Home Cinema Vijay Devarakonda : పక్కా ప్రూఫ్ తో రష్మిక ని అవైడ్ చేసి సమంతతో అలా...

Vijay Devarakonda : పక్కా ప్రూఫ్ తో రష్మిక ని అవైడ్ చేసి సమంతతో అలా దొరికిపోయిన విజయ్ దేవరకొండ!

Vijay Devarakonda : అమ్మాయిలకు అత్యంత ఇషమైన హీరో ఎవరు అంటే వెంటనే విజయ్ దేవరకొండ అని అంటారు. విజయ్ దేవరకొండ సినిమాలు ఎన్ని హిట్ అయ్యాయి, ఎన్ని ఫెయిల్ అయ్యాయి అనే విషయం పెద్దగా అమ్మాయిలు పట్టించుకోరు గాని, విజయ్ దేవరకొండ వాళ్లకి ఇష్టమైన ( Vijay Devarakonda and Rashmika Mandanna broke up here are the proofs ) హీరో అని మాత్రం అంటారు. ఒక పెళ్లి కావాల్సిన అమ్మాయిని నీకెలాంటి అబ్బాయిని చూడాలి అని ఎవరైనా అడిగితే.. వెంటనే విజయ్ దేవరకొండ లాంటి వాడు కావాలి అంటారు. అలాగే విజయ్ దేవరకొండకి సరైన జోడి ఎవరని ఆలోచిస్తే.. రష్మిక అని ఎక్కువ మంది ఓటేస్తారు.

See also  Rajinikanth: ఆ స్టార్ హీరోయిన్ పై ఆశపడ్డ సూపర్ స్టార్ రజినీకాంత్.. పెళ్ళి అయ్యాకకూడా..

vijay-devarakonda-and-rashmika-mandanna-broke-up-here-are-the-proofs

గీతాగోవిందం సినిమాతో విజయ్ దేవరకొండ రష్మిక కలిసి మొదట స్క్రీన్ పంచుకున్నారు. ఈ సినిమాలో వీళ్లిద్దరి మధ్య ఉన్న ప్రేమ.. కెమిస్ట్రీ.. ఆడియన్స్ ని చాలా మెప్పించింది. వీరి జోడీ నిజంగా చాలా ( Vijay Devarakonda and Rashmika Mandanna broke up here are the proofs ) నయనానందాన్ని ఇస్తాది. అందుకే వీళ్ళ అభిమానాలు వీళ్ళిద్దరూ ఒకటైతే బాగుంటాదని అనుకుంటారు. అలాగే విజయ్ దేవరకొండ రష్మిక ప్రేమలో ఉన్నారని.. వీళ్ళిద్దరూ డేటింగ్ లో కూడా ఉన్నారని అనేక వార్తలు చాలాసార్లు వచ్చాయి. దానికి తగ్గట్టుగానే విజయ్ దేవరకొండ రష్మిక అనేక సందర్భాలలో, పార్టీలలో ఇద్దరూ జంటగా కనబడ్డారు.

See also  Amala: ట‌బుతో ఎఫైర్ పెట్టుకుని అమలకు అన్యాయం చేసిన నాగార్జున.. నమ్మలేని నిజాలు చెబుతూ బాధపడ్డ అమల..

అంతే కాకుండా విజయ్ దేవరకొండ రష్మిక మాల్దీవ్స్ లో ఒకే రూమ్లో ఉన్నట్లు కొన్ని వీడియోలు కూడా వైరల్ అవ్వడంతో వీళ్ళిద్దరూ ఖచ్చితంగా ప్రేమించుకుంటున్నారని త్వరలో పెళ్లి చేసుకుంటారని అభిమానులు డిసైడ్ అయిపోయారు. అయితే ఎవరు ఎప్పుడు ఎలా టర్న్ అవుతారో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో ఎవరికీ తెలియదు. ఇప్పుడు ఇంకొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విజయ్ దేవరకొండ రష్మికని వదిలేసాడని.. ఇప్పుడు సమంత మీదనే అతని మనసంతా ఉందని అంటున్నారు. దానికి సాక్ష్యంగానే విజయ్ దేవరకొండ ఒక పోస్ట్ చేసాడు అంటున్నారు.

See also  Abbas: ఆమె చేసిన మోసానికి నేను ఎప్పుడో ఆత్మహత్య చేసుకుని చచ్చేవాడినిహంటూ సంచలనమైన విషయాలను వెల్లడించిన అబ్బాస్.

vijay-devarakonda-and-rashmika-mandanna-broke-up-here-are-the-proofs

అదేమిటంటే.. సమంత సినిమా శాకుంతలం మూవీ రిలీజ్ అయ్యింది కదా.. దాని గురించి విజయ్ దేవరకొండ ఒక పోస్ట్ పెట్టాడు. దానిలో సమంత తనకు ఎంతో ఇంపార్టెంట్ .. తన జీవితంలో సమంత ఓ ఐరన్ లేడీ అంటూ ఆమెను తెగ పొగిడేసాడు. దీనితో విజయ్ దేవరకొండ ఇప్పుడు సమంతతో ప్రేమలో ఉన్నాడని .. లేకపోతే అంత పొగడాల్సిన అవసరం ఏముందని అంటున్నారు. మరికొందరు లేదు రష్మిక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో చనువుగా ఉండటం వలన కోపంతో సమంతకు దగ్గర అవుతున్నట్టు పోస్ట్ పెట్టాడు తప్ప విజయ్ కి రష్మిక అంటే చాలా ఇష్టం అంటున్నారు.