Home Cinema Allari Naresh: 4 రోజుల్లో 500 సిగరెట్లు తాగిన అల్లరి నరేష్ ఆరోగ్యం క్షీణించింది.. ఇంతకు...

Allari Naresh: 4 రోజుల్లో 500 సిగరెట్లు తాగిన అల్లరి నరేష్ ఆరోగ్యం క్షీణించింది.. ఇంతకు ఎందుకు తాగాడంటే..??

Allari Naresh: మనందరికీ తెలుసు సిగరెట్ అంటే ఎంతో ప్రమాదకరమని అది తాగితే ఆరోగ్యం కరాబైపోతుందని తెలిసిన చాలామంది తాగుతూనే ఉన్నారు. ఇకపోతే రోజుకి 10, 20 సిగరెట్ తాగితే కచ్చితంగా ఆరోగ్యం తీవ్రంగా పాడవుతుంది. మరి అలాంటిది ప్రముఖ హీరో అల్లరి నరేష్ ఏకంగా నాలుగు రోజుల్లో 500 సిగరెట్లు తాగేసాడట.. మీకు ఈ విషయం నమ్మబుద్ధి కాదు ఎందుకంటే నాలుగు రోజుల్లో 500 సిగరెట్లు అంటే రోజుకు 100 సిగరెట్లు కు పైగా తాగాడు అన్నమాట. మరి ఈ విషయం మీకు ఎలా తెలుసు అని మీరు అడగొచ్చు.? కానీ ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపాడు. దాంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ షాప్ కి గురవుతున్నారు.

See also  Venuswamy - Sreeleela : ఆ విషయంలో శ్రీలీలను కూడా ఆ హీరోయిన్ పరిస్థితుల్లో చూడక తప్పదంటున్న వేణుస్వామి..

allari-naresh-health-condition-critical-after-smoking-500-cigarettes-in-4-days

కానీ ఆయన ఏదో సరదా కోసం సిగరెట్లు తాగారనుకుంటే కచ్చితంగా మీరు పొరపాటు పడినట్లే.. మరి ఎందుకు తాగడో ఇప్పుడు తెలుసుకుందాం.. విజయ్ కనకమెడల దర్శకత్వం వహించిన ఉగ్రం చిత్రం అల్లరి నరేష్ తాజా చిత్రం..ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా మీర్నా మీనన్ నటించింది. ఇక ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా షైన్ స్క్రీన్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది తదితరులు నిర్మించారు. ఇక ఈ చిత్రంలో అల్లరి నరేష్ ఓ పోలీస్ ఆఫీసర్ గా ఫుల్ సీరియస్ పాత్రలో మనని అలరించడానికి మన ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ చిత్రం మే 5వ తారీఖున మనందరి ముందుకు అట్టహాసంగా విడుదలకు సిద్ధం అవ్వబోతోంది.

See also  Samantha - Rashikhanna: సమంత రాశికన్నా.. వీళ్ళిద్దరూ ఆ మోజుతో ఏం పోగొట్టుకుంటున్నారో తెలుసా?

allari-naresh-health-condition-critical-after-smoking-500-cigarettes-in-4-days

ఇక ఈ చిత్రం నరేష్ జీవితంలో 60వ చిత్రం గా రాబోతోంది. ఇక ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలైతే నెలకొన్నాయి. ఇక ఈ చిత్ర యూనిట్ మొత్తం ప్రమోషన్స్ లో భాగంగా చాలా ఉత్సాహంగా నిర్వహిస్తూ మరింత హైప్ పెంచుతున్నారు. ఇక ఈ చిత్రం ప్రమోషన్ లో సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు అల్లరి నరేష్. ఇక తాను బయటపెట్టిన విషయం ఉగ్రం చిత్రం కోసం ఎంత కష్టపడ్డానో వివరించారు దాంతోనే ఒక షాకింగ్ విషయాన్ని ఇంటర్వ్యూలో మనందరికీ తెలిపాడు. అదేంటంటే ఈ చిత్రంలో భారీ ఫైట్స్ సందర్భంగా తాను అడవిలో దాదాపు నాలుగు రోజులపాటు ఈ ఫైట్ కోసం సన్నివేశాలు చిత్రీకరించారట..

See also  Honey Rose: అక్కడ ముద్దు పెట్టడం కోసం హనీ రోజ్ సాహసం ఆ అనుభవం మరువలేమంటూ..

allari-naresh-health-condition-critical-after-smoking-500-cigarettes-in-4-days

అయితే అల్లరి నరేష్ (Allari Naresh) స్మోక్ చేస్తూ ఈ ఫైట్ సీన్లు చేయాల్సి ఉన్నదట అందుకోసం దాదాపు అల్లరి నరేష్ నాలుగు రోజుల్లో ఏకంగా 500కు పైగా సిగరెట్లు తాగాడట.. దీని కారణంగా అల్లరి నరేష్ ఆరోగ్య పరిస్థితి దారుణంగా మారిందట.. తీవ్రమైన దగ్గు, జ్వరంతో చాలా రోజులు బాధపడ్డాడు అల్లరి నరేష్ ఈ విషయాన్ని స్వయంగా అల్లరి నరేష్ తెలిపాడు.. ఇక నైట్జెండ్లు మాత్రం చిత్రం కోసం తాను చేసే వరకు పట్ల ఆయనకున్న డేడికేషన్ అభినందిస్తున్నారు. చాలామంది ఆయనకు ఫిదా అయిపోతున్నారు మరి వేచి చూడాలి వచ్చేనెల ఈ చిత్రం విడుదల అయ్యి ఎలాంటి స్పందన లభిస్తుందో..