Home Cinema Upasana : ఉపాసనకు పుట్టబోయెదవరో చెప్పేసిన పక్కా మెగా సాక్ష్యులు వీళ్ళే.. అభిమానులైతే..

Upasana : ఉపాసనకు పుట్టబోయెదవరో చెప్పేసిన పక్కా మెగా సాక్ష్యులు వీళ్ళే.. అభిమానులైతే..

ram-charan-reveals-the-gender-of-his-upcoming-baby-is-it-boy-or-girl

Upasana : మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కోడలు ఉపాసన వీళ్ళిద్దరికి పెళ్లి అయిన 11 సంవత్సరాల తర్వాత తొలిసారిగా తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ శుభ ఘడియల కోసం ఎన్నో సంవత్సరాలుగా మెగా కుటుంబం, మెగా అభిమానులు ఎదురుచూస్తూ వచ్చారు. ఇప్పుడు ఆ సమయం దగ్గరలోకి వచ్చేస్తుంది. ( Ram charan reveals the gender ) ఎప్పటికప్పుడు ఉపాసన ప్రెగ్నెన్సీ వివరాలు, ఆమె ఎలా ఉంది, ఆమెని రామ్ చరణ్ ఎలా చూసుకుంటున్నాడు, ప్రతీ వేడుకను మెగా కుటుంబం ఎలా చేసుకుంటుంది వీటన్నిటి మీద ఎప్పటికప్పుడు మనం వార్తలు చూస్తూనే ఉన్నాం. పెళ్లయిన ఇన్నేళ్ల తర్వాత తల్లి కాబోతున్న ఉపాసన తన కడుపులో ఉన్న బేబీని చాలా కేర్ గా చూసుకోవడమే కాకుండా.. ఆమెని బేబీ ఎలా పెరుగుతుందని ఇంటర్వ్యూస్ లో అడుగుతుంటే.. ప్రతిదానికి చాలా సహనంగా, చక్కగా సమాధానం చెబుతూ మెగా అభిమానులకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది.

ram-charan-reveals-the-gender-of-his-upcoming-baby-is-it-boy-or-girl

అలాగే రామ్ చరణ్ కూడా ఎంత బిజీగా ఉన్నా, గ్లోబల్ స్టార్ అయినా కూడా.. భార్య దగ్గర మాత్రం ఒక మంచి భర్తలా.. రాబోయే బిడ్డకి మంచి తండ్రిలా తన చేయాల్సిన ప్రతి పనిని చక్కగా చేసుకుంటూ వస్తున్నాడు. అయితే ఉపాసనకు జూన్ నెలలో డెలివరీ డేట్ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఉపాసనకు మెగాస్టార్ చిరంజీవి ( Ram charan reveals the gender ) ఇంట్లో సీమంతం కూడా చేశారు. ఈ సీమంతాన్ని ఎంతో వేడుకగా, ఆనందంగా మెగా కుటుంబం అంతా చేసుకోగా.. రాబోయే బేబీ కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో ఆ ఫొటోస్ లో చూస్తే తెలుస్తుంది. ఇకపోతే రామ్ చరణ్ ఉపాసనకి తొలి సంతానం ఎవరు పుడతారు అనేది ఒక ప్రశ్న. ప్రశ్న అంటే ప్రశ్న అని కాదు అదొక ఆత్రం అంతే.సాధారణంగా ఇది అందరిలో ఉంటాది కానీ, మెగా అభిమానులు మాత్రం రామ్ చరణ్ కి కొడుకు పుట్టాలని కోరుకుంటున్నారు.

See also  Ketika Sharma : ఆ మ్యాటర్ లో సాయి ధరమ్ వైష్ణవ్ తేజ్ లలో ఎవరు ఎలా వీక్ అనేది పచ్చిగా చెప్పేసిన కేతికా శర్మ!

ram-charan-reveals-the-gender-of-his-upcoming-baby-is-it-boy-or-girl

రామ్ చరణ్ ఉపాసన మాత్రం ఎవరు పుట్టినా ఒకటే అనే ఆనందం వాళ్ళ ముఖంలో కనిపిస్తుంది. అయితే ఇప్పటివరకు అఫీషియల్ గా పుట్టబోయే బేబీ బాబా, పాప అనేది ఏ రకంగా తెలియదు కానీ కొన్ని కారణాల వలన పుట్టబోయేది ఆడపిల్ల అని మాత్రం తెలిసిపోతుంది. అది కూడా ఎవరి వలనో కాదు.. రామ్ చరణ్ ఇచ్చిన సమాచారంతోనే ముఖ్యంగా పుట్టబోయేది ఆడపిల్ల అనే విషయం తెలుస్తుంది. ఇంతకీ ఎలా అంటారా? ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్ తనకి పుట్టబోయే బేబీ గురించి మాట్లాడుతూ థర్డ్ జూన్ ఆన్ హెర్‌ వే అని అన్నాడు. అంటే జూన్ నెలలో ( Ram charan reveals the gender ) అమ్మాయి రాబోతుంది అని మాటల్లో చెప్పేసాడు. అంతే దీంతో నెటిజనులు, మెగా అభిమానులు అందరూ ఆ మాటని వెంటనే పట్టుకున్నారు. అంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి పుట్టబోయేది ఆడపిల్ల అన్నమాట అని డిసైడ్ అయ్యారు.అయితే కొందరు నెటిజనులు.. ఏదో ఫ్లోలో మామూలుగా అని ఉంటాడు కానీ అది అంత గట్టిగా పట్టుకోవాల్సిన పాయింట్ కాదు అని కామెంట్ చేస్తున్నారు.

See also  Nisha Noor: కమల్ హసన్ తో కలిసి నటించిన ఈ స్టార్ హీరోయిన్ వ్యభిచార ఊభిలో దిగి చివరకు ఆ వ్యాధి తో..

ram-charan-reveals-the-gender-of-his-upcoming-baby-is-it-boy-or-girl

అయితే దీనికి కూడా సమాధానం ఉందండోయ్. ఉపాసనకు జరిగిన సీమంతానికి అల్లు అర్జున్ అటెండ్ అయ్యాడు. అక్కడ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. `సో హ్యాపీ ఫర్ మై స్వీటెస్ట్ ఉప్సి` అని కామెంట్ పెట్టడంతో ఆ కామెంట్ కూడా ఒక గిఫ్ట్ రాక్ తో కూడిన పింక్ కలర్ హార్ట్ మెసేజ్ ఇమేజ్ ని పోస్ట్ చేశాడు. అంటే ఖచ్చితంగా అమ్మాయే పుడుతుంది అని అల్లు అర్జున్ కూడా తెలుసన్నమాట. పోనీ రామ్ చరణ్ అల్లు అర్జున్ ఏదో పొరపాటు పడ్డారు అనుకుందాం.. సీమంతంలో డెకరేషన్ మొత్తం పింక్ లోనే చేశారు.. పింక్ కలర్ అమ్మాయిలకు సంకేతం. అంటే మెగా ఫ్యామిలీలో అందరికి పుట్టబోయేది అమ్మాయే అని తెలుసు అన్నమాట. వాళ్లందరూ కలిసి చెప్పకనే మనందరికీ సాక్షాదారాలతో సహా చెప్తున్నారని అర్థమవుతుంది. ఏది ఏమైనా అబ్బాయి, అమ్మాయి ఎవరైనా ఒక్కరే గాని.. చూద్దాం మెగాస్టార్ చిరంజీవికి మొదట వారసురాలు వస్తాదో వారసుడొస్తదో వెయిట్ చేద్దాం

See also  Pawan Kalyan: చివరి క్షణంలో షాకిచ్చిన క్రేజీ హీరోయిన్..!! పవన్ సినిమాలో శ్రీలీల ఉంటే నేను నటించను..