Renu Desai : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ రెండవ భార్య రేణుదేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు నెటిజనులకు దగ్గరగా ఉంటాదన్న విషయం మనందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ మొదటి భార్య ఉండగా, రేణుదేశాయ్ ని ప్రేమించారు. ఆ తరవాత మొదటి భార్యకు విడాకులు ఇచ్చి రేణుదేశాయ్ ని పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ విషయాలు ఎవరు పెద్దగా పట్టించుకోరు గాని, ( Renu Desai sensational post targeting Pawan Kalyan viral on social media ) రేణుదేశాయ్ కి మండినప్పుడల్లా.. ఒక భార్య ఉండగా వేరే ఆడదానితో ఉన్న మనిషి అంటూ ఆమె కామెంట్ చేస్తూ ఉంటాది. ఏది ఏమైనా ఎప్పుడు ఎలా చేసుకున్న వాళ్లిద్దరూ ప్రేమించుకున్నదైతే నిజమే కదా.. అయినా కూడా వాళ్ళ బంధం నిలబడలేకపోయింది.
పోనీ ఎదో నచ్చక విడిపోయినా కూడా.. వాళ్లిద్దరూ ఎందుకు విడిపోయారు అనేది ఎప్పుడు క్లియర్ గా చెప్పలేదు. విడిపోయిన తరవాత పవన్ కళ్యాణ్ కి మాత్రం ఏ విధమైన తేడా అతని జీవితంలో లేదు. పాత బంధాలు మొత్తం ఏమి అతని బాధ్యత కాదు. చూస్తే.. పిల్లలకి ఎం కావాలో లేక ప్రేమగా మాట్లాడటమో చెయ్యాలి తప్ప పవన్ కళ్యాణ్ కి అనే కాదు.. సామాన్యుల జీవితాలలో కూడా మగవాడికి ( Renu Desai sensational post targeting Pawan Kalyan viral on social media ) ఏమి ప్రాబ్లెమ్ ఉండదు. అందుకే వెంటనే ఇంకొక పెళ్లి చేసుకుని.. తన వృత్తి లో తాను బిజీగా జీవితాన్ని నడిపిస్తాడు. కానీ ఆడదాని జీవితం అలా కాదు.. భర్తని వదలగలదు కానీ, పిల్లలని వదలలేదు.
అలాగే రేణుదేశాయ్ కూడా పిల్లలలో తన జీవితాన్నీ చూసుకుంటూ.. లైఫ్ ని క్యారీ చేసింది. రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ కి దూరం అయినా కూడా పవన్ అభిమానులు మాత్రం రేణుదేశాయ్ కి దూరం కాలేదు. ఎప్పటికప్పుడు రేణుదేశాయ్ ని సోషల్ మీడియాలో పలకరిస్తూ.. కొందరు మంచిగా, కొందరు చేడుగా మెసేజెస్ చేస్తూ ఉంటారు. వాటికి ఆమె చాలా గట్టిగా ఎప్పటికప్పుడు తిరిగి కౌంటర్ ఇస్తూనే ఉంటది కూడా. అలాగే పవన్ కళ్యాణ్ ఆమెను వదిలేసినందుకు ఆమె బ్రతకడానికి ( Renu Desai sensational post targeting Pawan Kalyan viral on social media )ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఇంటర్వ్యూ లో చెప్పింది. ఇటీవల రేణుదేశాయ్ కొడుకు బర్త్ డే రోజు పవన్ కళ్యాణ్ అభిమాని మెస్సేజ్ చేస్తే.. ఆమె ఎంత గట్టిగా సమాధానం ఇచ్చిందో మనందరికీ తెలుసు.
అయితే పవన్ కళ్యాణ్ రియల్ అభిమాని.. రేణుదేశాయ్ కి ఇలా మెసేజ్ చేసాడట. వదిన అన్న పవన్ కళ్యాణ్ రాజకీయాలలో నెక్స్ట్ ఎలక్షన్ కి బాగా ప్రిపేర్ అవుతున్నారు. ఈ సమయంలో ఆయనకు వ్యతిరేకులు.. మేము పవన్ అభిమానులం అంటూ.. మిమ్మల్ని ఏదో ఒకటి అంటారు. దానికి మీరు రియాక్ట్ అయ్యి ఏదో ఒకటి అంటే అన్న ఇమేజ్ డ్యామేజ్ అవుతాది. అందుకని మీరు పట్టించుకోకుండా ఉండండి అని చెప్పాడు. సమాజంతో ఇదే ప్రాబ్లమ్. ఎవరి కోసమో నేను మారాలా ? మీరు చెప్పినట్టు జీవించడానికి నేనేమి తప్పు చేశాను.. సలహా ఇవ్వడం చాలా ఈజీ.. ఆ బాధ అనుభవించే వాళ్లకే తెలుసు అని రేణుదేశాయ్ గట్టిగా ఇచ్చుకుంది. అంటే రేణుదేశాయ్ కి మండితే.. ఎంత గట్టిగా అయినా ఇస్తాది కానీ.. పాపం పవన్ రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచించేలా లేదని అర్ధం అవుతుంది.
రేణుదేశాయ్ కామెంట్ చూసిన పవన్ అభిమానాలు.. ఇదంతా రేణుదేశాయ్ కావాలని పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసి.. మా అన్న ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తుంది అని అనుకుంటున్నారు. లాస్ట్ టైం ఎన్నికల్లోనూ పవన్ కళ్యాణ్ ఒకచోట కూడా గెలవలేదు. ఇక పవన్ కళ్యాణ్ మనిషి మంచోడే గాని, తిక్క వస్తే ఎం మాట్లాడతాడో ఎం చేస్తాడో తెలీదు. ఇలా రేణుదేశాయ్ టార్గెట్ చేసి వేసే లెక్కకి.. పవన్ కళ్యాణ్ కి ఉన్న తిక్కకి ఈ సారి పార్టీ ఇంకా తుక్కు తుక్కుగా ఒక్క సీటు కూడా రాకుండా ఓడిపోతాదా అని కొందరు అనుకుంటున్నారు. నిజానికి రేణుదేశాయ్ పవన్ మీద అంత టార్గెట్ చేసిందో లేదో తెలీదు కానీ.. పవన్ అభిమానులు మాత్రం రేణుదేశాయ్ సరిగ్గా టార్గెట్ చేస్తుంది అని అనుకుంటున్నారు.