Home Cinema Anushka Shetty: అనుష్క ఇప్పటికీ పెళ్ళి చేసుకోకపోవడానికి కారణం ఇదేనా.? వామ్మో సమస్య మరీ ఇంత...

Anushka Shetty: అనుష్క ఇప్పటికీ పెళ్ళి చేసుకోకపోవడానికి కారణం ఇదేనా.? వామ్మో సమస్య మరీ ఇంత పెద్దదా.??

Actress Anushka Shetty: మనందరికీ తెలుసు.. అనుష్క శెట్టి అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సూపర్ చిత్రం ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది. సూపర్ సినిమా కొట్టడంతో ఆ తర్వాత అనుష్కకు వరుస అవకాశాలు దక్కాయి. హీరోలకు కావాల్సిన హైట్, ఫిజిక్ తో పాటు మంచి నటన ప్రతిభ ను కనబరచడంతో ఎన్నో చిత్రాల్లో అవకాశాలు లభించాయి. అలా వరుస చిత్రాల్లో హిట్స్, ఫ్లాప్ అని సంబంధం లేకుండా నటిస్తూ వచ్చింది అనుష్క. హిట్స్ వచ్చిన ఆనందపడిపోకుండా ఫ్లాప్స్ వచ్చినప్పుడు కృంగిపోకుండా తనదైన శైలిలో అన్నిటిని తన ఖాతాలను వేసుకుంది స్వీటీ..

See also  Rakul Preet Singh: సినిమాలలో అవకాశాలు లేక చివరకి ఇంత పనికి దిగజారిన రకుల్ ప్రీత్..

anushka-shetty-not-getting-married-because-of-that-reason

ఇక తన జీవితంలో మర్చిపోలేని అతి పెద్ద విక్టరీ అందించిన అరుంధతి సినిమాతో టాలీవుడ్ జేజమ్మగా మారిపోయింది అనుష్క శెట్టి. ఇక ఆ తర్వాత బాహుబలి సినిమాతో అనుష్క ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు ఎన్ని సినిమాల్లో ఆఫర్స్ వస్తున్నా అనుష్క ఏ సినిమాలో చేయడానికి ముందుకు రావడం లేదు. కానీ ప్రస్తుతం నవీన్ పోలిశెట్టితో ఓ సినిమాలో నటించనుంది. ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. అనుష్క ఈ సినిమాలో ఆంటీ రోల్ లో నటించబోతుందంటూ ఓ వార్త తెగ ట్రెండ్ అవుతుంది. ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే..

See also  Animal 2 : అనిమల్ 2 లో రష్మికకు సవతి గా ఆ హాట్ ఫిగర్ తో కుర్రాళ్లు మతిపోయే సీన్స్ రాసాడట సందీప్ రెడ్డి వంగ

anushka-shetty-not-getting-married-because-of-that-reason

తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మెన్ గుర్తొచ్చేది ప్రభాస్ ఐతే… అదే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఉమెన్ అంటే చాలు గుర్తొచ్చేది అనుష్క శెట్టి.. చేతిలో సినిమాలు ఉండని ఉండకపోని సినిమాలపరంగా అనుష్క న్యూస్ వినపడకుండా అనుష్క పెళ్లి గురించి మాత్రం సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. అనుష్కకు పెళ్లి కాకపోవడానికి అసలైన కారణం ఆమె జాతకంలో ఏదో దోషం ఉందంట.. ఆ దోషం కారణం చేతనే ఆమెకు ఇప్పటివరకు పెళ్లి అవ్వడం లేదని వార్త వైరల్ గా అవుతుంది. అయితే ఆ దోషం మామూలు దోషం కాదంట..

See also  Jr.NTR: వామ్మో ఎన్టీఆర్ బాలయ్యదే లాక్కున్నాడా.. పైగా ఆమెనెందుకు నో అన్నడంటే..

anushka-shetty-not-getting-married-because-of-that-reason

ఎన్ని పరిహారాలు చేసినా సరే అనుష్క తన జీవితంలో కోల్కొని దెబ్బ తినాల్సి వస్తుందట.. అందుచేతనే ఆ కారణం తెలుసుకున్న అనుష్క తన జీవితంలోకి వచ్చే అబ్బాయి హ్యాపీగా ఉండాలి. నావల్ల ఎందుకు అతని ఇబ్బంది పడాలని పెళ్లి చేసుకోవడం లేదట.. దీంతో అనుష్క ఫ్యాన్స్ ఏ కాకుండా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా తెగ బాధ పడిపోతున్నారు. మరి ఇందులో నిజమెంతుందో ఇది ఎంత నిజమో ఆ భగవంతుడికి జాతకం చూపించుకున్న అనుష్కకే (Actress Anushka Shetty) తెలియాలి.