్‌తో మీడియా మాట్లాడగా.. సాయిధరమ్ తేజ్, మెగా ఫ్యామిలీ తప్ప తనను ఎవరూ కలవలేదని అన్నారు. (Sai Dharam Tej Reacts)

See also  Guntur Kaaram : గుంటూరు కారం లో మహేష్ వేసుకున్న షర్ట్ ధర దాని రహస్యం తెలిస్తే వామ్మో అంటారు..

Sai-dharam-tej-reacts-on-abdul

తన వద్ద ఎవరి ఫోన్ నంబర్లు లేవని చెప్పారు. దీంతో సాయి ధరమ్ తేజ్ పై చాలా ట్రోల్ల్స్ వచ్చాయి. ఇలాంటి ఫేక్ న్యూస్ వల్ల తాను ఎంత ఇబ్బంది పడ్డానో చెప్పే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వివాదంపై సాయి ధరమ్ తేజ్ క్లారిటీ ఇచ్చాడు. నాపై, నా టీమ్‌పై కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఫర్హాన్‌కు ఆర్థికంగా సహాయం చేశామని నేను లేదా నా టీమ్ ఎక్కడా చెప్పలేదు. ఫర్హాన్ చేసిన సహాయానికి నా కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది.నేను పదే పదే రిపీట్ చేస్తున్నాను..(Sai Dharam Tej Reacts)

See also  Star couple: షాకింగ్.. చైతు సమంతల్లా మరో స్టార్ జంట కూడా విడిపోతున్నారా?

Sai-dharam-tej-gives-clarity

ఈ కథనాలు సాయి ధరమ్ తేజ్‌ను పరువు తీయడానికి చేస్తున్న తప్పుడు ప్రచారమని మెగా అభిమానులు అంటున్నారు.మా కాంటాక్ట్ డీటెయిల్స్ ఆయన దగ్గర ఉన్నాయి. మీకు ఏదైనా సహాయం అవసరమైనప్పుడు మీరు మమ్మల్ని కలవచ్చు. నా మేనేజర్ శరణ్ అతనికి ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు. ఈ విషయం ఫై ఇదే నా చివరి వివరణ’’ అని సాయి ధరమ్ తేజ్ నోట్ లో రాసాడు.ఈ కథనాలు సాయి ధరమ్ తేజ్‌ను పరువు తీయడానికి చేస్తున్న తప్పుడు ప్రచారమని మెగా అభిమానులు అంటున్నారు.