Home Cinema Prabhas: కృష్ణంరాజుకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక మళ్ళీ అలాంటి తప్పు చేస్తున్న ప్రభాస్.?

Prabhas: కృష్ణంరాజుకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక మళ్ళీ అలాంటి తప్పు చేస్తున్న ప్రభాస్.?

Prabhas Uppalapati: మనందరికీ తెలిసిన విషయమే.. ప్రభాస్ పేరు చెప్తే చాలు దీనికి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా గుర్తింపు తెచ్చుకున్న రెబల్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్.. తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ప్రభాస్ కి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనం చూసాం మనందరికీ తెలిసి కూడా.. ఇక అబ్బాయిల విషయం ఏమో కానీ అమ్మాయిలు మాత్రం ప్రభాస్ అంటే మాత్రం తెగ పడి చచ్చి పోతుంటారు. ఏ అమ్మాయి అయినా ఎలాంటి భర్త రావాలి అని అంటే ఆరడుగుల అందగాడు ప్రభాస్ లాంటి వాళ్ళు కావాలని ఉదాహరణగా చెబుతుంటారు.

See also  Sri Devi: అతిలోక సుందరి శ్రీదేవి పెళ్లి చేసుకుంటానన్నా నిరాకరించిన మన తెలుగు హీరోలు ఎవరో తెలుసా.?

prabhas-doing-that-same-mistake-after-krishnamraju-died-will-fans-accept-it

ఇక బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ రేంజ్ ఆకాశానికి ఎదిగిపోయింది. కానీ బాహుబలి సినిమా తర్వాత తూర్పుదగ్గ ఫిట్ లేనప్పటికీ ప్రభాస్ పేరు ఇప్పటికీ మారు మోగిపోవడానికి కారణం బాహుబలి సినిమాలే అని చెప్పాలి.. కేవలం ఇదే కాదు ఏ సినిమా చేసిన మినిమం 100 నుంచి 150 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న క్రేజీ హీరోగా పేరు పదిలం చేసుకున్నాడు ప్రభాస్. ఒకప్పుడు కేవలం తెలుగు సినీ ప్రపంచానికే పరిమితమైన ప్రభాస్ నేడు తీస్తున్న ప్రతి చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో చిత్రాలే.. ఇక సినిమాల పరంగా ప్రభాస్ మాత్రం అభిమానులను వరుసగా అలరిస్తున్నప్పటికీ పెళ్లి విషయానికి వస్తే మాత్రం అభిమానులని నిరాశ పరుస్తున్నాడు. (Prabhas Uppalapati)

See also  Lakshmi Pranathi : లక్ష్మి ప్రణతికి ఇష్టమైన హీరో ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కాదు..

prabhas-doing-that-same-mistake-after-krishnamraju-died-will-fans-accept-it

సినిమాల పరంగా చూసుకుపోతున్నప్పటికీ కృష్ణంరాజుకి ఇచ్చిన మాట మాత్రం నిలబెట్టుకోలేక మళ్ళీ అలాంటి పని చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది. ప్రభాస్ మరీ ముఖ్యంగా కృష్ణంరాజు చనిపోకముందు ఆయనకి ఓ ప్రామిస్ చేశాడట అది కచ్చితంగా 2023లో పెళ్లి చేసుకుంటానని మాటిచ్చారు అన్న విషయం ప్రస్తుతం వైరల్ గా మారింది. అయితే దీనికి విరుద్ధంగా ప్రభాస్ మాత్రం కృష్ణంరాజు మరణించిన తర్వాత ఆ మాటను గాలికి వదిలేసినట్టే ప్రవర్తిస్తున్నాడు. ప్రభాస్ ఎందుకంటే తన పెళ్లిపై అసలు ఏమాత్రం క్లారిటీ ఇవ్వకుండా పెళ్లి ఊసు కూడా ఎత్తడం లేదు.

See also  RRR OSCAR SPECIAL: నాటు నాటు పాటకు రాహుల్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడో తెలుసా..??

prabhas-doing-that-same-mistake-after-krishnamraju-died-will-fans-accept-it

ప్రభాస్ తల్లిగారు ఎంత బలవంతం చేసినప్పటికీ సైలెంట్ గా ఉంటున్నాడు తప్ప పెళ్లి విషయంపై స్పందించడం లేదు. మరోపక్క అనుష్క కూడా ఇప్పటింతలో పెళ్లి చేసుకునేటట్టు కనిపించడమే లేదు. ఇక ఇదే క్రమంలో అటు అనుష్క ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. మీరిద్దరూ పెళ్లి అయినా చేసుకోండి లేదా వేర్వేరుగా అయిన పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో మంచిగా సెటిల్ అవ్వండి. అటు ఇటు ఎటు కాకుండా మిగిలిపోకండి.. అంటూ అభిమానులు ఆగ్రహానికి లోనవుతున్నారు. ఇంకొందరైతే కచ్చితంగా ప్రభాస్ అనుష్కకు 2023లో పెళ్లి అయిపోతుందంటూ జోష్యం చెబుతున్నారు.