Home Cinema Samantha: రెండో పెళ్లి గురించి అదిరిపోయే క్రేజీ ట్విస్ట్ ఇచ్చిన సమంత.

Samantha: రెండో పెళ్లి గురించి అదిరిపోయే క్రేజీ ట్విస్ట్ ఇచ్చిన సమంత.

Samantha Marriage: తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా తన చెరగని ముద్ర వేసుకుని ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే తన తొలి చిత్రంతోనే కుర్రకారులను ఉర్రూతలూగించి నాటి నుండి నేటి వరకు దాదాపు 13 సంవత్సరాల తన సినీ కెరియర్ ఎలా కొనసాగిందో ప్రస్తుతం ఎలాంటి పొజిషన్లో ఉందో మనందరికీ తెలిసిన విషయం. ఇక సామ్ గురించి రోజుకి ఆసక్తికరమైన విషయం వారానికి కనీసం ఐదు రోజులు ఆమెను తలుచుకోకుండా..

samantha-gave-a-crazy-hint-on-second-marriage

ఆమె పై ఏదో ఒక న్యూస్ రాయకుండా న్యూస్ రైటర్లు ఓవైపు సోషల్ మీడియాలోని వాళ్లైనా మరోవైపు వెబ్ మీడియాలోని వాళ్ళు అయినా ఉండలేరు. ఎందుకంటే ఆమె క్రేజ్ అలాంటిది.. ఇక ఇటివలే ఆమె నటించిన శాకుంతల సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా నిలబడలేదు. ఇక అక్కినేని కుటుంబం నుంచి వేరైన సమంత పర్సనల్ గా ఎన్నో ట్రోల్స్ కు గురైంది.. ఇక ఇదే నేపథ్యంలో శాకుంతలం సినిమా డిజాస్టర్ అవడంతో మరికొందరు బడుద్దాయిలు ఈ చిత్రం పరంగా కూడా ఆమె పై  చేయడం మొదలెట్టారు. ఇక అనుకున్నంత స్థాయిలో ఆశించిన ఫలితాలు శాకుంతలం చిత్రం ఇవ్వకపోయేసరికి ప్రస్తుతం సమంత ఆశలన్నీ విజయ్ దేవరకొండ సరసన నటిస్తున్న ఖుషి చిత్రం పైన పెట్టుకుని ఉంది.

See also  Jagapathi Babu : సౌందర్యతో ఎఫైర్ కోసం ఏకంగా అతనితో గోడవాడిన జగపతిబాబు.. సహజీవనం చేసి కొడుకుని కూడా కనమని గొడవ..

samantha-gave-a-crazy-hint-on-second-marriage

శివ నిర్మాణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా రాబోతున్న చిత్రం ఖుషి.. ఇక నిన్న సమంత బర్త్ డే సందర్భంగా ఖుషి టీమ్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసింది. సమంత బ్లూ కలర్ చుడిదార్ లో చాలా హోమ్లీ లుక్స్ తో కనువిందు చేసింది. ఇక అసలు మన టాపిక్ విషయానికి వస్తే.. తన బర్త్ డే కోసం స్పెషల్ గా విడుదల చేసిన ఈ ఫోటోలో సమంత నల్లపూసల దండ ధరించి ఉంది.. దీంతో ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ తో సమంతకి పెళ్లి అవుతుంది అంటూ జనాలు చెబుతున్నారు.

See also  Bhola Shankar premiere talk : భోళాశంకర్ ప్రీమియర్ రియల్ టాక్ తెలుసా?

samantha-gave-a-crazy-hint-on-second-marriage

ఇదే కాక సమంత ఈ సినిమాలో చాలా ట్రెడిషనల్ గా అందరిని ఆకట్టుకునేలా హోమ్లీ పాత్రలు చేయబోతుందంటూ కచ్చితంగా జనాలను ఆకట్టుకుంటుంది అంటూ మనందరికీ అర్థమవుతుంది ఇదే క్రమంలో పెళ్లి తర్వాత సమంత మెడలో నల్లపూసల దండ వేసుకోవడంతో ఆమె రెండో పెళ్లి చేసుకోవడానికి బానే ఇంట్రెస్ట్ గా ఉందేమో అందుకే కూడా ఇలాంటి ట్రోల్స్ ఎంపిక చేసుకుంటుందేమో అంటూ జనాలు అభిప్రాయపడుతున్నారు. మరదే విధంగా ఇదే కాకుండా మరోవైపు సమంత అభిమానులు కూడా ఒకవేళ సామ్ రెండో పెళ్లి చేసుకుంటే (Samantha Marriage) అందరికన్నా ఎక్కువగా ఆనందించేది, సంతోషపడేది మేమే అంటూ ప్రత్యేకంగా కామెంట్లు చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.