Home Cinema Tollywood Actress: నన్ను ట్రై చేసుకోండి అని ఓపెన్ ఆఫర్ ఇచ్చిన బ్యూటీ. ఎగబడుతున్న కుర్రాళ్లు.

Tollywood Actress: నన్ను ట్రై చేసుకోండి అని ఓపెన్ ఆఫర్ ఇచ్చిన బ్యూటీ. ఎగబడుతున్న కుర్రాళ్లు.

Tollywood Actress: సినిమా రంగం అంటేనే ఒక రంగుల ప్రపంచం అని ఎప్పుడు అందరూ చెబుతూనే ఉంటారు. సినిమా రంగంలో ముఖ్యంగా నటీనటులకు వారిని ఎంతమంది గుర్తుంచుకుని, ఇష్టపడతారో వాళ్ళ ఎదుగుదల అంతబాగుంటాది. పూర్వం ఒక ఆర్టిస్ట్ తనను ప్రేక్షకులు గుర్తుంచుకోవాలి అంటే ఒకటి చాలా సినిమాలైనా చేసి ఉండాలి. లేదా చేసిన తక్కువ సినిమాలోనైనా మంచి పాత్రలు ( That Tollywood actress said that no one is proposing to her ) దొరకాలి.. దొరికినా ఆడియన్స్ ని మెప్పించేలా నటించగలగాలి. ఇప్పుడు అలా కాదు, ఒకటి రెండు సినిమాల్లో ఎంత చిన్న పాత్ర వేసినా ఒకవేళ ఆడియన్స్ వాళ్ళను గుర్తుంచుకోకపోయినా..

See also  Naga Chaitanya: ఎట్టకేలకు ఆ హీరోయిన్ పై తన మనసులో ఉన్న ప్రేమను బయటపెట్టిన నాగచైతన్య

చాలా సులువుగా సోషల్ మీడియా ద్వారా వెంటనే వాళ్ళను వాళ్ళు ఆడియన్స్ కి నేను ఫలానా ఆర్టిస్ట్ అని చెప్పకనే చెబుతూ.. వాళ్ళ అప్ డేట్స్ పెడుతున్నారు. దీనితో నటులంటే ఎలాగైనా క్రేజ్ అనేది చాలా ఉంటాది. ఆ క్రేజ్ తో నటీనటులకు సోషల్ మీడియా ద్వారా వాళ్లకు ఇంకా ఎక్కువ గుర్తింపు ( That Tollywood actress said that no one is proposing to her ) దొరుకుతుంది. టాలీవుడ్ బ్యూటీ అనన్య నాగళ్ళ గురించి మీలో చాలామందికి తెలిసే ఉంటాది. కానీ కొందరికి ఆమె నటించిన సినిమాలు చూసినప్పటికీ ఆమె పేరు గాని, ఆ పాత్ర గాని గుర్తు కూడా ఉండకపోవచ్చు. మల్లేశం, వకీల్ సాబ్ వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.

See also  Samantha : టైం వచ్చేసింది.. అభిమానులకి నిజం చెప్పబోతున్న సమంత..

that-tollywood-actress-said-that-no-one-is-proposing-to-her

ఇటీవల రిలీజ్ అయిన శాకుంతలం సినిమాలో కూడా ఈమె నటించింది. అయితే అనన్య నాగళ్ళ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటాది. ఈ క్రమంలో ఆమె నెటిజనులతో చాటింగ్ చేయడం మొదలు పెట్టింది. కుర్రాళ్లు అమ్మాయిలతో చాట్ చేసేటప్పుడు అడిగే చాల క్యాజువల్ ప్రశ్న.. మీ బాయ్ ఫ్రెండ్ ఎవరు అని అడిగారు. అలాగే అతని పేరేమిటి? అతను ఎం చేస్తుంటాడు? అతని ఇన్స్టా ఐడీ ఏమిటీ? ఇలాంటి ప్రశ్నలు అడిగారు. దానికి ఆమె చెప్పిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. దానికి కుర్రాళ్లు ఇచ్చే సమాధానం ఇంకా వైరల్ అవుతుంది.

See also  Niharika : అవాక్కయ్యేలా అందరిలో అతనితో నిహారిక.. చివరికి!

that-tollywood-actress-said-that-no-one-is-proposing-to-her

ఇంతకీ ఆమె ఏమన్నాదంటే.. నాకు బాయ్ ఫ్రెండ్ నా.. అంత సీన్ లేదు నాకు. అందరూ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకునే నాకు ఎవ్వరూ ట్రై చేయడం లేదు.. అందుకే నాకు ఎవ్వరూ ప్రపోజ్ చేయడం లేదు అని అన్నాది. దీనితో కుర్రాళ్లు అందరూ ఆమె వెంట పడ్డారు. ఎప్పుడైతే అనన్య నాగళ్ళ తనకి ప్రపోజ్ చేసి ఎవ్వరు ట్రై చేయడం లేదు అన్నదో.. కుర్రాళ్లు అందరూ ఆమెకు ప్రపోజ్ చేస్తూ సోషల్ మీడియాలో ఎగబడుతూ తెగ అల్లరి చేస్తున్నారు.