Home Cinema Akkineni Family : నాగచైతన్య అఖిల్ వలన విడిపోతున్న నాగార్జున అమల.. ఇక ఎవరిది వాళ్ళకి...

Akkineni Family : నాగచైతన్య అఖిల్ వలన విడిపోతున్న నాగార్జున అమల.. ఇక ఎవరిది వాళ్ళకి పంచాల్సిందేనా?

akhil-akkineni-marriage-nagarjuna-and-amala-are-having-issues

Akkineni Family : అక్కినేని నాగార్జునకు ఆరు పదుల వయసు దాటినా కూడా ఇప్పటికీ మన్మధుడిలా ఉంటాడని ఆయనకు ఒక మంచి పేరు ఉంది. ఆయన కొడుకుల కంటే బెస్ట్ గా సినిమాలు చేసుకుంటున్నాడని కూడా అంటారు. నిజానికి నాగార్జున చాలా క్రమశిక్షణ, ప్లానింగ్ ఉన్న మనిషి. ఆయన చేసే ఏ పని వెనుకైనా ఒక వ్యాపార తెలివి ఉంటాది. అందుకే ఆయన కొడుకులు ఇద్దరూ సరైన పొజీషన్ లోకి వచ్చేవరకు ఆయన ఇంకా హుషారు తెచ్చుకుంటూ.. లిప్ లాక్ సీన్స్ కూడా నటిస్తూ.. సినిమాలకి, అక్కినేని అభిమానులకు ( Akhil Akkineni marriage Nagarjuna and Amala are having issues ) కూడా చాలా దగ్గరగా ఉంటారు. ఎప్పటికప్పుడు నాగచైతన్య, అఖిల్ సినిమాలపై ఆయన ఒక కన్ను వేస్తూనే ఉంటారు.

See also  Hi Nanna : హాయ్ నాన్న లో ఆ బోల్డ్ సీన్స్ గురించి సూపర్ సీక్రెట్ బయట పెట్టిన నాని..

akhil-akkineni-marriage-nagarjuna-and-amala-are-having-issues

నాగార్జున ఎంత జాగ్రతగా అన్ని ప్లాన్ చేసినా కూడా.. తానొకటి తలిస్తే.. దైవం వేరొకటి తలుస్తాది అని అన్నట్టు..అక్కినేని కుటుంబానికి అన్నీ కలిసిరావడం లేదు. నాగచైతన్య, అఖిల్ సినిమా రంగంలో అడుగుపెట్టి చాలాకాలం అవుతున్నా కూడా స్టార్ హీరోల స్థాయికి వెళ్లలేకపోతున్నారు. అఖిల్ పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంది. ఎందుకంటే ( Akhil Akkineni marriage Nagarjuna and Amala are having issues ) నాగచైతన్య సినిమా ఎంతోకంత కొంచెం గ్యారంటీ ఉంది అనిపిస్తాది గాని, అఖిల్ సినిమా బాగోకపోతే.. ఇక అది అట్టర్ ఫ్లాప్ లిస్ట్ లోకి వెళ్ళిపోతాది. వీళ్ళ ప్రొఫిషనల్ జీవితాలు ఇలా ఉంటె పర్సనల్ లైఫ్ కూడా ఏమి బాలేవు. నాగచైతన్య సమంతను ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అంటే..

akhil-akkineni-marriage-nagarjuna-and-amala-are-having-issues

నాగార్జున ఒప్పుకుని ఘనంగా పెళ్లి చేసాడు. ఆ పెళ్లి కాస్త నాలుగు సంవత్సరాలు కలిసి ఉండి.. ఆ తరవాత నాగ చైతన్య సమంత విడిపోయారు. అలాగే అఖిల్ కూడా శ్రీయ భూపాల్ ని ప్రేమించాను అంటే.. వాళ్ళిద్దరికీ కూడా ఘనంగా ఎంగేజ్మెంట్ చేసాడు. కానీ వీళ్ళిద్దరూ పెళ్ళికి ముందే విడిపోయి,ఎంగేజ్మెంట్ రద్దు చేసుకున్నారు. అక్కడ నుంచి నాగచైతన్య, అఖిల్ ఇద్దరూ కెరియర్ మీద ఎంత మనసు పెట్టినా పెద్దగా సక్సెస్ అయితే రావడం లేదు. ఇప్పుడు అక్కినేని కుటుంబం గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేమిటంటే.. అమల అఖిల్ కి పెళ్లి చెయ్యమని అంటుందట. పెద్దోడైన నాగచైతన్యకి పెళ్లి చేసి అప్పుడు చేద్దాం అంటున్నాడట నాగార్జున.

See also  Nagababu : అమ్మాయిల విడాకులకు అసలు కారణం ఏమిటో ఊహించని రేంజ్ లో ఇన్నాళ్లకు మొత్తం బయట పెట్టిన నాగబాబు..

akhil-akkineni-marriage-nagarjuna-and-amala-are-having-issues

చైతు కి మనం పెళ్లి చేసాం తాను నిలబెట్టుకోలేదు. దానికి మనము ఏమి చేస్తాము? అఖిల్ వయసు కూడా పెళ్లి వయసు దాటిపోతుంది కనుక తనకి ముందు పెళ్లి చెయ్యండి అని అమల పట్టుబడతుందట. కంగారు పడి అలా చేయకూడదు.. ఒకరి తరవాత ఒకరికి జాగ్రత్తగా చూసి చెయ్యాలని నాగార్జున అంటున్నాడట. ఎప్పుడూ అన్నిటిలో ఎలాంటి మనస్పర్థలు లేకుండా ఒకే మాటమీద ఉండే నాగార్జున అమల ఈరోజు చైతు, అఖిల్ వలన వాళ్ళ అభిప్రాయలు వేరయిపోతున్నాయి. నాగార్జున మాత్రం బాలన్స్ తప్పకుండా.. భార్య ప్రేమ భార్యకి.. బిడ్డల ప్రేమ, భాద్యత వాళ్ళది వాళ్లకి.. ఇలా ఎవరికి పంచాల్సిన ప్రేమ, ప్రాముఖ్యత పంచి ఇవ్వాలని డిసైడ్ అయ్యాడట. ఈ ప్రచారంలో నిజమెంత ఉందొ తెలీదు కానీ, అక్కినేని అభిమానులు మాత్రం నాగార్జున గురించి బాధ పడతున్నారు..

See also  Heroine Photos : ఎక్స్పోజింగ్ తో రెచ్చగొడతున్న లేడీ MLA... పిచ్చి కామెంట్స్ పెడుతున్న నెటిజెన్స్..