Home Cinema Samantha: నటి సమంతపై భారీ ట్రోలింగ్.. ఇదే కారణం..

Samantha: నటి సమంతపై భారీ ట్రోలింగ్.. ఇదే కారణం..

Trolling-on-Samantha

Trolling on Samantha: సమంత మయోసిటిస్ నుండి కోలుకొని మళ్ళీ సినిమాలు మొదలు పెట్టింది. ఇటీవల తాను నటించిన శాకుంతలం రిలీజ్ అయింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిసాస్టర్ అయింది. గుణశేఖర్ దర్శకత్వం వహించాడు మరియు అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఈ చిత్రంలో చిన్నప్పటి సమంతల నటించి సినీ ఇండస్ట్రీలో మొదటి సినిమా చేసింది. శాకుంతలం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీనితో సమంతపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది.

See also  Baby movie : బేబీ సినిమా నేర్పిన ఏడు పాఠాలు ఇవే.. ఇందులో మీకెన్ని ఎదురయ్యాయి..

Trolling-on-Samantha

ప్రొడ్యూసర్ చిట్టిబాబు విషయంలో కూడా సమంత సంచలన పోస్ట్ చేసింది. దానికి రిప్లై గా చిట్టి బాబు మాట్లాడుతూ, నేను నోరు విప్పితే సమంత మొఖం ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలీదు అంటూ ఓ ఇంటర్వ్యూలో అన్నాడు. తాను మయోసిటిస్ వ్యాధి పేరుతో సానుభూతి పొందుతుంది అని అయన అన్నారు. ఇదిలా ఉంటె సమంతపై ప్రజలు కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. తాను వరుణ్ ధావన్ తో కలిసి సినిమా ఫెస్టివల్ లో ఫారెన్ ఆక్ససెంట్మాట్లాడి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది.

See also  Samantha: మయోసైటిస్ వ్యాధి నుండి పూర్తిగా కోలుకోని సమంత మరో శస్త్రచికిత్సకు రెడీ అయింది.

Trolling-on-Samantha

సినీ ఇండస్ట్రీలో సమంత టైమ్ బాలేదని చెప్పుకోవచ్చు. తాను నటించిన సినిమాలు ఏవి బాక్స్ ఆఫీస్ వద్ద సరిగా ఆడడంలేదు. దీనితో తన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమంత నాగచైతన్య విడాకుల తరువాత తన ఆరోగ్యం మరియు సినీ జీవితం సాఫీగా సాగడం లేదు. దీనికి గల కారణాలు తాను సెలెక్ట్ చేసుకునే స్క్రిప్టులు సరిగ్గా లేకపోవడమే కారణం. రాబోతున్న సినిమాలు అయినా సమంతకు మంచి పేరు తెచ్చి పెట్టాలని తన అభిమానులు కోరుకుంటున్నారు.

See also  Pawan Kalyan - Prabhas :పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ప్రభాస్. గాసిప్ కాదు.

Trolling-on-Samantha

ఇటీవల తాను ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తన ఆరోగ్యం మీదే దృష్టి పెడుతున్నాని చెప్పుకొచ్చింది. మళ్ళీ జిం వర్కౌట్లు చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాను కోలుకొని మళ్ళీ గెట్ బ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నాము. విజయ్ దేవరకొండతో సమంత చేస్తున్న సినిమా ఖుషి ఈ సంవస్తరం లో విడుదలకు రెడీ అయింది. (Trolling on Samantha)