Home Cinema Niharika: నిహారిక వలన పరువుతో పాటు మెగా ఫ్యామిలీ ఎన్ని కోట్లు నష్టపోయింది అంటే..

Niharika: నిహారిక వలన పరువుతో పాటు మెగా ఫ్యామిలీ ఎన్ని కోట్లు నష్టపోయింది అంటే..

Niharika: మెగా బ్రదర్ నాగబాబు కూతురు మెగా హీరోయిన్ నిహారిక గురించి కొత్తగా చెప్పుకోవలసిన పని లేదు. గత కొన్ని రోజులుగా నిహారిక సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ చూసినా, విడాకులు తీసుకోబోతున్న నిజరిక.. నిహారిక విడాకులు ఎందుకు తీసుకుంటుందో తెలుసా? అసలు నిహారిక ( Mega family lost their respect and crores of money because of Niharika Konidela ) విడాకులు తీసుకోవడం లేదు అనడానికి సాక్ష్యం ఇదే అంటూ ఎన్నో వార్తలు చూస్తూనే వస్తున్నాము. అయితే మొదట ఈ వార్త కేవలం లేని పోనీ ప్రచారం అని అందరూ కొట్టి పారేసారు. తరవాత నిమ్మదిగా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నిహారికా విడాకులు తీసుకుంటుందనే అందరూ అంటున్నారు.

See also  Shaitan: షైతాన్ వెబ్ సిరీస్ లో రెచ్చి పోయిన ఈ నటి ఎవరు..

mega-family-lost-their-respect-and-crores-of-money-because-of-niharika-konidela

సామాన్య ప్రజలు, నెటిజనులు మాత్రమే కాకుండా.. సినిమా రంగంలో కూడా ఈ మాటే వినిపిస్తుంది. నిహారిక విడాకులు తీసుకోవడం ఖాయం అంటున్నారు. ఒకవేళ ఈ మాటే నిజమైతే.. అసలు ఏమనుకోవాలో ఎవ్వరికీ అర్ధం కావడం లేదు. పాపం మెగా కుటుంబంలో ఆడపిల్లల వైవాహిక జీవితాలు ఇలా ఎందుకు అవుతున్నాయి అనుకోవాలా? లేదా మెగా అమ్మాయిలకి అంత స్వేచ్చని దైర్యంగా ( Mega family lost their respect and crores of money because of Niharika Konidela ) ఎంజాయి చేస్తున్నారని అనుకోవాలా అని అనుకుంటున్నారు. ఏది ఏమైనా ఒకే కుటుంబం నుంచి, ఒకేలాంటి సమస్య అస్తమాను రిపీట్ అవుతుంది అంటే ఆ కుటుంబానికి ఏదైనా శాపం ఉందేమో అని కొందరు అంటున్నారు.

Shaakuntalam Review and Rating : శాకుంతలం సంకనాకిపోవడానికి ఈ బలమైన కారణాల లోపం వాళ్ళిద్దరిదేనా.. రివ్యూ మరియు రేటింగ్..

mega-family-lost-their-respect-and-crores-of-money-because-of-niharika-konidela

ఇదిలా ఉంటె నిహారికా మెగా కుటుంబంలో ఆఖరి ఆడపిల్ల. అందుకని నిహారిక అంటే అందరికీ విపరీతమైన ముద్దంట. అందుకే తనకి ఏమి కావాలంటే ఆ కోరిక తీరుస్తారంట. నిహారిక పెళ్లిని మెగా కుటుంబం చాల కోట్లను ఖర్చు పెట్టి పెళ్లి చేసిందట. పెళ్లి జరిగిన రోజు నాడు ఒక్కరోజుకి 20 కోట్లు ఖర్చు అయ్యిందట. దానికి ముందు దానికి వెనక అనేక వేడుకలు ఉంటాయి కదా.. అవే.. నిశ్చితార్ధం, మెహందీ, సంగీత్, హల్దీ, పెళ్లి ఇలా అన్ని కపిపి 70 కోట్లు ఖర్చు అయ్యిందట. ఇది కేవలం నాగబాబు సంపాదించి ఖర్చు చేసినది ఒక్కటే ఇంత అయ్యిందట.

See also  Amitabh Bachchan : అమితాబ్ తన సొంత కూతరు జీవితాన్ని చేతులారా నాశనం చేశాడా?

mega-family-lost-their-respect-and-crores-of-money-because-of-niharika-konidela

నాగబాబే ఇంత ఖర్చు చేస్తే.. చిరంజీవి, అల్లు అరవింద్ ఇలా అందరూ ఇంకా ఖర్చు చేసారంట. ఇప్పుడు నిహారిక విడాకులు ఇస్తే.. మెగా కుటుంబం పరువు పోతాదని ఇంతకాలం మాట్లాడుకున్నారు గాని, ఇటీవల ఖర్చు అయిపోయిన కోట్లు డబ్బు గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. డబ్బు, పరువు ఇవన్నీ పక్కన పెడితే.. అసలు ఎందుకు మెగా ఆడబడుచులు భర్తలతో సర్దుకుపోవడము లేదు అని కొందరు అంటుంటే.. 2023 లో కూడా ఇంకా ఆడపిల్లలు సర్దుకుపోవడం ఏమిటి?  సరిగ్గా ఇలానే సమాధానం ఇచ్చి వదిలేయాలని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా మన దేశంలో వివాహానికి చాలా విలువ ఉంది. దానిని నిలబెట్టడానికి ప్రయత్నిస్తే మంచిది..