Home Cinema Prabhas: ఈ రెండు స్టార్స్ వల్లనే త్రిష మరియు అనుష్కలను ప్రభాస్ కి దూరమయ్యేలా చేస్తున్నాయా.?

Prabhas: ఈ రెండు స్టార్స్ వల్లనే త్రిష మరియు అనుష్కలను ప్రభాస్ కి దూరమయ్యేలా చేస్తున్నాయా.?

prabhas-dumped-anushka-and-trisha-for-these-two-reasons

Prabhas Two Reasons: ప్రభాస్ గురించి మనందరికీ తెలిసిన విషయమే.. ఆయన గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుంటే తెలుగు చిత్ర పరిశ్రమలో రెబల్ స్టార్ గా ఎదిగి ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోగా ఓ వెలుగు పొందుతున్నాడు. ఆరడుగుల అందగాడు టాలీవుడ్ లో స్టార్ హీరో మరదేవిధంగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు పొందిన హీరో.. 44 సంవత్సరాల వయసు దాటుతూ ఉన్నప్పటికీ ఇప్పటికీ పెళ్ళి ఊసు ఎత్తడమే లేదు రెబల్ స్టార్. ఇప్పటికీ సోషల్ మీడియాలో రోజుకు ఏదో ఒక వార్త రెబల్ స్టార్ పెళ్ళి విషయం గురించి ఏదో ఒక చర్చ సాగుతూనే ఉంటుంది.

prabhas-dumped-anushka-and-trisha-for-these-two-reasons

ప్రభాస్ పెళ్ళి విషయం అనే మాట ఎత్తకుండా అటు తెలుగు మీడియా, ఇటు సోషల్ మీడియా ప్రభాస్ పెళ్ళి గురించి ఏదో ఒక ముచ్చట సాగుతూనే ఉంది. ఇక సోషల్ మీడియాలో ఎప్పటి ప్రభాస్ అనుష్క పెళ్లి ముచ్చట సాగుతుంది. అయితే ప్రభాస్ గతంలో త్రిష తో ప్రేమాయణం నడిపినట్లు, ఆ తర్వాత అనుష్కతో, ఆ తర్వాత కృతి సనన్ తో లవ్ ట్రాక్ నడిపి ఆ ట్రాక్ లన్ని తప్పాయని దానికి కారణం ఈ స్టార్స్ నేనని అర్థం అవుతుంది. మనం మొదట త్రిష విషయానికి వద్దాం.. అసలు త్రిష ప్రభాస్ మూవీస్ అప్పట్లో ఎంత హిట్స్ కొట్టాయో మనందరికీ తెలుసు.. ఐతే మొదట త్రిష ప్రభాస్ నడుమ ప్రేమ కట్ అవ్వడానికి కారకుడైన ఆ స్టార్ ఎవరో చూద్దాం.

See also  Sri Reddy : పాపం రోహిత్ శర్మ పై అలాంటి ఆరోపణలు చేసిన శ్రీ రెడ్డి!

prabhas-dumped-anushka-and-trisha-for-these-two-reasons

చైన్నై బ్యూటీ త్రిష తన తొలి చిత్రం వర్షంతో ఎంతో మెరిపించింది. ఆ తర్వాత ప్రభాస్ తో వరుస చిత్రాలతో దూసుకుపోయింది. వర్షం తర్వాత పౌర్ణమి, బుజ్జిగాడు ఇలా వరుస చిత్రాలతో మెరిపించింది. దీంతో వరుస చిత్రాలతో బిజీ గా ఉన్న వీళ్ళిద్దరిని చూసి వీరి మధ్య బలమైన ప్రేమ ఉందనే వార్తలు వినిపించాయి. అదే సమయంలో త్రిష తమిళంలో హీరో విజయ్ సరసన వరుస నటించిన చిత్రాలతో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించిందనే వార్తలు వినిపించాయి. కానీ అప్పటికే విజయ్ కి పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలున్నారు.. దాంతో త్రిష అతనికి దూరమైందని వార్తలు వినిపించాయి. ప్రభాస్ తనను ఇష్టపడడం వల్లే వరుసగా మూడు చిత్రాల్లో త్రిషకు అవకాశమిచ్చాడని కానీ విజయ్ తో ప్రేమ విషయం వల్లే ప్రభాస్..

See also  kamal haasan: అందుకే కమల్ హాసన్ ని చితక్కొట్టానంటున్న ఆ జంబలకడిపంబ ఎవరో తెలుసా?

prabhas-dumped-anushka-and-trisha-for-these-two-reasons

త్రిష క్యారెక్టర్ నచ్చకనే తనతో బ్రేకప్ చెప్పాడనే వార్తలు వినిపించాయి. అలా అ స్టార్ హీరో వలన వీళ్ళిద్దరు విడిపోయాడు. ఇక ఆ తర్వాత అనుష్కతో ప్రభాస్ ప్రేమ వ్యవహరం అందరికీ తెలిసిన విషయమే. ఆ తర్వాత బాలీవుడ్ లో వీళ్ళిద్దరూ వివాహం చేసుకుంటా అనే వార్తలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం ఆదిపురుష్ తో కృతి ససన్ తో ప్రేమ వ్యవహరం సాగుతుందనే వార్తలు వినిపించాయి. ఇక త్రిష విషయానికి వస్తే మరొక్కసారి వీళ్ళిద్దరి కాంబోలో ఓ చిత్రం చేయాలని ఓ స్టార్ దర్శకుడు కునున్నాడట. కానీ ప్రభాస్ తన చిత్రంలో త్రిషను వద్దని చెప్పాడంట. వీళ్ళద్దరి బ్రేకప్ తర్వాత ఇప్పటికీ వీరి కాంబోలో చిత్రం రాకపోవడానికి అదే కారణం. ఇక వీళ్ళ ప్రేమ విషయాలలో త్రిష, అనుష్కలకే తెలియాలి. (Prabhas Two Reasons)