Home Cinema Anasuya: అసలేంటి యాంకర్ అనసూయ చలాకి చంటిల మధ్య ఉన్న బంధం.? అది ఇదేనా.?

Anasuya: అసలేంటి యాంకర్ అనసూయ చలాకి చంటిల మధ్య ఉన్న బంధం.? అది ఇదేనా.?

Anasuya Anchor: మనందరికీ తెలిసిన విషయమే ప్రముఖ నటుడు చలాకి చంటి గురించి చెప్పాలంటే ఒకప్పుడు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన చలాకి చంటి ఆ తర్వాత జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో ద్వారా మంచి పాపులారి దక్కించుకున్నాడు. ఇక ఆ మధ్య బిగ్ బాస్ లోకి వెళ్లిన తర్వాత తెలుగు ప్రేక్షకుల మదిలో మరింత స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇదిలా ఉండగా అసలు ఏమైందో తెలియదు చలాకి చంటి ఉన్నట్టుండి అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. సడన్ గా చంటి కి చాతి నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరగా వైద్యులు పరీక్షించిన అనంతరం గుండెపోటు అని నిర్ధారించారు.

anchor-anasuya-reveals-her-relationship-with-jabardasth-chalaki-chanti

ఇకపోతే చలాకి చంటి కి మెరుగైన వైద్యం అందించేందుకు ఐసీయూలో చేర్చి వైద్యం అందిస్తున్నట్టు వైద్య బృందం తెలిపారు. చలాకి చంటి రక్తనాళాలలో కూడికలు ఉండడం వల్లే ఆయనకు గుండెపోటు వచ్చిందని తెలిపారు. హుటా హుటిన వైద్యం అందించి సర్జరీ చేసి స్టంట్ చేయగా ప్రాణాలతో బయటపడ్డట్టు వైద్యులు తెలిపారు. ఇక చంటి కి ఇలా అయిందని తెలియగానే కుటుంబ సభ్యులు అలాగే జబర్దస్త్ కమెడియన్లు, స్నేహితులు మొదలైన వాళ్లు హాస్పిటల్ కు వెళ్లి ఆయన్ను పరామర్శిస్తున్నారు. ఇదే క్రమంలో టాప్ యాంకర్ గా కొనసాగిన అనసూయ భరద్వాజ్ కూడా ప్రత్యేకంగా చంటిని పరామర్శించడానికి హాస్పిటల్ కి చేరింది.

See also  Mahesh Babu - Namrata: బాబోయ్ మరీ ఇంత రొమాంటిక్ అనుకోలేదు మహేష్ బాబు.. పెళ్లి రోజు నమ్రత కు ఎలాంటి గిఫ్ట్ ఇచ్చాడో తెలుసా.?

anchor-anasuya-reveals-her-relationship-with-jabardasth-chalaki-chanti

కేవలం అందరిలా కాకుండా అనసూయ భరద్వాజ్ ప్రత్యేకంగా పరామర్శించే వైద్యులను సంప్రదించి చంటి ఆరోగ్యం వీలైనంత త్వరగా కోలుకోవాలని చంటి ఆరోగ్యం కుదుటపడాలని మంచి చికిత్స అందించి మెరుగుపడే వైద్యం చేయాలని వైద్యులను కోరింది. ప్రస్తుతం ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ప్రతి ఒక్కరూ ప్రత్యేకించి అనసూయ భరద్వాజ్ హాస్పటల్లో పరామర్శించడానికి వెళ్లడానికి గల కారణాలు ఏంటని వెతుకుతున్నారు. అసలేంటి చంటి అనసూయ మధ్యలో ఉన్న బంధం అని ఆరా తీయగా.. ఇక మనకు తెలిసిన అసలు వివరాల్లోకి వెళితే, వీళ్లిద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉందని.. గతంలో అనసూయ భరద్వాజ్ జబర్దస్త్ షో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు అందరికంటే ఎక్కువగా చలాకి చంటే ఎంతో ఎమోషనల్ కి గురయ్యాడు.

See also  Sai Dharam Tej: నాకెప్పుడో పెళ్ళయిపోయిందంటూ.. మెగా ఫ్యామిలీ కి షాకిచ్చి సాయిధర్మతేజ్!

anchor-anasuya-reveals-her-relationship-with-jabardasth-chalaki-chanti

చలాకి చంటి అనసూయను నెలలో కనీసం మూడు రోజులైనా జబర్దస్త్ కి కేటాయించమని రిక్వెస్ట్ చేసినప్పటికీ ఆమె కుదరదు అన్నట్టుగానే బదులిచ్చింది. ఆ తర్వాత అనసూయ కూడా చలాకి చంటి మాటలకు ఎమోషనల్ అయి కన్నీరు మున్నీరయింది. దీంతో వీళ్లిద్దరి మధ్య చాలా మంచి స్నేహబంధం ఉందని.. దీనికి మించిన మరొక నిదర్శనం ఏదీ లేదని. సోషల్ మీడియాలో అటు చలాకి చంటి అభిమానులు మరోపక్క యాంకర్ అనసూయ భరద్వాజ (Anasuya Anchor) అభిమానులు సైతం వీళ్ళ మధ్య ఇంత గొప్ప స్నేహం ఉందా అంటూ కామెంట్లు పెడుతున్నారు.