Home Cinema Rana Daggubati: సమంతతో శాకుంతలం సినిమాలో రానా నటించక పోవడానికి కారణం నాగచైతన్య నేనా..??

Rana Daggubati: సమంతతో శాకుంతలం సినిమాలో రానా నటించక పోవడానికి కారణం నాగచైతన్య నేనా..??

Rana Daggubati: సమంత మెయిన్ రోల్ లో నటించినటువంటి చిత్రం శాకుంతలం నిన్న విడుదలైన సంగతి మనందరికీ తెలిసిందే.. అందరూ ఊహించినంత గొప్పగా లేకపోయినప్పటికీ ఈ చిత్రం పర్వాలేదనిపిస్తుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో మెయిన్ టైటిల్ రోల్ లో నటించింది సమంత, అలాగే మరో కీలక పాత్ర దుష్యంతుడు గా నటుడు దేవ్ మోహన్ నటించాడు. ఇక చాలామంది అనుకున్న విషయం ఏంటంటే ఈ చిత్రం చూసిన తర్వాత దుష్యంతుని పాత్రలో మన తెలుగు హీరో ఎవరినైనా తీసుకుంటే బాగుండేది అని అనుకుంటున్నారు.

did-naga-chaitanya-request-rana-daggubati-not-to-act-in-samantha-shakunthalam-movie

ఒకవేళ మన తెలుగు హీరోని తీసుకుంటే ఈ చిత్రానికి ఇంకా ప్లస్ అయ్యేది అని కొందరు సినీ ప్రముఖులు భావిస్తున్నారు. నిజానికి ఈ సినిమాలో ముందుగా మన తెలుగు హీరోనే అనుకున్నాడట డైరెక్టర్ గుణశేఖర్.. కానీ ఆ హీరో నేను చేయలేను అనడంతో మళ్లీ మళయాళ నటుడు దేవ్ మోహన్ ను ఓకే చేసారంట.. ఇక దుష్యంతుడు పాత్రలో నటించాల్సి వొద్దు అనుకుని మిస్ చేసుకున్న హీరో మరెవరో కాదు రానా దగ్గుబాటి. రానా దగ్గుబాటి (Rana Daggubati) దుశ్యంతుడి పాత్రలో నటించేందుకు అంగీకరించలేదట. ఒకవేళ రానా చేసి ఉంటే చిత్రం కి అంచనాలు వేరేలా ఉండేవి.

See also  Ram Gopal Varma : రాంగోపాల్ వర్మ భార్య గురించి బయటపడ్డ నిజాలు

did-naga-chaitanya-request-rana-daggubati-not-to-act-in-samantha-shakunthalam-movie

దీనికి సంబంధించిన అసలు కారణమైతే ఇప్పటివరకు మనకు తెలియదు కానీ సోషల్ మీడియా వేదికగా అయితే ఓ వార్త మాత్రం వైరల్ గా మారింది. దీనికి అసలైన కారణం అక్కినేని నాగచైతన్య అంట.. చైతు కారణం చేతనే రానా దగ్గుబాటి సమంతతో నటించడానికి ఒప్పుకోలేదని విషయం మాత్రం జోరుగా ప్రచారం సాగుతుంది. ఎందుకంటే నాగచైతన్య మాజీ భార్య సమంత అన్న విషయం మనందరికీ తెలిసిందే.. ఈ చిత్రంలో నటించడానికి రానా ఒప్పుకోలేదు కారణం రానా నాగచైతన్యల మధ్య భావ బామ్మర్దుల బంధం ఉంది.

See also  Allu Arjun : అల్లు అర్జున్ పెళ్ళిలో వేళా కోట్లు గురించి పచ్చి నిజాన్ని బయట పెట్టిన స్నేహ రెడ్డి తండ్రి..

did-naga-chaitanya-request-rana-daggubati-not-to-act-in-samantha-shakunthalam-movie

నాగచైతన్య సమంత విడాకుల కారణం చేత వీళ్లిద్దరి మధ్య ఇప్పటికే చాలా దూరం పెరిగింది. ఈ చిత్రంలో ఒకవేళ రానా సమంతతో జంటగా నటిస్తే అక్కినేని నాగచైతన్య ఫీల్ అవుతాడు అనే ఉద్దేశంతో సమంతకు జోడిగా రానా నటించ లేదనే విషయం మాత్రం అందరికీ అర్థం అవుతుంది. మరదే కాకుండా ఈ చిత్రంలో కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఇక ఇది ఎంత సినిమా అయినప్పటికీ గతంలో సమంతను నాగచైతన్య పెళ్లి చేసుకున్నాడు కనుక వరుసకు రానాకి సమంత చెల్లెలే అవుతుంది. ఇదే కారణం చేత రానా ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకోకుండా రిజెక్ట్ చేశాడని మనకు అర్థమవుతుంది.