Home Cinema Chiranjeevi : ఆ సీరియల్ లో చిరంజీవి ఉన్నాడా.. మెగాస్టార్ ఆ సీరియల్ లో నటించడానికి...

Chiranjeevi : ఆ సీరియల్ లో చిరంజీవి ఉన్నాడా.. మెగాస్టార్ ఆ సీరియల్ లో నటించడానికి అసలు కారణం అదా!

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi ) అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ అందరికీ ఎంతో అభిమానం గౌరవం కూడా. ఎందుకంటే ఒక మనిషి ఎలాంటి కృషి చెయ్యాలి? ఎలా కష్టపడాలి? ఎదిగే కొద్దీ ఎంత వినయంగా ఉండాలి? తాను ఎదుగుతూ తన కుటుంబాన్ని, చుట్టూ ఉన్న వాళ్ళని ఎలా డెవలప్ చెయ్యాలి ( Chiranjeevi also acted in that serial ) ఇలాంటివన్నీ చిరంజీవిని చూసి చాలామంది నేర్చుకుంటారు. ఇంత పెద్ద మెగా స్టార్ అయినప్పటికీ ప్రతీ ఒక్కరితో చాలా వినయంగా మాట్లాడుతూ.. ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం వచ్చినా ఆచి తూచి ఆలోచించి చేసే వ్యక్తి చిరంజీవి. పైగా ఇప్పటి జనరేషన్ కి కొంచెం యంగ్ గా ఉండె పెద్ద దిక్కు ఆయనే.

See also  Pooja Hegde: ఆ పని చేస్తూ నిమిషానికి లక్ష రూపాయలు సంపాదిస్తున్నానంటూ సిగ్గులేకుండా చెప్పేస్తున్న పూజా హెగ్డే. మరీ ఇలా నా.??

chiranjeevi-also-acted-in-that-serial

చిరంజీవి సినిమా ఇండస్ట్రీ లో అడుగుపెట్టినప్పుడు ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగుపెట్టాడు. అలాంటి చిరంజీవి ఈరోజు మెగాస్టార్ ( Mega star ) అయ్యాడంటే, అక్కడి వరకు రావడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. వచ్చిన ప్రతీ చిన్న అవకాశాన్ని వదలకుండా, ఆ పాత్రకి న్యాయం చేసుకుని, తనకంటూ ఒక స్థానాన్ని చిరంజీవి ఏర్పరుచుకున్నాడు. చిరంజీవి కెరియర్ మొదలు పెట్టిన కొత్తల్లో డైరెక్ట్ గా హీరో పాత్రలు దొరకలేదు. చిన్న చిన్న సైడ్ పాత్రలు, విలన్ పాత్రలు కూడా చేసారని అందరికీ తెలుసు. చిరంజీవి నటనతో పాటు వాయిస్ లో ఒక కొత్తదనం, హీరోయిజం, డాన్స్, ఫైట్స్..

chiranjeevi-also-acted-in-that-serial

ఇలా వీటన్నిటిలో చిరంజీవి ఒక ట్రెండ్ క్రియేట్ చేసాడు. అసలు చిరంజీవి వచ్చిన తరవాతనే చిన్న పిల్లాడు కూడా నాకు ఆ హీరో ఇష్టం, నేను ఆ హీరో ఫ్యాన్ ని చెప్పే ట్రెండ్ మొదలయ్యింది. అప్పటి వరకు పెద్ద వాళ్ళు మాత్రమే సినిమా హీరోల గురించి మాట్లాడుకునే వాళ్ళు. ఫైట్ అంటే సినిమాలో చాలా అత్యవసర పరిస్థితుల్లో ఏదో అలా చిన్న ఫైట్ ఉండేది. అలాంటిది (Chiranjeevi also acted in that serial ) చిరంజీవి వచ్చిన తరవాత ఫైట్ కి చాలా వేల్యూ పెరిగింది. ఫైట్ మాస్టర్స్ కి మంచి డిమాండ్ వచ్చింది. చిరంజీవి ( Chiranjeevi ) ఫైట్స్ కి మంచి మ్యూజిక్ జతకలిపి, సినిమాలో ఫైట్స్ ని హైలెట్ చేసేవారు.

See also  Nagarjuna: అక్కినేని నాగార్జున అమలతో కాకుండా అంతమంది హీరోయన్లతో యవ్వారం చేసాడా.?

chiranjeevi-also-acted-in-that-serial

అయితే చిరంజీవి సినిమా రంగంలో అడుగుపెట్టిన తరవాత సినిమా గురించి మనందరికీ తెలుసుగాని, చిరంజీవి సీరియల్ లో నటించారన్న సంగతి చాలా మందికి తెలియదు. చిరంజీవి అభిమానులకు కూడా చాలా మందికి తెలియదు. చిరంజీవి ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తలో హిందీ సీరియల్ రజిని అనే డైలీ సీరియల్ లో నటించారట. అందులో చిన్న గెస్ట్ పాత్ర నటించారట. ఆ తర్వాత సినిమా అవకాశాలు బాగానే వస్తున్నాయి అనుకున్నాక, ఆ సీరియల్ లో నటించడం మానేశారంట. అంటే నటించే అవకాశం దొరికితే అది చిన్నదా, పెద్దదా, సినిమానా ,సీరియల్ నా అని చూడకుండా ఆయన వృత్తికి అంత గౌరవం ఇచ్చి అవకాశాన్ని వినియోగించుకునేవారంట.