Home Cinema Bhumika: 40 ఏళ్ల వయసు వచ్చిన భూమిక కుర్రాలతో రొమాన్స్ చేస్తానంటుందేంటి.??

Bhumika: 40 ఏళ్ల వయసు వచ్చిన భూమిక కుర్రాలతో రొమాన్స్ చేస్తానంటుందేంటి.??

Bhumika: 2000 సంవత్సరంలో యువకుడు అనే చిత్రంతో తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది భూమిక చావ్లా. ఇక ఆ తర్వాత 2001లో విడుదలైన ఖుషి చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన నటిస్తూ విజయాలు తన కైవసం చేసుకుంటూ పోతూ స్టార్ డమ్ సంపాదించుకొని స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. బాలీవుడ్ లో తన సినీ జీవితాన్ని మొదలు పెట్టిన భూమిక ఆ తర్వాత నెమ్మ నెమ్మదిగా టాలీవుడ్లోకి అడుగుపెట్టి తానేంటో నిరూపించుకుంది. తనదైన అందంతో, అభినయం, నటన, ప్రతిభతో భారీ క్రేజ్ కొల్లగొట్టింది.

bhumika-latest-comments-on-about-her-fantasy-with-young-people-viral

తెలుగు చిత్ర పరిశ్రమలో అలా ఆ తర్వాత ఎన్టీఆర్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి, వెంకటేష్ వంటి స్టార్ హీరోలతో తాను నటించి కొన్నేళ్లపాటు తిరుగులేకుండా ఇండస్ట్రీలో కొనసాగింది. ఇక వివాహం అనంతరం కొన్నేళ్ళ పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉండి ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఎమ్మెస్ ధోని – ది అన్ టోల్డ్ స్టోరీ తో మళ్ళీ సినీ రంగంలోకి అడుగు పెట్టి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇక ఆ తర్వాత తెలుగులో ఎంసీఏ, రూరల్, బటర్ ఫ్లై, సీతారామం మొదలైన చిత్రాల్లో కీలకపాత్రలో నటిస్తూ మెరిపించింది. ఇక ఇటీవలే రీసెంట్ గా బాలీవుడ్ లో విడుదలైన కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాలో మెరిసింది.

See also  Naga Chaitanya: ఆ హీరోయినే నాగ చైతన్య రెండవ బార్య.? తేల్చి చెప్పేసిన అఖిల్.!!

bhumika-latest-comments-on-about-her-fantasy-with-young-people-viral

కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా వీళ్లిద్దరు కలిసి జంటగా నటించిన ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కూడా కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రంలో వెంకటేష్ భార్య పాత్రలో భూమిక నటించినది. ఇక ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ విషయాల్ని తెలియపరచింది. అందులో భాగంగా హీరోయిన్లు తమ కంటే చిన్నవారైనా హీరోలతో రొమాన్స్ చేస్తే తప్పేంటని ఈ సందర్భంగా ముక్కుసూటిగా ప్రశ్నించింది. హీరోలు మాత్రం కూతురు వయసు ఉన్న హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తే తప్పు లేనప్పుడు మేము కూడా కుర్ర హీరోలతో రొమాన్స్ చేసే తప్పేంటని ప్రశ్నించింది.?

See also  Amitabh Bachchan : అమితాబ్ తన సొంత కూతరు జీవితాన్ని చేతులారా నాశనం చేశాడా?

bhumika-latest-comments-on-about-her-fantasy-with-young-people-viral

మగవారు అలా చేస్తున్నప్పుడు ఆడవాళ్లు ఇలా చేయడంలో తప్పేముందంటూ భూమిక (Bhumika) హాట్ కామెంట్ చేసింది. మలైకా అరోరా-అర్జున్ కపూర్, ప్రియాంక చోప్రా- నిక్ జోనాస్ రిలేషన్ జనాలు ఎందుకు ఒప్పుకోవడం లేదంటూ ప్రశ్నించింది. వారికి ఎందుకు భిన్నంగా చూస్తున్నారని ఆమె అసహనం వ్యక్తం చేసింది. అంటే ఇక్కడ మగాళ్లకు ఒక న్యాయం ఆడోళ్ళకు ఒక న్యాయమా అంటూ మండి పడ్డది. ఇక భూమిక చేసిన కామెంట్స్ పై కొందరు నెటిజన్లో అవును అంటూ సమర్ధిస్తుంటే.. మరి కొందరు మాత్రం చాలా నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. ఛీ.ఛీ.. ఇదేం పాడు బుద్ధి నలభై ఏళ్ళు దాటిన నీకు కుర్ర హీరోలతో రొమాన్స్ చేయాలని ఉందా అంటూ ఆమెపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.