Home Cinema Allu Arjun – Rashmika : ఛి ఛి నీచమైన కామెంట్స్ వైరల్.. అల్లు అర్జున్...

Allu Arjun – Rashmika : ఛి ఛి నీచమైన కామెంట్స్ వైరల్.. అల్లు అర్జున్ రష్మిక తో ఎఫైర్ పెట్టుకుంటే స్నేహారెడ్డి!

is-it-true-that-allu-arjun-is-having-an-affair-with-rashmika

Allu Arjun – Rashmika : పాన్ ఇండియా సినిమా అయిన పుష్ప సినిమా తరవాత అల్లు అర్జున్ క్రేజ్ బాలీవుడ్ లో బాగా నడుస్తుంది. మామూలుగానే అల్లు అర్జున్ మహా స్టైల్ అండ్ మాస్ లుక్ తో అదరగొడతాడు. పుష్ప తరవాత మన హీరోకి పెరిగిన క్రేజ్ మాములుగా లేదు. ఈ సినిమాలో రష్మిక తో అల్లు అర్జున్ నటించిన (Is it true that Allu Arjun is having an affair with Rashmika? ) ప్రతీ సీన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. చూపే బంగారమాయెనా సిరివల్లి అనే పాట అయితే చాల రోజులు వరకు ఎక్కడ చూసినా ఈ పాటే వినిపించేది. ఆ సినిమాలో ఈ పాట అంత హిట్ అయ్యింది. ఇక సామీ రారా సామి అంటూ రష్మిక అనే పాట..

See also  Chiranjeevi : చిరంజీవి దర్శకత్వంలో సినిమా.. హీరో ఎవరో తెలుసా?

is-it-true-that-allu-arjun-is-having-an-affair-with-rashmika

మాస్ ఆడియన్స్ ని ఉర్రూతలు ఊపింది. ఇక ఇటీవల రిలీజ్ అయిన పుష్ప 2 ట్రైలర్ అయితే తగ్గేదేలే అన్నట్టుగా.. యూట్యూబ్ వ్యూస్ తో దద్దరిల్లిస్తుంది. పుష్ప 2 పై మొదటి నుంచి అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి గాని, ట్రైలర్ రిలీజ్ అయిన తరవాత భారీ అంచనాలు పెరిగాయి. ఇదిలా ఉంటె సిని క్రిటిక్స్ సెన్సార్ బోర్డ్ మెంబర్ అయిన ఉమైర్ సందు అల్లు అర్జున్ రష్మిక గురించి ఒక కామెంట్ చేశారు. దానితో (Is it true that Allu Arjun is having an affair with Rashmika? ) అల్లు అర్జున్ అభిమానులు అతన్ని నానా తిట్లు తిడుతున్నారు. ఛి ఛి నీచమైన కామెంట్స్ చెయ్యడానికి నీకు సిగ్గులేదా అంటున్నారు.

See also  Keedaa Cola Trailer Review : సేవ్ చేయాలంటే పైసలుండాలి కదరా.. కీడా కోలా ట్రైలర్ రివ్యూ..

is-it-true-that-allu-arjun-is-having-an-affair-with-rashmika

ఉమైర్ సందు చేసిన కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేమిటంటే.. ఉమైర్ సందు ట్విట్టర్ సాక్షిగా.. అల్లు అర్జున్ మరియు రష్మిక మధ్య ఎఫైర్ నడుస్తుందని అన్నారు. దానితో పాటు వీళ్ళిద్దరూ తమ ప్రైవేట్ జెట్ లో టైం స్పెండ్ చేస్తున్నారని అన్నాడు. అంతటితో ఆగకుండా.. అల్లు అర్జున్ కి రష్మిక కి ఎఫైర్ ఉన్న విషయం అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి కి తెలుసనీ, తెలిసినా కూడా ఏమి అభ్యన్తరం చెప్పడం లేదని కామెంట్ చేసాడు. దానితో అల్లు అర్జున్ అభిమానులు ఇంత నీచంగా ఎలా కామెంట్ చేస్తావు అంటూ ఉమైర్ సందు కు బాగా ఇచ్చుకుంటున్నారు.

See also  Chiranjeevi : చిరంజీవి పై ఆ విషయంలో అనుమానాలతో ఆందోళనలు..

is-it-true-that-allu-arjun-is-having-an-affair-with-rashmika

ఉమైర్ సందు ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఇమేజ్ లో అల్లు అర్జున్, రష్మిక మాత్రమే కాకుండా ఆ ప్రైవేట్ జెట్ లో దేవిశ్రీ కూడా ఉన్నాడు. ఉమైర్ సందు కు సెలబ్రెటీస్ పై లేనిపోనివన్నీ రాసి పాపులర్ అవ్వడం అనేది అతనికి హాబీగా మారింది. మొదట్లో ఎక్కువగా బాలీవుడ్ స్టార్స్ మీదనే పడేవాడు. ఇప్పుడు మన తెలుగు తారలను కూడా వదలటం లేదు. ఇప్పటికే ప్రభాస్, కృతి సనన్, రవితేజ,నాగ చైతన్య, సమంత, పవన్ కళ్యాణ్ మొదలగు వారి గురించి వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఎన్నో చేసాడు. మరి ఎప్పుడు ఇతను ఇలాంటి కామెంట్స్ చేయడం మానేస్తాడో చూడాలి..