Home Cinema NTR – Samantha: శాకుంతలం సినిమా హిట్ కొట్టకపోవడానికి ఎన్టీఆర్ కి ఏంటి అసలు సంభందం.?...

NTR – Samantha: శాకుంతలం సినిమా హిట్ కొట్టకపోవడానికి ఎన్టీఆర్ కి ఏంటి అసలు సంభందం.? వైరల్ అవుతున్న విషయం

NTR – Samantha: టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ, మొబైల్ రంగం దూసుకుపోతున్న కొద్ది, ఎన్నో అప్లికేషన్లు అందుబాటులోకి వచ్చాయి. మరి ముఖ్యంగా అయితే సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. కాలానికి అనుగుణంగా మారుతున్న అలవాట్లు ప్రతి ఒక్కరి నుంచి చూస్తూనే ఉన్నాం.. సోషల్ మీడియా వచ్చాక ఏదైనా చిన్న విషయాన్ని అయినా సరే భూతద్దంలో పెట్టి రాద్దాంతం చేసే జనాలనే మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఆ విషయం స్టార్ సెలబ్రేట్లకు సంబంధించినదైతే..

ntr-has-anything-to-do-with-samantha-movie-shakunthalam-getting-flop

మరీ చిన్న విషయాన్ని అయినా వదలకుండా సోషల్ మీడియాలో అదే పనిగా ట్రోల్ చేస్తూ వాళ్ళు పైశాచిక ఆనందాన్ని పొందుతారు. ఇక ఇదే విధంగా ఇటీవలే సమంత ప్రతిష్టాత్మకంగా నటించిన శాకుంతలం చిత్రం ఫ్లాఫ్ అవడంతో నెటిజెన్స్ ఆమెను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఈ చిత్రం ఫ్లాప్ అయితే దర్శకులని, నిర్మాతలను ఇందులో నటీనటులను నిందించాలి. కానీ ఏ సంబంధం లేని ఎన్టీఆర్ (NTR – Samantha) ని ఎందుకు ఈ సినిమా ప్లాప్ అవ్వడానికి కారణం అంటూ ఆయనను ఈ మేటర్ లోకి లాగి తీసుకొస్తున్నారు.

See also  Keerthy Suresh: జాన్వీ కపూర్ మొగుడుతో అలాంటి స్థితిలో అడ్డంగా దొరికిపోయిన కీర్తి సురేష్.

ntr-has-anything-to-do-with-samantha-movie-shakunthalam-getting-flop

మరి ఇంతకీ శాకుంతల చిత్రం ఫ్లొప్ అవ్వడానికి ఎన్టీఆర్ ఏ రకంగా కారణమవుతాడు మనం ఇప్పుడు తెలుసుకుందాం.. ఇంకా ఈ చిత్రంలో శకుంతల దేవి పాత్రలో సమంత కనిపించింది. ఇదే కాకుండా ఈ చిత్రంలో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ కూడా నటించింది. అయితే ఈ క్రమంలో అల్లు అర్హ చేసిన ఈ పాత్రలో మొదట అనుకున్నది హీరో సన్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు అంటూ ఒక న్యూస్ విచ్చలవిడిగా సోషల్ మీడియాలో సెన్సేషనల్ మ్యాటర్ గా వైరల్ అవుతుంది.

See also  M.S Narayana: యం ఎస్ నారాయణను ధారణంగా మోసం చేసిన స్టార్ డైరెక్టర్ ఎవరో తెలుసా.??

ntr-has-anything-to-do-with-samantha-movie-shakunthalam-getting-flop

అయితే ఎన్టీఆర్ కి తన కొడుకుని సినిమాల్లో ఇప్పడంతలో దింపడం ఇష్టం లేక గుణశేఖర్ కి చెప్పి సున్నితంగా రిజెక్ట్ చేశాడంట. అయితే ఇదే క్రమంలో సమంత ఫ్యాన్స్ ఈ చిత్రం ప్లాప్ అవ్వడానికి కారకుడు ఎన్టీఆర్ అంటూ ముడి పెడుతున్నారు. ఒకవేళ ఎన్టీఆర్ తన కొడుకుని ఈ సినిమాలో నటింప చేయనని ముందే చెప్పుంటే.. సమంత సినిమా షూటింగ్ త్వరగా పూర్తయి.. ఎప్పుడో రిలీజ్ అయ్యి ఉండేది. ప్రస్తుతం టఫ్ కాంపిటేషన్ సినిమాల మధ్య విడుదలవ్వడంతో ఈ చిత్రం హిట్ కాలేకపోయిందని.. సమంత సినిమా ఫ్లాఫ్ అవ్వడానికి పరోక్షంగా ఎన్టీఆర్ కూడా కారణమని విషయం వైరల్ అవుతుంది.