Home Cinema Surekha Vani : ఛి ఛి.. పవన్ కళ్యాణ్ నాగార్జున పై సంచలన వ్యాఖ్యలు చేసిన...

Surekha Vani : ఛి ఛి.. పవన్ కళ్యాణ్ నాగార్జున పై సంచలన వ్యాఖ్యలు చేసిన సురేఖవాణి!

surekha-vani-controversial-comments-on-pawan-kalyan-and-nagarjuna

Surekha Vani : క్యారక్టర్ ఆర్టిస్ట్ గా సురేఖ వాణి మంచి పేరు తెచ్చుకుంది. ఇటీవల ఈమెకు సినిమాలు ఎక్కువగా లేకపోయినా కూడా సోషల్ మీడియాలో ఎక్కువగానే కనిపిస్తుంది. సురేఖ వాణితో పాటు ఆమె కూతురు కూడా సోషల్ మీడియాలో ఎక్కువగానే యాక్టీవ్ గా ఉంది. సురేఖ వాణి బ్రహ్మానందం భార్యగా ఎక్కువ పాత్రలు నటించింది. ఈమె నటన చాలా సహజంగా ఉంటాది. సినిమాలో సైడ్ పాత్రలు ( Surekha Vani controversial comments on Pawan Kalyan and Nagarjuna ) నటిస్తూ.. అందులో హాస్యాన్ని కూడా పండిస్తాది. ఇటీవల ఈమె చేసిన కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పైగా ఈమె టార్గెట్ చేసింది అలాంటిఇలాంటి వాళ్ళని కాదు సుమీ..

See also  Jr.NTR: జూనియర్ ఎన్టీఆర్ ఆ హీరోయిన్ పై చెయ్యి వెయ్యకూడని ప్రదేశంలో వేసి సారీ చెప్పాడట.

surekha-vani-controversial-comments-on-pawan-kalyan-and-nagarjuna

సురేఖావాణి ఏకంగా నాగార్జున, పవన్ కళ్యాణ్ లని టార్గెర్ చేసింది. వాళ్ళిద్దరి మీద ఆమెకున్న ఫీలింగ్స్ చెబితే.. నెటిజనులు షాక్ అవుతున్నారు. ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే.. ఇటీవల సురేఖ వాణి, ఆమె కూతురు సుప్రీత యూట్యూబ్ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. అందులో యూట్యూబ్ యాంకర్ సురేఖ ( Surekha Vani controversial comments on Pawan Kalyan and Nagarjuna ) వాణి కూతురు సుప్రియని ఇలా అడిగింది.. మీ అమ్మకు ఏ హీరో అంటే ఇష్టం? ఎవరితో డేటింగ్ కి వెళ్తాది అని అడిగింది. దానికి ఆమె మా అమ్మకి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. కుదిరితే పవన్ కళ్యాణ్ తో డేటింగ్ కి వెళ్తాది అని టక్కున సమాధానం చెప్పింది.

See also  Sri Reddy : అభిరామ్ అహింస కి శ్రీ రెడ్డి రివ్యూ మరియు రేటింగ్?

surekha-vani-controversial-comments-on-pawan-kalyan-and-nagarjuna

ఇంకా ఎవరంటే ఇష్టం అని అడిగితే.. పవన్ కళ్యాణ్ తో పాటు.. నాగార్జున కూడా మా అమ్మకు చాలా ఇష్టమని.. ఆయనతో కూడా అవకాశం దొరికితే డేటింగ్ కి వెళ్తాదని చెప్పింది. అంతే కాదు ఇంకా యాంకర్ సురేఖ వాణి ని.. మీరు 100 ముద్దులు ఇవ్వాలని అనుకుంటే ఎవరికి ఇస్తారు అని అడిగింది. దానికి సురేఖ వాణి నేను 100 ముద్దులు పవన్ కళ్యాణ్ కి ఇస్తానని చెప్పింది. ఈ మాటలు విన్న వ్యూవర్స్ చాలా ఆశ్చర్యపోయారు. ఈమె మట్టుకు ఈమె వాళ్ళతో డేటింగ్ వెళ్లాలని, ముద్దులు ఇవ్వాలని అముకుంటే సరిపోతాదా? వాళ్లకి అసలు ఈమె పై అలాంటి ఉద్దేశం ఉందొ లేదో అవసరం లేదా అని కొందరు కామెంట్ చేస్తున్నారు.

See also  Vijay Antony: విజయ్ ఆంటోని కూతురు ఆత్మహత్య కు అసలు కారణం అదా.. దీనికి విజయ్ సమాధానం?

surekha-vani-controversial-comments-on-pawan-kalyan-and-nagarjuna

అంతేకాదు మరొకొందరైతే.. కన్న కూతురిని ఎదురుగా పెట్టుకుని ఈమె మాట్లాలేమిటి? తల్లి గురించి కూతురు అలా అనడమేమిటని అంటున్నారు. ఏది ఏమైనా ఇదంతా వాళ్ళ ప్రొఫిషన్ లో సరదాగా చేసుకునే కామెంట్స్ మాత్రమేగాని.. దానిని అంత పర్సనల్ గా తీసుకోవాల్సిన పని లేదని ఈ తరం వాళ్ళు అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ కామెంట్స్ తో సురేఖ వాణి ఆమె కూతురు ఇద్దరూ బాగా పాపులర్ అయ్యారు. వీళ్ళిద్దరూ పొట్టి పొట్టి గౌన్లు వేసుకుని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పిక్స్ పెట్టి.. సోషల్ మీడియాలో వాళ్లకు మంచి ఫేమ్ సంపాదించుకుంటున్నారు.