Home Cinema NTR: ఇంతకన్నా ఇంకేమి కావాలి సాక్ష్యం.. ఎన్టీఆర్ నిజమైన గ్లోబల్ స్టార్ అనడానికి..

NTR: ఇంతకన్నా ఇంకేమి కావాలి సాక్ష్యం.. ఎన్టీఆర్ నిజమైన గ్లోబల్ స్టార్ అనడానికి..

NTR Movie: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్. ఈ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం భారత దేశంలో ఉన్న సినిమాలను అభిమానించే ప్రేమికులకు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే.. ఈ చిత్రం దేశం గర్వించదగ్గ ఆస్కార్ అవార్డును కూడా కైవసం చేసుకుంది. ఈ చిత్రంలో గల పాట నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు రావడంతో ఈ చిత్రం గురించి ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశమైన అంశంగా పరిగణింపబడింది. ఇదే ఇండియాకు చాలా సంవత్సరాల తరువాత వచ్చిన ఆస్కార్ అవార్డు కూడా.. ఇక ఈ పాటలో డాన్స్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోలు ఒకరు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.

See also  Sharwanand : తాళి కట్టడమే.. అంత కట్నమిచ్చి ఆ కండిషన్ చెప్పిన శర్వానంద్ భార్య!

ntr-gets-big-movie-offers-from-hollywood-top-director-james-gunn-top-director-james-gunn

మరొకరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఇక వీళ్లిద్దరికి కేవలం జాతీయ స్థాయిలోనే కాక అంతర్జాతీయ స్థాయిలో చాలా మంచి క్రేజ్ లభించింది. ఇక ఇది ఇలా ఉంటే తారక్ చిత్రాలు విదేశాలలో ఇప్పటికీ సంచలనమైన రికార్డులు క్రియేట్ చేశాయని చెప్పాలి. ఎందుకంటే ఎన్టీఆర్ కు జపాన్, చైనా లాంటి దేశంలో విపరీతంగా విపరీతమైన అభిమానులు ఉన్నారు. అలాగే విదేశాల్లో ఉన్న మన లక్షలాదిమంది తెలుగు సినిమా ప్రేక్షకులు ఎన్టీఆర్ ని ఆరాధిస్తుంటారు. ఎన్టీఆర్ చిత్రం విడుదలయితే అక్కడ ఓ పండగ వాతావరణం ఏర్పడుతుంది. ఇక్కడ మరొక విషయం ఏమిటంటే.. ఎన్టీఆర్ కు హాలీవుడ్ రేంజ్ లో కూడా క్రేజ్ పెరుగుతుంది.

ntr-gets-big-movie-offers-from-hollywood-top-director-james-gunn-top-director-james-gunn

ఎందుకంటే ఇప్పటికే కొద్దిమంది హాలీవుడ్ స్టార్ ఫిలిం మేకర్స్ చాలా సందర్భాల్లో ఎన్టీఆర్ తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నారని వెల్లడించారు. తాజాగా ఇటీవలే హాలీవుడ్ ఫేమస్ దర్శకుడు జేమ్స్ గన్ ఎన్టీఆర్ గురించి చేసిన వాక్యాలు ఇప్పుడు ఇండియా సినిమా ఇండస్ట్రీలోనే సంచలనాలుగా మారాయి. జేమ్స్ గన్ ఇటీవల గార్డెన్ ఆఫ్ ది గెలాక్సీ సినిమా తెరకెక్కించగా ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఇక మనందరికీ తెలిసిన విషయమే హాలీవుడ్ లో గేమ్స్ గన్ చిత్రాలకు ఎంత పాపులారి ఉంటుందో.. ఇప్పుడు అలాంటి దర్శకుడు ఇండియా నుంచి గార్దియన్స్ యూనివర్సిటీగా ఎవరినైనా పరిచయం చేస్తారన్న ప్రశ్న తలెత్తినప్పుడు..

See also  యాంకర్ లాస్యను చితకబాదిన భర్త మంజునాథ్.. 1000 రూపాయిల కోసం గొడవ..

ntr-gets-big-movie-offers-from-hollywood-top-director-james-gunn-top-director-james-gunn

ఎన్టీఆర్ అని చెప్పాడు. ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో అడవి మృగాలతో జంప్ చేసిన హీరో గురించి ఆయన ప్రసాదించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారిన విషయం. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ గా ఎన్టీఆర్ కి వచ్చిన క్రేజ్ కి నిదర్శనమే ఇది అంటూ నందమూరి అభిమానులు ఓ రేంజ్ లో సంబర పడిపోతున్నారు. నిజంగా ఒకటి రెండు హాలీవుడ్ సినిమాలు పడితే ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అయ్యో ఛాన్సులు దండిగా ఉన్నాయి. ప్రస్తుతానికి ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తుండగా, ఈ చిత్రం తర్వాత ప్రశాంత్ నీలతో మరొక చిత్రం ఉంది.. ఇక్కడ విషయం ఏంటంటే ఈ రెండు కూడా పాన్ ఇండియా చిత్రాలు (NTR Movie) కావడం..

See also  Tollywood : టాలీవుడ్ లో ఆ నెక్స్ట్ ప్లేస్ వీళ్ళలో ఎవరిదో చెప్పగలరా?