Home Cinema Namratha: మహేష్ బాబు ఆ స్టార్ హీరోయిన్ తో ప్రేమాయణం నడుపుతున్నాడన్న కోపంతో నమ్రత అన్నంత...

Namratha: మహేష్ బాబు ఆ స్టార్ హీరోయిన్ తో ప్రేమాయణం నడుపుతున్నాడన్న కోపంతో నమ్రత అన్నంత పని చేసిందట..

Namratha: సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి స్థానాన్ని నిలదొక్కుకొని ప్రస్తుతం మన ముందుకు ప్రిన్స్ మహేష్ బాబు గా సుపరిచితుడు అయ్యాడు అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే.. ఇక మహేష్ బాబు అంటే అమ్మాయిల కలల రాకుమారుడు.. రాజకుమారుడు.. మహేష్ బాబు పేరు చెప్తే ఏ అమ్మాయికైనా పూనకం రావాల్సిందే.. ఇక అప్పట్లో మహేష్ బాబు పెళ్లి చేసుకున్నప్పుడు చాలామంది అభిమానులే కాక ఎందరో హీరోయిన్ సైతం బాధపడ్డారు అన్న విషయం మనందరికీ తెలిసిందే.. మరి మహేష్ బాబు అంటే అట్టు ఉంటది మన తోటి..

mahesh-babu-in-love-with-that-young-actress-wife-namratha-angry

ఇక ఈ విషయాన్ని గనుక మనం పక్కన పెట్టినట్లయితే.. నమ్రత, మహేష్ బాబు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు..కానీ మహేష్ బాబు అంతకుముందే మరోసారి హీరోయిన్ తో ప్రేమలో పడ్డాడట.. దీంతో ఈ విషయం తెలుసుకున్న నమ్రత ఆమె స్టార్ హీరోయిన్ అయినప్పటికీ ఆమెకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందట.. ఇక నమ్రత విషయానికి వస్తే.. మహేష్ బాబు సరసన వంశీ చిత్రంలో నటించే సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక మొదట ఈ విషయాన్ని నమ్రతే స్వయంగా మహేష్ బాబుకి తెలపడంతో మహేష్ బాబు చాలా రోజుల తర్వాత ఆలోచించి సరే చెప్పాడట..

See also  VijaySam: బట్టలు విప్పి బరితెగించి అందరి ముందు స్టేజ్ పైనే రొమాన్స్ చేస్తున్న విజయ్-సామ్

mahesh-babu-in-love-with-that-young-actress-wife-namratha-angry

ఇవే కాకుండా మహేష్ బాబు ఫ్యామిలీ మొత్తం నమ్రతను కోడలుగా చేసుకునేందుకు ఒప్పుకోలేదట.. దీనంతటికీ కారణం నమ్రత ఒకప్పటి స్టార్ హీరోయిన్అ వ్వడంతో..మహేష్ బాబు కంటే ముందే చాలామందితో ఎఫైర్స్ పెట్టుకున్నాయని తెలియడంతో సూపర్ స్టార్ కృష్ణ వీళ్ళ పెళ్లికి అంగీకరించలేదట. ఇదేగాక నమ్రతని వివాహం చేసుకుంటా అంటే మహేష్ బాబుకి కూడా చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చి సినిమాలపై ఫోకస్ చేయమన్నాడట.. అలా వరుస సినిమాల్లో నటిస్తున్న తరుణంలో మహేష్ బాబుకి వరుస ఫ్లాప్లే మిగిలాయి.. కానీ అతడు సినిమాతో మహేష్ బాబు కెరియర్ మళ్ళీ ఊపందుకుంది..

See also  Trisha: కోలీవుడ్ నిర్మాతతో త్రిష నిశ్చితార్థం రద్దు చేసుకోవడం వెనుక అసలైన కారణం గురించి మీకు తెలుసా.?

mahesh-babu-in-love-with-that-young-actress-wife-namratha-angry

ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు చెంత నటించిన చెన్నై బ్యూటీ త్రిష అని మనందరికీ తెలిసిన విషయమే.. ఇక ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే త్రిష, మహేష్ బాబు మధ్య ఏర్పడిన స్నేహం కాస్త ప్రేమ వైపు దారి తీసేందుకు ప్రయత్నించిందట.. దాంతో మహేష్ బాబు ఈ కారణం చేతనే తన తదుపరి చిత్రం సైనికుడులో కూడా త్రిషనే రికమెండ్ చేశాడట.. ఇక ఈ విషయాన్ని తెలుసుకుని నమ్రత.. త్రిష కు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడమే కాకుండా వార్నింగ్ ఇచ్చిందట.. ఇక నమ్రత.. నేను లేట్ చేస్తే మహేష్ బాబు నాకు దక్కేలా లేడనుకొని గ్రహించిందో ఏమో నమ్రత (Namratha), మహేష్ బాబు తో చాలా సింపుల్ గా కేవలం తల్లిదండ్రుల సమక్షంలోనే వివాహం చేసుకుంది.